ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఈ తేదీ ముఖ్య సంఘటనలు

  • 1914 · శివతాండవ కావ్య సృష్టికర్త పుట్టపర్తి నారాయణాచార్యులు అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించారు మూలం
  • 1955 · బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో దామోదరం సంజీవయ్య రవాణా, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా నియమితులయ్యారు మూలం

కళా వెంకటరావు

వర్ధంతి · 1959 మూలం

తెలుగు నాట ఈ రోజు

జననాలు

  • 1868 మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత. మూలం
  • 1904 చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు. మూలం
  • 1914 పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (మ.1990). మూలం
  • 1923 జిల్లెళ్ళమూడి అమ్మ, ఈవిడ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. ఈవిడ 1960-70 లలో చాలా ప్రసిద్ధురాలు. మూలం
  • 1944 బి.వసంత , నేపథ్య గాయని. మూలం
  • 1948 ఐ.వి.శశి , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు(మ.2017). భారత్ మూలం
  • 1954 మూన్ మూన్ సేన్, భారతీయ సినీ నటీ, టీ వీ నటీ,రాజకీయ నాయకురాలు. భారత్ మూలం
  • 1982 సోనియా అగర్వాల్, తమిళ,తెలుగు, చిత్రాల నటి , మోడల్. మూలం
  • 1997 అనూ ఇమ్మానియేలు , భారతీయ చలనచిత్ర నటి. భారత్ మూలం

మరణాలు

  • 1552 భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ . (జ.1504). భారత్ మూలం
  • 1933 గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1860). భారత్ మూలం
  • 1959 కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (జ.1900). మూలం
  • 1962 కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (జ.1891). మూలం
  • 2003 లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (జ.1921). భారత్ మూలం
  • 2006 వేథాత్రి మహర్షి, భారత తత్వవేత్త (జ.1911). భారత్ మూలం
  • 2022 పరిపాటి జనార్దన్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1935). మూలం
  • 2024 ఎ. గణేష మూర్తి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడు. (జ.1947). భారత్ మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: చిత్తూరు నాగయ్య tewiki:చిత్తూరు_నాగయ్య · CC BY-SA 4.0
  3. English Wikipedia: V. Nagayya enwiki:V._Nagayya · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: పుట్టపర్తి నారాయణాచార్యులు tewiki:పుట్టపర్తి_నారాయణాచార్యులు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: దామోదరం సంజీవయ్య tewiki:దామోదరం_సంజీవయ్య · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఎస్. ఎస్. రాజమౌళి tewiki:ఎస్._ఎస్._రాజమౌళి · CC BY-SA 4.0
  7. English Wikipedia: 63rd National Film Awards enwiki:63rd_National_Film_Awards · CC BY-SA 4.0
  8. English Wikipedia: Baahubali: The Beginning enwiki:Baahubali:_The_Beginning · CC BY-SA 4.0
  9. English Wikipedia: Sri Lakshmi Narasimha Swamy Temple, Yadagirigutta enwiki:Sri_Lakshmi_Narasimha_Swamy_Temple,_Yadagirigutta:revision:1376758549 · CC BY-SA 4.0
  10. Deccan Chronicle: KCR inaugurates Yadadri temple, fruit of 5.5 years toil web:deccanchronicle.com/nation/in-other-news/280322/renovated-yadadri-open-for-devotees.html