ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 13 సంక్రాంతికి విడుదలైన చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించింది. మూలం
  • జనవరి 27 ప్రఖ్యాత నటి జమున హైదరాబాదులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మూలం
  • ఫిబ్రవరి 1 2023-24 ఆర్థిక సంవత్సారానికి భారత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. భారత్ మూలం
  • ఫిబ్రవరి 2 శంకరాభరణం సృష్టికర్త, దర్శకుడు కె. విశ్వనాథ్ హైదరాబాదులో శివైక్యం చెందారు. మూలం
  • ఫిబ్రవరి 6 ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 34,800 మందికి పైగా మరణించారు, 87,000 మందికిపైగా గాయపడ్డారు. మూలం
  • ఫిబ్రవరి 6 తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. మూలం
  • ఫిబ్రవరి 11 హైదరాబాదులోని హుసేన్ సాగర్ తీరాన వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసు నిర్వహించబడింది. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా, రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు. మూలం
  • ఫిబ్రవరి 19 కె. విశ్వనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన విశ్వదర్శనం చిత్రం ఆయన 93వ జయంతి నాడు ఈటీవీలో ప్రసారమైంది. మూలం
  • మార్చి 13 జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ గెలుచుకుంది. మూలం
  • మార్చి 13 ఎం.ఎం.కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. మూలం
  • మార్చి 13 రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. మూలం
  • మార్చి 13 రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. మూలం
  • ఏప్రిల్ 14 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు. మూలం
  • ఏప్రిల్ 30 హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ను ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించాడు. మూలం
  • జూన్ 2 ఒడిశాలో రైలు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 288 మంది మరణించారు, 1,000 మంది గాయపడ్డారు. భారత్ మూలం
  • జూన్ 2 తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి. మూలం
  • జూన్ 20 రామ్ చరణ్, ఉపాసన దంపతులకు తొలి సంతానంగా కుమార్తె క్లిన్ కార జన్మించింది. మూలం
  • జూన్ 22 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభించబడింది. మూలం
  • ఆగస్టు 15 చంద్రబాబునాయుడు విశాఖపట్నంలో ఇండియా@2047 విజన్ పత్రాన్ని ఆవిష్కరించారు. మూలం
  • ఆగస్టు 22 ఆంధ్రప్రదేశ్ విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేసు లిస్ట్ అయింది. మూలం
  • ఆగస్టు 23 ఇస్రో చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ను నిలిపింది. భారత్ మూలం
  • ఆగస్టు 28 ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేశారు. భారత్ మూలం
  • సెప్టెంబరు 2 సౌర కరోనా అధ్యయనం కోసం ఇస్రో తన తొలి సౌర యాత్ర ఆదిత్య-ఎల్1ను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించింది. భారత్ మూలం
  • సెప్టెంబరు 9 స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబునాయుడును సీఐడీ పోలీసులు నంద్యాలలో అరెస్టు చేశారు. మూలం
  • సెప్టెంబరు 21 మహమ్మద్ అజారుద్దీన్ న్యూఢిల్లీలోని జామియా హమ్దర్ద్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. మూలం
  • అక్టోబరు 31 52 రోజుల జ్యుడీషియల్ కస్టడీ అనంతరం చంద్రబాబునాయుడు బెయిల్‌పై విడుదలయ్యారు. మూలం
  • నవంబరు 17 మల్లికార్జున ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూలం
  • డిసెంబరు 3 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. మూలం
  • డిసెంబరు 16 కేసీఆర్ తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. మూలం

మరణాలు

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: చిరంజీవి tewiki:చిరంజీవి · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జమున (నటి) tewiki:జమున_(నటి) · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: కె. విశ్వనాథ్ tewiki:కె._విశ్వనాథ్ · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూనియర్ ఎన్.టి.ఆర్ tewiki:జూనియర్_ఎన్.టి.ఆర్ · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఎం.ఎం.కీరవాణి tewiki:ఎం.ఎం.