సంఘటనలు
- జనవరి 8 మహేష్ బాబు సోదరుడు, నటుడు-నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు మరణించారు. మూలం
- ఫిబ్రవరి 21 సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశాడు. మూలం
- ఫిబ్రవరి 23 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయంను 2022, ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి, ప్రాజెక్టును జాతికి అంకితం చేశాడు. మూలం
- మార్చి 11 కృష్ణంరాజు నటించిన చివరి చిత్రం రాధేశ్యామ్ విడుదలైంది. మూలం
- మార్చి 27 ముఖేష్ సహాని బీహార్ పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ని కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. భారత్ మూలం
- మార్చి 28 పునర్నిర్మించిన యాదగిరిగుట్ట (యాదాద్రి) లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మూలం 1 మూలం 2
- మే 28 సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు రవీంద్రభారతిలో నిర్వహించి పురస్కారాలు ప్రదానం చేసింది. మూలం
- జూన్ 1 '#encoRRRe' పేరిట తెలుగు చిత్రం 'RRR'ను అమెరికాలోని 100కు పైగా థియేటర్లలో ఒకే రాత్రి ప్రత్యేకంగా ప్రదర్శించారు. మూలం
- జూన్ 8 మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మూలం
- జూలై 15 మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం శభాష్ మిథు విడుదలైంది. మూలం
- జూలై 24 నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. మూలం
- సెప్టెంబరు 11 ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు హైదరాబాదులో మరణించారు. మూలం
- అక్టోబరు 5 విజయదశమి రోజున కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. మూలం 1 మూలం 2
- నవంబరు 14 నటుడు కృష్ణ హైదరాబాదులోని ఆసుపత్రిలో చేరారు. మూలం 1 మూలం 2
- నవంబరు 15 తెలుగు సినిమా సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ హైదరాబాదులో కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. మూలం
- నవంబరు 16 నటుడు కాంతారావు శతజయంతి ఉత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించింది; ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మూలం
- నవంబరు 16 సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మూలం 1 మూలం 2
- డిసెంబరు 23 నవరస నటనా సార్వభౌమగా పేరొందిన నటుడు కైకాల సత్యనారాయణ హైదరాబాదులోని తన నివాసంలో మరణించారు. మూలం
మరణాలు
- జనవరి 3 పి.చంద్రశేఖరరెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1933). మూలం
- జనవరి 8 ఘట్టమనేని రమేష్ బాబు, తెలుగు సినిమా నటుడు. (జ.1965). మూలం
- జనవరి 11 టీవీ నారాయణ, విద్యావేత్త, పద్మశ్రీ పురస్కారగ్రహీత. (జ.1925). మూలం
- జనవరి 14 మల్లాది చంద్రశేఖరశాస్త్రి, ప్రముఖ పండితుడు, పురాణ ప్రవాచకుడు. (జ.1925). మూలం
- జనవరి 21 అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఐ.పి.ఎస్ అధికారి. మాజీ రాజకీయ నాయకుడు. (జ.1941). భారత్ మూలం
- జనవరి 23 ఆర్.నాగస్వామి, భారతీయ చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రజ్ఞుడు, శిలాశాసన శాస్త్రవేత్త. (జ.1930). భారత్ మూలం
- జనవరి 24 కడప ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1945). మూలం
- జనవరి 28 ఎండ్లూరి సుధాకర్, కవి, పరిశోధకుడు, రచయిత. (జ.1959). మూలం
- జనవరి 29 ఇక్బాల్ సింగ్, సిక్కు సమాజానికి చెందిన సామాజిక-ఆధ్యాత్మిక నాయకుడు. (జ.1926). మూలం
- జనవరి 31 భరత్ భూషణ్, తెలంగాణ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ (జ. 1953). మూలం
- ఫిబ్రవరి 5 చందుపట్ల జంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బి.జె.పి. నాయకుడు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. (జ.1935). మూలం
- ఫిబ్రవరి 6 లతా మంగేష్కర్, గాన కోకిల. (జ. 1929). భారత్ మూలం
- ఫిబ్రవరి 7 ప్రవీణ్ కుమార్ సోబ్తీ, హ్యామర్, డిస్క్‌త్రో క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు, సినిమా నటుడు. (జ.1947). భారత్ మూలం
- ఫిబ్రవరి 8 నిమ్మకాయల శ్రీరంగనాథ్, సీనియర్ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు. (జ.1942). మూలం
- ఫిబ్రవరి 10 టీ.ఎన్.అనసూయమ్మ, మాజీ ఎమ్మెల్యే (జ. 1924). మూలం
- ఫిబ్రవరి 12 పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1950). మూలం
