ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

గిడుగు రామమూర్తి

జయంతి · 1863 మూలం

నందమూరి హరికృష్ణ

వర్ధంతి · 2018 మూలం

రావు బాలసరస్వతీ దేవి

జయంతి · 1928 మూలం

దినోత్సవాలు

  • జాతీయ క్రీడా దినోత్సవం జాతీయ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి మూలం
  • తెలుగు భాషా దినోత్సవం తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతి మూలం
  • అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1863 వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి శ్రీకాకుళం సమీపంలోని పర్వతాలపేటలో జన్మించారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 1959 నటుడు అక్కినేని నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు మద్రాసులో జన్మించారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 1984 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు. మూలం

సంఘటనలు

  • 1842 నాన్‌కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) ఆగిపోయాయి. నాన్‌కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్ కి దత్తత ఇచ్చారు. మూలం
  • 1885 గోట్‌లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు. మూలం
  • 1898 గుడ్ ఇయర్ టైర్ల కంపెనీని స్థాపించారు. మూలం
  • 1910 జపాన్ కొరియా పేరును ఛోసెన్ గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది. మూలం
  • 1915 యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు. మూలం
  • 1916 ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది. మూలం
  • 1930 సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు. మూలం
  • 1944 స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో. మూలం
  • 1948 హైదరాబాదు సమస్యకు శాంతియుత పరిష్కారం అసాధ్యమని, సైనిక చర్య అనివార్యమని నెహ్రూ కృష్ణ మీనన్‌కు లేఖ రాశారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 1949 సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్‌స్క్ అనే చోట పరీక్షించింది. మూలం
  • 1957 స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది. మూలం
  • 1958 యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు. మూలం
  • 1965 అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది. మూలం
  • 1966 బీటిల్స్ (గాయకుల బృందం) తమ చివరి కచేరిని అమెరికాలోని, సాన్‌‍ఫ్రాన్సిస్కో లోని కేండిల్‌స్టిక్ పార్క్ దగ్గర చేసారు. మూలం
  • 1982 కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్‌స్టాడ్ దగ్గర గెసెల్‌స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్. మూలం
  • 1986 బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు. మూలం
  • 1991 సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది. భారత్ మూలం
  • 2005 హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది. మూలం

జననాలు

  • 1863 గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (మ.1940). మూలం
  • 1902 వెరియర్ ఎల్విన్, రాజనీతి పండితుడు, భారతీయ గిరజన జాతుల సమర్థకుడు. భారత్ మూలం
  • 1905 ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (మ.1979). భారత్ మూలం
  • 1926 రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • 1928 రావు బాలసరస్వతీ దేవి, పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్యగాయని. మూలం
  • 1943 విజయ కుమార్ , తమిళ మలయాళ, హిందీ,తెలుగు చిత్రాల నటుడు , రాజకీయ నాయకుడు. మూలం
  • 1958 మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (మ.2009). మూలం
  • 1959 అక్కినేని నాగార్జున, తెలుగు చలనచిత్ర నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు. మూలం
  • 1961 నాగబాబు, తెలుగు చిత్రసీమ నటుడు , నిర్మాత. మూలం
  • 1974 దామరకొండ ప్రవీణ్ కుమార్, రైతు సమితి మండల కో-ఆర్డినేటర్, మాజీ సర్పంచ్, అమీనాపురం గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ. మూలం
  • 1975 విశాల్ కృష్ణ, తమిళ, తెలుగు , చిత్రాల నటుడు , నిర్మాత. మూలం
  • 1981 ప్రత్యూష , తెలుగు ,తమిళ, చిత్రాల నటి(మ.2002). మూలం
  • 1989 హీనా సిద్ధూ, భారతీయ షూటింగ్ క్రీడాకారిణి. భారత్ మూలం
  • 1991 హరిప్రియ, సినీనటి, భరత నాట్య కళాకారిణి ,మోడల్. మూలం

మరణాలు

  • 1950 వేటూరి ప్రభాకరశాస్త్రి, రచయిత. (జ.1888). మూలం
  • 1976 ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత. (జ.1899). మూలం
  • 2018 నందమూరి హరికృష్ణ, సినిమా నటుడు, ఎన్. టి.రామారావు కుమారుడు, కారు ప్రమాదంలో గాయపడి మరణం. (జ.1956). మూలం
  • 2022 అభిజిత్ సేన్ ఆర్థికవేత్త. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు. (జ.1950). మూలం

సినిమా

«రేపటి పౌరులు»

విడుదలై నేడు 40 ఏళ్ళు · 1986 మూలం

  • 1963 'పునర్జన్మ (1963 సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం
  • 1986 'రేపటి పౌరులు' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • తెలుగు భాషా దినోత్సవము - గిడుగు రామమూర్తి జయంతినే తెలుగు భాషా దినోత్సవముగా జరుపుతున్నారు. మూలం
  • జాతీయ క్రీడా దినోత్సవం - ధ్యాన్ చంద్ జయంతినే జాతీయ క్రీడా దినోత్సవముగా జరుపుతున్నారు. మూలం
  • అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: గిడుగు వెంకట రామమూర్తి tewiki:గిడుగు_వెంకట_రామమూర్తి · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగార్జున tewiki:అక్కినేని_నాగార్జున · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఆపరేషన్ పోలో tewiki:ఆపరేషన్_పోలో · CC BY-SA 4.0
  5. వికీడేటా: పునర్జన్మ (1963 సినిమా) (Q28179727) wikidata:Q28179727 · CC0 1.0
  6. వికీడేటా: రేపటి పౌరులు (Q7313921) wikidata:Q7313921 · CC0 1.0
  7. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0