కీరవాణి · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఎస్. ఎస్. రాజమౌళి tewiki:ఎస్._ఎస్._రాజమౌళి · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: రామ్ చ​రణ్ తేజ tewiki:రామ్_చ​రణ్_తేజ · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 14 tewiki:ఏప్రిల్_14 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూన్ 2 tewiki:జూన్_2 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: నారా చంద్రబాబునాయుడు tewiki:నారా_చంద్రబాబునాయుడు · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 tewiki:ఆంధ్రప్రదేశ్_పునర్వ్యవస్థీకరణ_చట్టం,_2014 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: విజయశాంతి tewiki:విజయశాంతి · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: కల్వకుంట్ల చంద్రశేఖరరావు tewiki:కల్వకుంట్ల_చంద్రశేఖరరావు · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జనవరి 15 tewiki:జనవరి_15 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 2 tewiki:ఫిబ్రవరి_2 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 4 tewiki:ఫిబ్రవరి_4 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 8 tewiki:ఫిబ్రవరి_8 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 18 tewiki:ఫిబ్రవరి_18 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మార్చి 30 tewiki:మార్చి_30 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 2 tewiki:ఏప్రిల్_2 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 21 tewiki:ఏప్రిల్_21 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: మే 9 tewiki:మే_9 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: మే 21 tewiki:మే_21 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: జూన్ 13 tewiki:జూన్_13 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: జూన్ 29 tewiki:జూన్_29 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: జూలై 15 tewiki:జూలై_15 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: జూలై 18 tewiki:జూలై_18 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 5 tewiki:సెప్టెంబరు_5 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: అక్టోబరు 23 tewiki:అక్టోబరు_23 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: డిసెంబరు 28 tewiki:డిసెంబరు_28 · CC BY-SA 4.0
  57. వికీడేటా: వీర సింహా రెడ్డి (Q111169473) wikidata:Q111169473 · CC0 1.0
  58. వికీడేటా: వాల్తేరు వీరయ్య (Q113364967) wikidata:Q113364967 · CC0 1.0
  59. వికీడేటా: ప్రేమ దేశం (Q118192623) wikidata:Q118192623 · CC0 1.0
  60. వికీడేటా: మిస్టర్ కింగ్ (Q121097473) wikidata:Q121097473 · CC0 1.0
  61. వికీడేటా: రంగమార్తాండ (Q117487888) wikidata:Q117487888 · CC0 1.0
  62. వికీడేటా: హలో మీరా (Q118583376) wikidata:Q118583376 · CC0 1.0
  63. వికీడేటా: Samajavaragamana (Q118246710) wikidata:Q118246710 · CC0 1.0
  64. వికీడేటా: మళ్ళీ పెళ్ళి (Q119441678) wikidata:Q119441678 · CC0 1.0
  65. వికీడేటా: నేను స్టూడెంట్ సర్ (Q118976138) wikidata:Q118976138 · CC0 1.0
  66. వికీడేటా: విమానం (Q119101745) wikidata:Q119101745 · CC0 1.0
  67. వికీడేటా: హిడింబ (2023 సినిమా) (Q120766913) wikidata:Q120766913 · CC0 1.0
  68. వికీడేటా: బ్రో (2023 సినిమా) (Q119133686) wikidata:Q119133686 · CC0 1.0
  69. వికీడేటా: ఖుషి (2023 సినిమా) (Q112182731) wikidata:Q112182731 · CC0 1.0
  70. వికీడేటా: సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ (Q96404988) wikidata:Q96404988 · CC0 1.0
  71. వికీడేటా: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Q122038718) wikidata:Q122038718 · CC0 1.0
  72. వికీడేటా: సాలార్ (Q106298596) wikidata:Q106298596 · CC0 1.0
  73. వికీడేటా: స్కంద (Q121094718) wikidata:Q121094718 · CC0 1.0
  74. వికీడేటా: భగవంత్ కేసరి (Q119625131) wikidata:Q119625131 · CC0 1.0
  75. వికీడేటా: టైగర్ నాగేశ్వరరావు (Q118695775) wikidata:Q118695775 · CC0 1.0
  76. వికీడేటా: మంగళవారం (Q123267372) wikidata:Q123267372 · CC0 1.0
  77. వికీడేటా: ఆదికేశవ (Q123529318) wikidata:Q123529318 · CC0 1.0
  78. వికీడేటా: కోట బొమ్మాళి పీ.ఎస్ (Q124061408) wikidata:Q124061408 · CC0 1.0
  79. వికీడేటా: హాయ్ నాన్న (Q123169099) wikidata:Q123169099 · CC0 1.0
  80. వికీడేటా: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Q123730791) wikidata:Q123730791 · CC0 1.0