ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

తాపీ ధర్మారావు నాయుడు

వర్ధంతి · 1973 మూలం

దినోత్సవాలు

  • ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అంతర్జాతీయ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ జయంతి మూలం
  • రెండో ప్రపంచ యుద్ధ మృతుల సంస్మరణ దినం అంతర్జాతీయ ఐరాస ప్రకటిత సంస్మరణ దినం (మే 8-9) మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1886 న్యూ యార్క్ హార్బరులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రూపు దిద్దుకుంటున్న సమయంలో, అక్కడికి 800 మైళ్ళ దూరంలో ఉన్న అట్లాంటా లోని జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా డ్రింక్ ని తయారుచేసాడు. మూలం

జననాలు

  • 1828 హెన్రీ డునాంట్, రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ (ICRC) స్థాపకుడు, మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. మూలం
  • 1899 ఫ్రెడరిక్ హేయక్, ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత. మూలం
  • 1929 గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (మ.2017). భారత్ మూలం
  • 1944 చలపతి రావు , తెలుగు చలనచిత్ర నటుడు.(మ.2022). మూలం
  • 1946 జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (మ.2020). మూలం
  • 1950 టి.కృష్ణ, తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1987). మూలం
  • 1978 సాయి కిరణ్ , తెలుగు చలనచిత్ర నటుడు , టెలివిజన్ నటుడు. మూలం
  • 1980 కల్పన , ప్లేబ్యాక్ సింగర్. మూలం
  • 1985 వడ్ల అశోక్ చారి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, కంది మండలం, సంగారెడ్డి జిల్లా. మూలం
  • 1995 ఐశ్వర్య మీనన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్ మూలం

మరణాలు

  • 1794 ఆంటోనీ లావోయిజర్, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (జ.1793). మూలం
  • 1973 తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1887). మూలం
  • 2022 మహేంద్ర రాజ్, భారతీయ నిర్మాణ ఇంజనీర్, డిజైనర్. సాలార్ ‌జంగ్ మ్యూజియంతో సహా దేశంలోని అనేక భవనాల నిర్మాణ రూపకల్పనకు సహకరించాడు.(జ.1924). భారత్ మూలం

సినిమా

  • 2015 'దొంగాట' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం. మూలం
  • ప్రపంచ తలసేమియా దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 8 tewiki:మే_8 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: అల్లూరి సీతారామరాజు tewiki:అల్లూరి_సీతారామరాజు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: టి.అంజయ్య tewiki:టి.అంజయ్య · CC BY-SA 4.0
  4. వికీడేటా: దొంగాట (Q20649825) wikidata:Q20649825 · CC0 1.0
  5. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0