ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

దినోత్సవాలు

  • ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1215 ఇంగ్లాండ్ రాజు, కింగ్ జాన్, 'మాగ్నా కార్టా ' మీద తన ఆమోదం తెలుపుతూ, తన సీల్ (రాజ ముద్ర) వేసాడు. మూలం
  • 1667 డాక్టర్ జీన్ బాప్టిస్టె డెనిస్ మొట్టమొదటిసారిగా గొర్రె నుండి మనిషి (15 సం.ల బాలుడు) కి 'రక్త మార్పిడి' చేసాడు. మూలం
  • 1752 వర్షం సమయాన వచ్చే సమయంలో కనిపించే మెరుపులు కరెంటు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఋజువు చేసాడు. మూలం
  • 1775 అమెరికన్ రివల్యూషనరీ వార్ సమయంలో, 'జార్ఝి వాషింగ్టన్' ని, కాంటినెంటల్ ఆర్మీ కి, కమాండర్-ఇన్-ఛీఫ్ గా నియమించారు. మూలం
  • 1785 ప్రపంచంలో మొట్ట మొదటి విమాన ప్రమాదం (హాట్ ఎయిర్ బెలూన్ పేలిపోవటం) ఇంగ్లీష్ ఛానెల్ దాటే ప్రయత్నంలో జరిగింది. ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో ప్జీన్ ఫ్రాంకోయిస్ పిలాట్రె డి రోజీర్, కో పైలెట్, అతని సహచరుడు పియర్ రొమెయిన్ ఉన్నారు. మూలం
  • 1808 'జోసెఫ్ బోనపార్టె' స్పెయిన్ కి రాజు అయ్యాడు. మూలం
  • 1836 ఉత్తర అమెరికా యొక్క 25వ రాష్టంగా ఆర్కాన్సాస్ ఆవిర్భవం. మూలం
  • 1844 'ఛార్లెస్ గుడ్ ఇయర్', రుబ్బర్ ని వల్కనైజింగ్ చేసే పద్ధతికి, పేటెంట్ పొందిన రోజు. మూలం
  • 1877 యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి నల్ల జాతికి చెందిన మొట్టమొదటి పట్టభద్రుడుగా హెన్రీ ఒస్సెయిన్ ఫ్లిప్పర్. మూలం
  • 1908 కలకత్తా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆరంభము. భారత్ మూలం
  • 1991 రాజీవ్ గాంధీ హత్య కేసులో, నళిని, మురుగన్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసారు. భారత్ మూలం

జననాలు

  • 1884 తారక్‌నాథ్ దాస్, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (మ.1958). భారత్ మూలం
  • 1897 పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు గొప్ప కవి, పండితుడు, అవధాని. మూలం
  • 1900 కాండూరు నరసింహాచార్యులు కవి, రచయిత, ఆయుర్వేద వైద్యుడు. (మ. 1972). మూలం
  • 1916 హెర్బర్ట్ సైమన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2001). మూలం
  • 1924 ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు. (మ.2000). మూలం
  • 1939 దస్తగిరి అచ్చుకట్ల చిన్న, సుషుమ సాహిత్య మాసపత్రిక సంపాదకుడు. మూలం
  • 1944 మలేషియా వాసు దేవన్ , నేపథ్య గాయకుడు. మూలం
  • 1958 జయమాలిని , తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళ, హిందీ, చిత్ర శృంగార, నృత్య తార. మూలం
  • 1974 చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు. (మ.2014). మూలం
  • 1975 కొరటాల శివ, తెలుగు చలన చిత్ర దర్శకుడు. మూలం

మరణాలు

  • 1942 ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. (జ.1890). భారత్ మూలం
  • 1949 ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, మలయాళ కవి. (జ.1877). మూలం
  • 1975 కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892). భారత్ మూలం
  • 1983 శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (జ.1910). మూలం
  • 2010 మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (జ.1926). మూలం
  • 2013 మణివన్నన్, తమిళ, తెలుగు, సినిమా నటుడు,దర్శకుడు, రచయత,(జ.1953). మూలం
  • 2016 ఎ.సి.త్రిలోకచందర్ , తెలుగు, తమిళ, హిందీ, చిత్రాల దర్శకుడు(జ.1930). మూలం
  • 2022 త్రినాథ్ రావ్ భారతదేశానికి చెందిన సినిమా నృత్య దర్శకుడు. (జ.1953). భారత్ మూలం

సినిమా

«లేడీస్ డాక్టర్»

విడుదలై నేడు 30 ఏళ్ళు · 1996 మూలం

  • 1979 'అండమాన్ అమ్మాయి' చిత్రం విడుదలైంది. మూలం
  • 1988 'తోడల్లుళ్ళు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1995 'వద్దు బావా తప్పు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1996 'లేడీస్ డాక్టర్' చిత్రం విడుదలైంది. మూలం
  • 2007 'శివాజీ' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ పవన దినోత్సవం. మూలం
  • ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: శ్రీశ్రీ tewiki:శ్రీశ్రీ · CC BY-SA 4.0
  3. వికీడేటా: అండమాన్ అమ్మాయి (Q29025690) wikidata:Q29025690 · CC0 1.0
  4. వికీడేటా: తోడల్లుళ్ళు (Q24882663) wikidata:Q24882663 · CC0 1.0
  5. వికీడేటా: వద్దు బావా తప్పు (Q24905667) wikidata:Q24905667 · CC0 1.0
  6. వికీడేటా: లేడీస్ డాక్టర్ (Q25096940) wikidata:Q25096940 · CC0 1.0
  7. వికీడేటా: శివాజీ (Q763144) wikidata:Q763144 · CC0 1.0
  8. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0