ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

వేటూరి సుందరరామ్మూర్తి

జయంతి · 1936 మూలం

పండరీబాయి

వర్ధంతి · 2003 మూలం

మొసలికంటి తిరుమలరావు

జయంతి · 1901 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 2006 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు. మూలం
  • 2020 బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 1780 భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది. భారత్ మూలం
  • 1939 : రామకృష్ణ మఠం ప్రారంభించబడింది. మూలం
  • 1953 భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది. భారత్ మూలం
  • 2008 మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది. మూలం

జననాలు

  • 1860 అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత.(మ.1904). మూలం
  • 1901 మొసలికంటి తిరుమలరావు, స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు. (మ.1970). భారత్ మూలం
  • 1912 అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 2009). భారత్ మూలం
  • 1920 బాలాంత్రపు రజనీకాంతరావు,రచయిత , వాగ్గేయ కారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ఆకాశవాణి కళాకారుడు.(మ.2018). మూలం
  • 1926 అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996). మూలం
  • 1932 పంగులూరి రామన్ సుబ్బారావు, ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు. మూలం
  • 1936 వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010). మూలం
  • 1936 బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (మ.2014). మూలం
  • 1947 రేవూరి అనంత పద్మనాభరావు, కవి, నవలా రచయిత, వ్యాసకర్త. మూలం
  • 1962 గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి. భారత్ మూలం

మరణాలు

  • 1969 సోంపల్లి సంపత్ కృష్ణమూర్తి, సంస్కృత పండితుడు, కవి, శతావధాని (జ. 1913). భారత్ మూలం
  • 1977 బస్టర్ నుపెన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (జ.1902). మూలం
  • 2003 పండరీబాయి, కన్నడ, తెలుగు, తమిళ ,హిందీ చిత్రాల నటి (జ.1930). మూలం
  • 2010 రాం నివాస్ మీర్థా, భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి. భారత్ మూలం
  • 2010 చోళ లింగయ్య, తెలంగాణ పోరాటయోధుడు. మూలం
  • 2022 ఇక్బాల్ సింగ్, సిక్కు సమాజానికి చెందిన సామాజిక-ఆధ్యాత్మిక నాయకుడు. (జ.1926). మూలం
  • 2024 పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931). భారత్ మూలం

సినిమా

«సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు»

విడుదలై నేడు 10 ఏళ్ళు · 2016 మూలం

  • 2011 'వారేవా' చిత్రం విడుదలైంది. మూలం
  • 2016 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2021 'మిస్టర్ అండ్ మిస్' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • స్వేచ్ఛా ఆలోచనాపరుల దినోత్సవం. మూలం
  • జాతీయ 🧩 పజిల్ దినోత్సవం. మూలం
  • జాతీయ పత్రికా దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: సైనా నెహ్వాల్ tewiki:సైనా_నెహ్వాల్ · CC BY-SA 4.0
  3. వికీడేటా: వారేవా (Q7907835) wikidata:Q7907835 · CC0 1.0
  4. వికీడేటా: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (Q22674214) wikidata:Q22674214 · CC0 1.0
  5. వికీడేటా: మిస్టర్ అండ్ మిస్ (Q105045644) wikidata:Q105045644 · CC0 1.0