- ఫిబ్రవరి 14 ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1944). మూలం
- ఫిబ్రవరి 16 నేతి పరమేశ్వర శర్మ, ప్రముఖ రంగస్థల నటుడు, పరిశోధకుడు. (జ.1928). మూలం
- ఫిబ్రవరి 16 బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు. (1953). భారత్ మూలం
- ఫిబ్రవరి 17 ఆశావాది ప్రకాశరావు, బహుగ్రంథరచయిత, అవధాని, కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1944). మూలం
- ఫిబ్రవరి 21 మేకపాటి గౌతమ్‌రెడ్డి, వ్యాపారవేత్త, రాజకీయవేత్త, శాసనసభ సభ్యుడు. (జ.1972). మూలం
- ఫిబ్రవరి 22 దీప్ సిద్ధూ, మోడల్, పంజాబ్ నటుడు, న్యాయవాది. (జ.1984). భారత్ మూలం
- ఫిబ్రవరి 24 ఇమ్మడి లక్ష్మయ్య, వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.(జ.1930). మూలం
- మార్చి 12 కందికొండ యాదగిరి, సినీ గీత రచయిత, కవి, కథకుడు. (జ.1973). మూలం
- మార్చి 14 అనిల్ జోషియార గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి. (జ.1953). భారత్ మూలం
- మార్చి 19 మల్లు స్వరాజ్యం, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. (జ.1931). మూలం
- మార్చి 21 తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా, రచయిత. (జ.1950). మూలం
- మార్చి 23 ఆర్.సి. లహోటి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి. (జ.1940). భారత్ మూలం
- మార్చి 24 అభిషేక్ ఛటర్జీ, బెంగాలీ సినిమా నటుడు. (జ.1964). భారత్ మూలం
- మార్చి 28 పరిపాటి జనార్దన్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1935). మూలం
- ఏప్రిల్ 1 శరత్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు. మూలం
- ఏప్రిల్ 9 మన్నవ బాలయ్య , తెలుగు చలన చిత్ర నటుడు, రచయిత, నిర్మాత ,దర్శకుడు,(జ.1930). మూలం
- ఏప్రిల్ 15 జీ.వి. శ్రీరామరెడ్డి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. (జ.1945). భారత్ మూలం
- ఏప్రిల్ 19 తాతినేని రామారావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1938). మూలం
- ఏప్రిల్ 20 తాతినేని రామారావు,తెలుగు చలన చిత్ర దర్శకుడు(జ.1938). మూలం
- ఏప్రిల్ 21 దేవులపల్లి ప్రభాకరరావు, రచయిత, జర్నలిస్టు.తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్.(జ.1938). మూలం
- ఏప్రిల్ 29 తర్సామీ సింగ్ సైనీ, గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు. (జ.1967). మూలం
- మే 7 మోహన్ జునేజా, కన్నడ సినీ నటుడు. (జ.1967). భారత్ మూలం
- మే 8 మహేంద్ర రాజ్, భారతీయ నిర్మాణ ఇంజనీర్, డిజైనర్. సాలార్ జంగ్ మ్యూజియంతో సహా దేశంలోని అనేక భవనాల నిర్మాణ రూపకల్పనకు సహకరించాడు.(జ.1924). భారత్ మూలం
- మే 14 ఆండ్రూ సైమండ్స్, ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. (జ.1975). మూలం
- మే 28 ఎడవ బషీర్, మలయాళ సినిమా నేపథ్య గాయకుడు. (జ.1943). భారత్ మూలం
- మే 31 కెకె గా పరిచితుడైన కృష్ణకుమార్ కున్నత్, భారతీయ గాయకుడు. (జ.1968). భారత్ మూలం
- జూన్ 5 మెండు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు. మూలం
- జూన్ 6 కొల్లా శ్రీకృష్ణారావు, తెలుగు పద్య కవి, సాహితీవేత్త, పత్రికాసంపాదకుడు. మూలం
- జూన్ 9 సురభి బాబ్జీ, సురభి నాటక నిర్వాహకుడు (జ. 1949). మూలం
- జూన్ 9 మాట్ జిమ్మెర్మాన్, కెనడియన్ నటుడు (జ. 1934). మూలం
- జూన్ 15 త్రినాథ్ రావ్ భారతదేశానికి చెందిన సినిమా నృత్య దర్శకుడు. (జ.1953). భారత్ మూలం
- జూన్ 27 అంబికా రావు, మలయాళ చలనచిత్ర నటి, సహాయ దర్శకురాలు. (జ.1964). భారత్ మూలం
- జూన్ 28 పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ, అంతర్జాతీయ వ్యాపారవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1929). మూలం
- జూలై 7 పులపర్తి నారాయణ మూర్తి, రాజకీయ నాయకుడు.మాజీ ఎమ్మెల్యే. (జ.1954). మూలం
- జూలై 7 గోరంట్ల రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నిర్మాత. మూలం
- జూలై 14 ఇవానా ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య. (జ.1949). మూలం
- జూలై 15 ప్రతాప్ పోతేన్, భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత. (జ.1952). భారత్ మూలం
- జూలై 18 భూపిందర్ సింగ్, సంగీతకారుడు, గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు (జ.1940). భారత్ మూలం
