ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

కోటయ్య ప్రత్యగాత్మ

జయంతి · 1925 మూలం

వానమామలై వరదాచార్యులు

వర్ధంతి · 1984 మూలం

నరిశెట్టి ఇన్నయ్య

జయంతి · 1937 మూలం

దినోత్సవాలు

  • జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) జాతీయ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి మూలం
  • ప్రపంచ నగరాల దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1840 మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) లెక్స్ లోసి (Lex Loci, భారతదేశంలో, ఇంగ్లీష్ లా యొక్క పాత్ర, అధికారం గురించిన నివేదికను ఇచ్చాడు). భారత్ మూలం
  • 1984 భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ నియమితుడైనాడు. భారత్ మూలం
  • 2000 డిసెంబర్ 22 న ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు. భారత్ మూలం
  • 2005 ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. భారత్ మూలం

జననాలు

  • 1875 సర్దార్ వల్లభభాయి పటేల్, భారతదేశపు ఉక్కుమనిషి. (మ. 1950). భారత్ మూలం
  • 1889 ఆచార్య నరేంద్ర దేవ్. (మ.1956). మూలం
  • 1895 సి.కె.నాయుడు, భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు. (మ.1967). భారత్ మూలం
  • 1925 కోటయ్య ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (మ.2001). మూలం
  • 1937 నరిశెట్టి ఇన్నయ్య, హేతువాది, తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు. మూలం
  • 1943 ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి (మ. 2023). భారత్ మూలం
  • 1946 కరణం బలరామకృష్ణ మూర్తి, రాజకీయ నాయకుడు. మూలం
  • 1963 సారా జేన్ బ్రౌన్. మూలం

మరణాలు

  • 1974 మాచిరాజు దేవీప్రసాద్, తనది "వికట కవిత్వం" అని, ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నాడు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించాడు. (జ. 1922). మూలం
  • 1984 ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917). భారత్ మూలం
  • 1984 వానమామలై వరదాచార్యులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పండితుడు, రచయిత. (జ.1912). మూలం
  • 1990 ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగ నేపథ్యగాయని. (జ.1928). భారత్ మూలం
  • 2003 అయ్యగారి సాంబశివరావు ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. (జ.1914). భారత్ మూలం
  • 2004 కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు నవలా రచయిత. (జ.1935). మూలం
  • 2005 పి.లీల, మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. (జ.1934). మూలం
  • 2019 గీతాంజలి తెలుగు సినిమా నటి. (జ.1947). మూలం
  • 2022 జేజే ఇరానీ, భారతీయ పారిశ్రామికవేత్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1936). భారత్ మూలం
  • 2023 ఈశ్వరరావు, తెలుగు చలన చిత్ర నటుడు, టీ వీ.సీరియల్ నటుడు. మూలం

సినిమా

  • 2024 'లక్కీ భాస్కర్' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • హాలోవీన్ (Hallowe'en గా కూడా వ్రాస్తారు) అనేది అక్టోబరు 31న జరుపుకునే సెలవుదినం. మూలం
  • క్రైస్తవ మతంలో ప్రొటస్టెంట్ సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు - మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు. మూలం
  • ఏక్తా దివస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. మూలం
  • ఇందిరాగాంధీ వర్ధంతి. భారత్ మూలం
  • ప్రపంచ పొదుపు దినోత్సవం. మూలం
  • జాతీయ ఐక్యతా దినోత్సవం. మూలం
  • జూలియట్ గోర్డాన్ లో జయంతి సందర్భంగా గర్ల్ స్కౌట్స్ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ప్రభాస్ tewiki:ప్రభాస్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: హైదరాబాదు tewiki:హైదరాబాదు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: నారా చంద్రబాబునాయుడు tewiki:నారా_చంద్రబాబునాయుడు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  6. వికీడేటా: లక్కీ భాస్కర్ (Q125453590) wikidata:Q125453590 · CC0 1.0
  7. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0