ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

వావిలికొలను సుబ్బారావు

జయంతి · 1863 మూలం

హిల్డా మేరీ లాజరస్

వర్ధంతి · 1978 మూలం

ఎం. ఎస్. నారాయణ

వర్ధంతి · 2015 మూలం

దినోత్సవాలు

  • నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (పరాక్రమ్ దివస్) జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1556 చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు. మూలం
  • 1565 తళ్లికోట యుద్ధము. మూలం
  • 1950 ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది. మూలం
  • 1977 'జనసంఘ్‌', 'భారతీయ లోక్‌దళ్‌', కాంగ్రెస్‌ (ఓ), 'స్వతంత్ర పార్టీ', 'సోషలిస్టు పార్టీ'లు కలిసి 'జనతాపార్టీ'గా ఏర్పడ్డాయి. భారత్ మూలం

జననాలు

  • 1719 జాన్ లాండెన్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు. (మ.1790). మూలం
  • 1863 వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936). మూలం
  • 1890 హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978). మూలం
  • 1893 రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (మ.1979). మూలం
  • 1896 ఆల్ఫ్రెడ్ ఎవార్ట్ హాల్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (మ.1964). మూలం
  • 1897 సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945). భారత్ మూలం
  • 1906 ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (మ.1984). మూలం
  • 1911 జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009). మూలం
  • 1915 ఆర్థర్ లూయీస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. మూలం
  • 1926 బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012). భారత్ మూలం
  • 1933 భీమ్ సింఘాల్, ప్రముఖ న్యూరాలజిస్టు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్ మూలం
  • 1971 నిరోషా , సినీ నటి. మూలం
  • 1977 అభినయ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకుడు. మూలం
  • 1982 విమలా రామన్ , దక్షిణ భారత చలన చిత్ర సహాయ పాత్రల నటీ , మోడల్. భారత్ మూలం

మరణాలు

  • 1972 కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (జ. 1914). భారత్ మూలం
  • 1978 హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (జ.1890). మూలం
  • 2015 ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (జ.1951). మూలం
  • 2016 ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌. (జ.1937). భారత్ మూలం
  • 2018 వెంపటి రవిశంకర్‌, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969). మూలం
  • 2022 ఆర్.నాగస్వామి, భారతీయ చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రజ్ఞుడు, శిలాశాసన శాస్త్రవేత్త. (జ.1930). భారత్ మూలం

సినిమా

  • 2004 'అతడే ఒక సైన్యం' చిత్రం విడుదలైంది. మూలం
  • 2014 'మిణుగురులు' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 23 tewiki:జనవరి_23 · CC BY-SA 4.0
  2. English Wikipedia: Akkineni Nageswara Rao enwiki:Akkineni_Nageswara_Rao · CC BY-SA 4.0
  3. వికీడేటా: అతడే ఒక సైన్యం (Q4813181) wikidata:Q4813181 · CC0 1.0
  4. వికీడేటా: మిణుగురులు (Q16251742) wikidata:Q16251742 · CC0 1.0
  5. Press Information Bureau: Government announces 23rd January to be celebrated as “PARAKRAM DIWAS’ every year web:pib.gov.in/PressReleasePage.aspx?PRID=1690007