- జూలై 23 కార్టూనిస్ట్ పాప ఈనాడు పత్రికలో కార్టూన్లు గీసిన మొదటి తరం కార్టూనిస్టు. (జ.1944). మూలం
- జూలై 24 రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (జ. 1940). మూలం
- ఆగస్టు 1 కె.జె.సారథి, తెలుగు సినిమా నటుడు, నిర్మాత. (జ.1942). మూలం
- ఆగస్టు 5 భీమపాక భూపతిరావు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే. భారత్ మూలం
- ఆగస్టు 12 అన్షు జైన్ భారత సంతతికి చెందిన బ్యాంకర్. బ్రిటిష్ వ్యాపార కార్యనిర్వాహకుడు. (జ.1963). భారత్ మూలం
- ఆగస్టు 29 అభిజిత్ సేన్ ఆర్థికవేత్త. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు. (జ.1950). భారత్ మూలం
- ఆగస్టు 30 మిఖాయిల్ గోర్బచేవ్, చివరి సోవియట్ యూనియన్ నాయకుడు. (జ.1931). మూలం
- సెప్టెంబరు 2 మందాడి సత్యనారాయణ రెడ్డి, రాజకీయనాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే. (జ.1936). మూలం
- సెప్టెంబరు 8 ఎలిజబెత్ II, యునైటెడ్ కింగ్డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాల రాణి. (జ.1926). మూలం
- సెప్టెంబరు 10 బి. బి. లాల్, పురాతత్వ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1921). భారత్ మూలం
- సెప్టెంబరు 11 ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. (జ.1940). మూలం
- సెప్టెంబరు 18 నిజాం వెంకటేశం, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. (జ. 1948). మూలం
- అక్టోబరు 1 తులసీ తాంతీ, భారతీయ వ్యాపారవేత్త. (జ. 1958). భారత్ మూలం
- అక్టోబరు 10 ములాయం సింగ్ యాదవ్, భారతీయ రాజకీయవేత్త, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు. (జ.1939). భారత్ మూలం
- అక్టోబరు 15 కాట్రగడ్డ మురారి, తెలుగు సినిమా నిర్మాత. (జ.1944). మూలం
- అక్టోబరు 16 దిలీప్ మహలనాబిస్, అతిసార వ్యాధుల చికిత్సకు ఓరల్ రీహైడ్రెయ్షన్ థెరపీని ప్రవేశపెట్టిన శిశువైద్యనిపుణుడు. (జ.1934). మూలం
- అక్టోబరు 18 కల్వల సదానందరావు, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు. తెలంగాణ రైతుసంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు. మూలం
- అక్టోబరు 30 తిరుకోవెల అంజయ్య, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు. మూలం
- అక్టోబరు 31 జేజే ఇరానీ, భారతీయ పారిశ్రామికవేత్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1936). భారత్ మూలం
- నవంబరు 2 చల్లా భగీరథరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనమండలి సభ్యుడు. (జ.1976). మూలం
- నవంబరు 3 కంచర్ల లక్ష్మారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు. మూలం
- నవంబరు 3 జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (జ. 1932). మూలం
- నవంబరు 15 ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1943). మూలం
- నవంబరు 17 జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (జ. 1928). మూలం
- నవంబరు 18 తబస్సుమ్ గోవిల్, భారతీయ నటి, టాక్ షో హోస్ట్, యూట్యూబర్. (జ.1944). భారత్ మూలం
- నవంబరు 19 మదన్, తెలుగు సినీ దర్శకుడు. మూలం
- డిసెంబరు 3 కొచ్చు ప్రేమన్, మలయాళ సినిమా, టెలివిజన్ నటుడు. (జ.1955). భారత్ మూలం
- డిసెంబరు 23 కైకాల సత్యనారాయణ, సినిమా నటుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1935). మూలం
- డిసెంబరు 24 తునీషా శర్మ, భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి. (జ.2002). భారత్ మూలం
- డిసెంబరు 25 తమ్మారెడ్డి చలపతిరావు, సినిమా నటుడు (జ.1944). మూలం
- డిసెంబరు 28 శ్రీభాష్యం విజయసారథి, సంస్కృత కవి, పండితుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1936). భారత్ మూలం
- డిసెంబరు 29 పీలే, బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు. (జ.1940). మూలం
- డిసెంబరు 29 వల్లభనేని జనార్దన్, తెలుగు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు.(1959). మూలం
సినిమా
- జనవరి 1 'దిశ ఎన్కౌంటర్' చిత్రం విడుదలైంది. మూలం
- మార్చి 4 'సెబాస్టియన్ పి.సి.524' చిత్రం విడుదలైంది. మూలం
- మార్చి 11 'రాధేశ్యామ్' చిత్రం విడుదలైంది. మూలం
- మార్చి 24 'ఆర్.ఆర్.ఆర్.' చిత్రం విడుదలైంది. మూలం
- మే 6 'భళా తందనానా' చిత్రం విడుదలైంది. మూలం
- మే 6 'జయమ్మ పంచాయితీ' చిత్రం విడుదలైంది. మూలం
