గురునానక్
జయంతి · 1469 మూలం
ఈ రోజు చరిత్రలో
ఈ రోజు విశేషం
1925 బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది) . తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు. చూడు: పశ్చిమ గోదావరి జిల్లా చూడు: మార్చి 1. మూలం
గురునానక్
జయంతి · 1469 మూలం
మహారాజా చందు లాల్
వర్ధంతి · 1845 మూలం
సుదర్శన్ పట్నాయక్
జయంతి · 1977 మూలం
tewiki:ఏప్రిల్_15
· CC BY-SA 4.0 wikidata:Q12999435
· CC0 1.0 wikidata:Q24883138
· CC0 1.0 wikidata:Q24884344
· CC0 1.0 tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా
· CC BY-SA 4.0