ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఈ తేదీ ముఖ్య సంఘటనలు

  • 2022 · సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు రవీంద్రభారతిలో నిర్వహించి పురస్కారాలు ప్రదానం చేసింది మూలం

కుమ్మరి మాస్టారు

వర్ధంతి · 1997 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1994 ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. భారత్ మూలం
  • 2000 ఎన్టీ రామారావు గౌరవార్థం తపాలా బిళ్ళ విడుదలైంది (ఆంగ్ల వికీపీడియా వ్యాసంలోని చిత్ర వివరణ ఈ తేదీని 2000 ఆగస్టు 28గా పేర్కొంటుంది). భారత్ ప్రస్థానం → నందమూరి తారక రామారావు మూలం 1 మూలం 2
  • 2008 సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మూలం

జననాలు

  • 1883 వినాయక్ దామోదర్ సావర్కర్, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో చురుకుగా పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు (మ.1966). భారత్ మూలం
  • 1896 సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953). మూలం
  • 1923 నందమూరి తారక రామారావు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. (మ.1996) (తెలుగు వికీపీడియా వ్యాసం పరిచయంలో జనన సంవత్సరాన్ని 1928గా, సమాచార పెట్టెలోనూ ప్రధాన పాఠ్యంలోనూ 1923గా పేర్కొంటుంది). మూలం 1 మూలం 2
  • 1941 సురేఖ, అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు. మూలం
  • 1956 జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • 1958 కోటీ,(సాలూరుకోటేశ్వర రావు) సంగీత దర్శకుడు. మూలం
  • 1996 గట్టెం వెంకటేష్, సూక్ష్మకళలో గిన్నిస్ రికార్డ్‌ను సృష్టించిన తెలుగు యువకుడు. మూలం

మరణాలు

  • 1997 కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930). మూలం
  • 1999 బి.విఠలాచార్య, 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920). మూలం
  • 2001 వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921). మూలం
  • 2022 ఎడవ బషీర్, మలయాళ సినిమా నేపథ్య గాయకుడు. (జ.1943). భారత్ మూలం
  • 2024 అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. మూలం

సినిమా

  • 1969 'విచిత్ర కుటుంబం' చిత్రం విడుదలైంది. మూలం
  • 1982 'జస్టిస్ చౌదరి' చిత్రం విడుదలైంది. మూలం
  • 1983 'చండశాసనుడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1990 'సంసారం' చిత్రం విడుదలైంది. మూలం
  • 1992 'సామ్రాట్ అశోక్' చిత్రం విడుదలైంది. మూలం
  • 2004 'ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2022 'బ్లాక్' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • నేపాల్ గణతంత్ర దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 28 tewiki:మే_28 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: సురవరం ప్రతాపరెడ్డి tewiki:సురవరం_ప్రతాపరెడ్డి · CC BY-SA 4.0
  3. English Wikipedia: N. T. Rama Rao enwiki:N._T._Rama_Rao@1377825413 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు@4931714 · CC BY-SA 4.0
  5. English Wikipedia: N. T. Rama Rao enwiki:N._T._Rama_Rao · CC BY-SA 4.0
  6. English Wikipedia: List of postage stamps of India (1991–2000) enwiki:List_of_postage_stamps_of_India_(1991–2000) · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  8. వికీడేటా: విచిత్ర కుటుంబం (Q24905067) wikidata:Q24905067 · CC0 1.0
  9. వికీడేటా: జస్టిస్ చౌదరి (Q27590126) wikidata:Q27590126 · CC0 1.0
  10. వికీడేటా: చండశాసనుడు (Q48671590) wikidata:Q48671590 · CC0 1.0
  11. వికీడేటా: సంసారం (Q48674148) wikidata:Q48674148 · CC0 1.0
  12. వికీడేటా: సామ్రాట్ అశోక్ (Q48674213) wikidata:Q48674213 · CC0 1.0
  13. వికీడేటా: ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (Q24039647) wikidata:Q24039647 · CC0 1.0
  14. వికీడేటా: బ్లాక్ (Q115857683) wikidata:Q115857683 · CC0 1.0