- మే 12 'సర్కారు వారి పాట' చిత్రం విడుదలైంది. మూలం
- మే 20 'ధగడ్ సాంబ' చిత్రం విడుదలైంది. మూలం
- మే 27 'F3' చిత్రం విడుదలైంది. మూలం
- మే 28 'బ్లాక్' చిత్రం విడుదలైంది. మూలం
- జూన్ 17 'విరాట పర్వం' చిత్రం విడుదలైంది. మూలం
- జూన్ 17 'గాడ్సే' చిత్రం విడుదలైంది. మూలం
- జూన్ 24 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' చిత్రం విడుదలైంది. మూలం
- జూలై 1 'టెన్త్ క్లాస్ డైరీస్' చిత్రం విడుదలైంది. మూలం
- జూలై 14 'ది వారియర్' చిత్రం విడుదలైంది. మూలం
- ఆగస్టు 5 'సీతా రామం' చిత్రం విడుదలైంది. మూలం
- ఆగస్టు 25 'లైగర్' చిత్రం విడుదలైంది. మూలం
- ఆగస్టు 26 'ఓదెల రైల్వేస్టేషన్' చిత్రం విడుదలైంది. మూలం
- సెప్టెంబరు 15 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రం విడుదలైంది. మూలం
- సెప్టెంబరు 23 'బబ్లీ బౌన్సర్' చిత్రం విడుదలైంది. మూలం
- అక్టోబరు 19 'అమ్ము (2022 సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం
- నవంబరు 4 'బొమ్మ బ్లాక్‌బస్టర్' చిత్రం విడుదలైంది. మూలం
- డిసెంబరు 23 '18 పేజెస్' చిత్రం విడుదలైంది. మూలం
ఈ సంవత్సరపు ప్రస్థానాలు
మూలాలు, లైసెన్సులు
- తెలుగు వికీపీడియా: మహేష్ బాబు
tewiki:మహేష్_బాబు· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 21
tewiki:ఫిబ్రవరి_21· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 23
tewiki:ఫిబ్రవరి_23· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: కృష్ణంరాజు (నటుడు)
tewiki:కృష్ణంరాజు_(నటుడు)· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మార్చి 27
tewiki:మార్చి_27· CC BY-SA 4.0 - English Wikipedia: Sri Lakshmi Narasimha Swamy Temple, Yadagirigutta
enwiki:Sri_Lakshmi_Narasimha_Swamy_Temple,_Yadagirigutta:revision:1376758549· CC BY-SA 4.0 - Deccan Chronicle: KCR inaugurates Yadadri temple, fruit of 5.5 years toil
web:deccanchronicle.com/nation/in-other-news/280322/renovated-yadadri-open-for-devotees.html - తెలుగు వికీపీడియా: సురవరం ప్రతాపరెడ్డి
tewiki:సురవరం_ప్రతాపరెడ్డి· CC BY-SA 4.0 - English Wikipedia: RRR
enwiki:RRR· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మిథాలీ రాజ్
tewiki:మిథాలీ_రాజ్· CC BY-SA 4.0 - English Wikipedia: Mithali Raj
enwiki:Mithali_Raj· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూలై 24
tewiki:జూలై_24· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: కల్వకుంట్ల చంద్రశేఖరరావు
tewiki:కల్వకుంట్ల_చంద్రశేఖరరావు· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: భారత్ రాష్ట్ర సమితి
tewiki:భారత్_రాష్ట్ర_సమితి:revision:4973566· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: కృష్ణ (నటుడు)
tewiki:కృష్ణ_(నటుడు)· CC BY-SA 4.0 - English Wikipedia: Krishna (Telugu actor)
enwiki:Krishna_(Telugu_actor):revision:1376698349· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: కాంతా రావు (నటుడు)
tewiki:కాంతా_రావు_(నటుడు)· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: కైకాల సత్యనారాయణ
tewiki:కైకాల_సత్యనారాయణ· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జనవరి 3
tewiki:జనవరి_3· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జనవరి 8
tewiki:జనవరి_8· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జనవరి 11
tewiki:జనవరి_11· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జనవరి 14
tewiki:జనవరి_14· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జనవరి 21
tewiki:జనవరి_21· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జనవరి 23
tewiki:జనవరి_23· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జనవరి 24
tewiki:జనవరి_24· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జనవరి 28
tewiki:జనవరి_28· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జనవరి 29
tewiki:జనవరి_29· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జనవరి 31
tewiki:జనవరి_31· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 5
