ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

కంచర్ల లక్ష్మారెడ్డి

వర్ధంతి · 2022 మూలం

హీరాలాల్ జెకిసుందాస్ కనియా

జయంతి · 1890 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 2019 ఇసుక కొరతతో ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 1956 పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం. భారత్ మూలం
  • 1966 తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు. భారత్ మూలం
  • 1984 ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు. భారత్ మూలం

జననాలు

  • 1688 మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (మ.1743). మూలం
  • 1858 పాలిన్ వాన్ హ్యూగెల్. మూలం
  • 1874 మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహితీవేత్త, సంఘ సంస్కర్త, నాటక రంగ ప్రముఖుడు. (మ.1951). మూలం
  • 1878 బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (మ.1952). మూలం
  • 1890 హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (మ. 1951). భారత్ మూలం
  • 1904 క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. (మ.1986). భారత్ మూలం
  • 1906 పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1972). భారత్ మూలం
  • 1925 ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (మ.2011). భారత్ మూలం
  • 1933 అమర్త్యా సేన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. భారత్ మూలం
  • 1935 ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలకు చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (మ.2006). మూలం
  • 1936 రాయ్ ఎమర్సన్, ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. మూలం
  • 1937 జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (మ.2004). భారత్ మూలం
  • 1937 లక్ష్మీకాంత్ ,(లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత ద్యయం లో ఒకరు) సంగీత దర్శకుడు. మూలం
  • 1940 పెండ్యాల వరవర రావు, విప్లవ రచయిత. మూలం
  • 1949 అన్నా వింటర్, ఒక బ్రిటిష్-అమెరికన్ పాత్రికేయుడు, సంపాదకుడు. మూలం
  • 1955 కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి. మూలం
  • 1956 కోట రాజశేఖర్, ధార్మికోపన్యాసకులు. సంస్కృతభాషా ప్రచారకులు. భారత్ మూలం
  • 1963 పైడి తెరేష్ బాబు, కవి. (మ.2014). మూలం
  • 1968 మణిబాల. ఎస్, రంగస్థల నటి. మూలం

మరణాలు

  • 1998 పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (జ.1935). మూలం
  • 2022 కంచర్ల లక్ష్మారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు. మూలం
  • 2022 జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (జ. 1932). మూలం

సినిమా

  • 1967 'పుణ్యవతి' చిత్రం విడుదలైంది. మూలం
  • 2017 'పిఎస్వి గరుడ వేగ' చిత్రం విడుదలైంది. మూలం
  • 2017 'నెక్స్ట్ నువ్వే' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ గృహిణుల దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  3. వికీడేటా: పుణ్యవతి (Q48426934) wikidata:Q48426934 · CC0 1.0
  4. వికీడేటా: పిఎస్వి గరుడ వేగ (Q38805251) wikidata:Q38805251 · CC0 1.0
  5. వికీడేటా: నెక్స్ట్ నువ్వే (Q53547552) wikidata:Q53547552 · CC0 1.0