ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

అవసరాల సూర్యారావు

వర్ధంతి · 1963 మూలం

ముత్తుస్వామి దీక్షితులు

జయంతి · 1775 మూలం

దినోత్సవాలు

  • ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) దినోత్సవం అంతర్జాతీయ 1882లో రాబర్ట్ కోచ్ టీబీ సూక్ష్మక్రిమిని ప్రకటించిన రోజు మూలం

సంఘటనలు

  • 1882 క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. మూలం
  • 1896 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు. మూలం
  • 1977 భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీ విరమణ. భారత్ మూలం
  • 1977 భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు. భారత్ మూలం
  • 1997 భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ. భారత్ మూలం
  • 1998 భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • 1998 పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు. భారత్ మూలం
  • 2008 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది. మూలం
  • 2020 కోవిడ్-19 నివారణకు భారతదేశం దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం

జననాలు

  • 1775 ముత్తుస్వామి దీక్షితులు, భారత దేశానికి చెందిన కవి, రచయిత, వాగ్గేయకారుడు. (మ.1835). భారత్ మూలం
  • 1914 పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు. మూలం
  • 1923 టీ.ఎం.సౌందర రాజన్ , గాయకుడు, సంగీత దర్శకుడు ,(మ.2013)్. మూలం
  • 1984 ఆడ్రియన్ డీసౌజా, భారత హాకీ క్రీడాకారుడు. భారత్ మూలం

మరణాలు

  • 1603 ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (జ.1533). మూలం
  • 1904 సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (జ.1832). మూలం
  • 1963 అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది. మూలం
  • 1971 ఎర్రమల కొండప్ప, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1867). మూలం
  • 1991 చెరువు ఆంజనేయ శాస్త్రి , తెలుగు సినిమా సహాయ దర్శకుడు, గేయ రచయిత(జ.1926). మూలం
  • 2016 వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.1950). మూలం
  • 2017 గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి సంస్థ వ్యవస్థాపకుడు. మూలం
  • 2022 అభిషేక్ ఛటర్జీ, బెంగాలీ సినిమా నటుడు. (జ.1964). మూలం

సినిమా

  • 2017 'కాటమరాయుడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2022 'ఆర్.ఆర్.ఆర్.' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. మూలం
  • సెంట్రల్ ఎక్సైజ్ దినం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 24 tewiki:మార్చి_24 · CC BY-SA 4.0
  2. English Wikipedia: COVID-19 lockdown in India enwiki:COVID-19_lockdown_in_India · CC BY-SA 4.0
  3. వికీడేటా: కాటమరాయుడు (Q27590159) wikidata:Q27590159 · CC0 1.0
  4. వికీడేటా: ఆర్.ఆర్.ఆర్. (Q60424165) wikidata:Q60424165 · CC0 1.0
  5. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0