tewiki:ఫిబ్రవరి_5· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6
tewiki:ఫిబ్రవరి_6· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 7
tewiki:ఫిబ్రవరి_7· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 8
tewiki:ఫిబ్రవరి_8· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 10
tewiki:ఫిబ్రవరి_10· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12
tewiki:ఫిబ్రవరి_12· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 14
tewiki:ఫిబ్రవరి_14· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 16
tewiki:ఫిబ్రవరి_16· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 17
tewiki:ఫిబ్రవరి_17· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22
tewiki:ఫిబ్రవరి_22· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24
tewiki:ఫిబ్రవరి_24· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మార్చి 12
tewiki:మార్చి_12· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మార్చి 14
tewiki:మార్చి_14· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మార్చి 19
tewiki:మార్చి_19· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మార్చి 21
tewiki:మార్చి_21· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మార్చి 23
tewiki:మార్చి_23· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మార్చి 24
tewiki:మార్చి_24· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మార్చి 28
tewiki:మార్చి_28· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1
tewiki:ఏప్రిల్_1· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 9
tewiki:ఏప్రిల్_9· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 15
tewiki:ఏప్రిల్_15· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 19
tewiki:ఏప్రిల్_19· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 20
tewiki:ఏప్రిల్_20· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 21
tewiki:ఏప్రిల్_21· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 29
tewiki:ఏప్రిల్_29· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మే 7
tewiki:మే_7· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మే 8
tewiki:మే_8· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మే 14
tewiki:మే_14· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మే 28
tewiki:మే_28· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: మే 31
tewiki:మే_31· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూన్ 5
tewiki:జూన్_5· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూన్ 6
tewiki:జూన్_6· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూన్ 9
tewiki:జూన్_9· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూన్ 15
tewiki:జూన్_15· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూన్ 27
tewiki:జూన్_27· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూన్ 28
tewiki:జూన్_28· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూలై 7
tewiki:జూలై_7· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూలై 14
tewiki:జూలై_14· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూలై 15
tewiki:జూలై_15· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూలై 18
tewiki:జూలై_18· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: జూలై 23
tewiki:జూలై_23· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఆగస్టు 1
tewiki:ఆగస్టు_1· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఆగస్టు 5
tewiki:ఆగస్టు_5· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఆగస్టు 12
tewiki:ఆగస్టు_12· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఆగస్టు 29
tewiki:ఆగస్టు_29· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: ఆగస్టు 30
tewiki:ఆగస్టు_30· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 2
