ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

శ్రీ భాష్యం విజయసారథి

జయంతి · 1937 మూలం

మందుముల నరసింగరావు

వర్ధంతి · 1976 మూలం

త్రిపురనేని సాయిచంద్

జయంతి · 1956 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1930 మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది). భారత్ మూలం
  • 1930 ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీ అహ్మదాబాద్ ఆశ్రమం నుంచి దండి వరకు చారిత్రక పాదయాత్రను ప్రారంభించారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 1993 బొంబాయి పేలుళ్ల అనంతరం ప్రధాని పి.వి.నరసింహారావు చేపట్టిన సంక్షోభ నిర్వహణ ప్రశంసలు అందుకుంది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 2007 భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది. భారత్ మూలం

జననాలు

  • 1913 యశ్వంతరావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • 1937 శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి. మూలం
  • 1947 ఆలపాటి వెంకట మోహనగుప్త, వ్యంగ్య చిత్రకారుడు. మూలం
  • 1954 దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు. మూలం
  • 1956 త్రిపురనేని సాయిచంద్ , తెలుగు చలన చిత్రనటుడు.(రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు). మూలం
  • 1962 దీప: ఉన్ని మేరీ , దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్ మూలం
  • 1963 అక్కినేని శ్రీకర్ ప్రసాద్, తెలుగు సినిమా ఎడిటర్. జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీత. మూలం
  • 1975 వి.అనామిక, భారతీయ సమకాలీన కళాకారిణి. భారత్ మూలం
  • 1981 సద్గురు బ్రహ్మేశానంద ఆచార్య స్వామి భారతీయ ఆధ్యాత్మిక గురువు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్ మూలం
  • 1984 శ్రేయా ఘోషల్ , భారతీయ గాయని. భారత్ మూలం

మరణాలు

  • 1976 మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1896). మూలం
  • 2017 భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1964). మూలం
  • 2018 వంకాయల సత్యనారాయణ మూర్తి , తెలుగుచిత్ర సీమలోసహాయనటుడు(జ.1940). మూలం
  • 2022 కందికొండ యాదగిరి, సినీ గీత రచయిత, కవి, కథకుడు. (జ.1973). మూలం

సినిమా

«ఆరాధన»

విడుదలై నేడు 50 ఏళ్ళు · 1976 మూలం

  • 1971 'రాజకోట రహస్యం' చిత్రం విడుదలైంది. మూలం
  • 1976 'ఆరాధన' చిత్రం విడుదలైంది. మూలం
  • 1991 'అశ్వని (సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ధూమపాన రహిత దినోత్సవo. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: నీలం సంజీవరెడ్డి tewiki:నీలం_సంజీవరెడ్డి · CC BY-SA 4.0
  3. English Wikipedia: COVID-19 pandemic in Andhra Pradesh enwiki:COVID-19_pandemic_in_Andhra_Pradesh · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: పి.వి.నరసింహారావు tewiki:పి.వి.నరసింహారావు · CC BY-SA 4.0
  6. వికీడేటా: రాజకోట రహస్యం (Q48671422) wikidata:Q48671422 · CC0 1.0
  7. వికీడేటా: ఆరాధన (Q48674192) wikidata:Q48674192 · CC0 1.0
  8. వికీడేటా: అశ్వని (సినిమా) (Q12990871) wikidata:Q12990871 · CC0 1.0