ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

థామస్ సీబెక్

జయంతి · 1770 మూలం

రాహుల్ సాంకృత్యాయన్

జయంతి · 1893 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1986 ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు; తరువాత దానికి ఆయన పేరే పెట్టారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 1992 చిరంజీవి నటించిన ఘరానా మొగుడు 10 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. పూర్తి ప్రస్థానం → మూలం
  • 1992 చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు' బాక్సాఫీసు వద్ద పది కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2015 త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఎస్/ఓ సత్యమూర్తి చిత్రం విడుదలైంది. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 1860 మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా). మూలం
  • 1998 కటక్‌లో జింబాబ్వేపై మహమ్మద్ అజారుద్దీన్ తన వన్డే కెరీర్ అత్యధిక స్కోరు 153 పరుగులు సాధించారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 2011 అన్నా హజారేకు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారంగా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు. మూలం

జననాలు

  • 1770 థామస్ సీబెక్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1831). మూలం
  • 1893 రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (మ. 1963). మూలం
  • 1930 మన్నవ బాలయ్య, 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు. మూలం
  • 1948 జయ బచ్చన్, హింది నటి,, అమితాబ్ బచ్చన్ భార్య. మూలం
  • 1974 జెన్నా జేమ్సన్, ప్రపంచ పేరొందిన శృంగార తార. మూలం
  • 1992 శ్రీయా శర్మ, బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించి పలు భాషా చిత్రాలలో నటించారు, మోడల్, జాతీయబాలనటి పురస్కార గ్రహీత. మూలం

మరణాలు

  • 1989 ఏ.ఎం.రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (జ. 1929). మూలం
  • 1994 చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (జ. 1915). మూలం
  • 2014 ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (జ. 1946). మూలం
  • 2015 నర్రా రాఘవ రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధి. (జ.1924). మూలం
  • 2020 కావేటి సమ్మయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1952). మూలం
  • 2022 మన్నవ బాలయ్య , తెలుగు చలన చిత్ర నటుడు, రచయిత, నిర్మాత ,దర్శకుడు,(జ.1930). మూలం

సినిమా

  • 1985 'మా పల్లెలో గోపాలుడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1992 'ఘరానా మొగుడు' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 9 tewiki:ఏప్రిల్_9 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: తెలుగు సినిమా tewiki:తెలుగు_సినిమా · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: చిరంజీవి tewiki:చిరంజీవి · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: అల్లు అర్జున్ tewiki:అల్లు_అర్జున్ · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  7. వికీడేటా: మా పల్లెలో గోపాలుడు (Q29025342) wikidata:Q29025342 · CC0 1.0
  8. వికీడేటా: ఘరానా మొగుడు (Q5555694) wikidata:Q5555694 · CC0 1.0