tewiki:సెప్టెంబరు_2· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8
tewiki:సెప్టెంబరు_8· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10
tewiki:సెప్టెంబరు_10· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 11
tewiki:సెప్టెంబరు_11· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18
tewiki:సెప్టెంబరు_18· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: అక్టోబరు 1
tewiki:అక్టోబరు_1· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: అక్టోబరు 10
tewiki:అక్టోబరు_10· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: అక్టోబరు 15
tewiki:అక్టోబరు_15· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: అక్టోబరు 16
tewiki:అక్టోబరు_16· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: అక్టోబరు 18
tewiki:అక్టోబరు_18· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: అక్టోబరు 30
tewiki:అక్టోబరు_30· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: అక్టోబరు 31
tewiki:అక్టోబరు_31· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: నవంబరు 2
tewiki:నవంబరు_2· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: నవంబరు 3
tewiki:నవంబరు_3· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: నవంబరు 15
tewiki:నవంబరు_15· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: నవంబరు 17
tewiki:నవంబరు_17· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: నవంబరు 18
tewiki:నవంబరు_18· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: నవంబరు 19
tewiki:నవంబరు_19· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: డిసెంబరు 3
tewiki:డిసెంబరు_3· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: డిసెంబరు 23
tewiki:డిసెంబరు_23· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: డిసెంబరు 24
tewiki:డిసెంబరు_24· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: డిసెంబరు 25
tewiki:డిసెంబరు_25· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: డిసెంబరు 28
tewiki:డిసెంబరు_28· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: డిసెంబరు 29
tewiki:డిసెంబరు_29· CC BY-SA 4.0 - వికీడేటా: దిశ ఎన్కౌంటర్ (Q104882474)
wikidata:Q104882474· CC0 1.0 - వికీడేటా: సెబాస్టియన్ పి.సి.524 (Q110996013)
wikidata:Q110996013· CC0 1.0 - వికీడేటా: రాధేశ్యామ్ (Q97119189)
wikidata:Q97119189· CC0 1.0 - వికీడేటా: ఆర్.ఆర్.ఆర్. (Q60424165)
wikidata:Q60424165· CC0 1.0 - వికీడేటా: భళా తందనానా (Q111909673)
wikidata:Q111909673· CC0 1.0 - వికీడేటా: జయమ్మ పంచాయితీ (Q112073561)
wikidata:Q112073561· CC0 1.0 - వికీడేటా: సర్కారు వారి పాట (Q96419311)
wikidata:Q96419311· CC0 1.0 - వికీడేటా: ధగడ్ సాంబ (Q125954851)
wikidata:Q125954851· CC0 1.0 - వికీడేటా: F3 (Q105145336)
wikidata:Q105145336· CC0 1.0 - వికీడేటా: బ్లాక్ (Q115857683)
wikidata:Q115857683· CC0 1.0 - వికీడేటా: విరాట పర్వం (Q104199212)
wikidata:Q104199212· CC0 1.0 - వికీడేటా: గాడ్సే (Q105499809)
wikidata:Q105499809· CC0 1.0 - వికీడేటా: గ్యాంగ్‌స్టర్ గంగరాజు (Q120422449)
wikidata:Q120422449· CC0 1.0 - వికీడేటా: టెన్త్ క్లాస్ డైరీస్ (Q113169051)
wikidata:Q113169051· CC0 1.0 - వికీడేటా: ది వారియర్ (Q110625349)
wikidata:Q110625349· CC0 1.0 - వికీడేటా: సీతా రామం (Q113455828)
wikidata:Q113455828· CC0 1.0 - వికీడేటా: లైగర్ (Q104904706)
wikidata:Q104904706· CC0 1.0 - వికీడేటా: ఓదెల రైల్వేస్టేషన్ (Q113946953)
wikidata:Q113946953· CC0 1.0 - వికీడేటా: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Q106091331)
wikidata:Q106091331· CC0 1.0 - వికీడేటా: బబ్లీ బౌన్సర్ (Q111907329)
wikidata:Q111907329· CC0 1.0 - వికీడేటా: అమ్ము (2022 సినిమా) (Q115811736)
wikidata:Q115811736· CC0 1.0 - వికీడేటా: బొమ్మ బ్లాక్‌బస్టర్ (Q115862144)
wikidata:Q115862144· CC0 1.0 - వికీడేటా: 18 పేజెస్ (Q107462978)
wikidata:Q107462978· CC0 1.0