ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

బయ్యారపు ప్రసాదరావు

జయంతి · 1955 మూలం

దువ్వూరి రామిరెడ్డి

వర్ధంతి · 1947 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1906 మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించాడు. భారత్ మూలం
  • 2001 ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు. మూలం

జననాలు

  • 1895 వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (మ.1982). భారత్ మూలం
  • 1911 లాలా అమర్‌నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (మ.2000). భారత్ మూలం
  • 1915 పుపుల్ జయకర్, భారతదేశ కళాకారిణి, రచయిత్రి. (మ.1997). భారత్ మూలం
  • 1955 బయ్యారపు ప్రసాదరావు, కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు. మూలం
  • 1986 శ్రియా సరన్, సినీ నటి. మూలం
  • 1986 అంజలి , తమిళ, తెలుగు, సినీ నటి. మూలం
  • 1995 సంయుక్త మీనన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్ మూలం

మరణాలు

  • 1921 సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (జ.1882). భారత్ మూలం
  • 1947 దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. (జ.1895). మూలం
  • 1948 ముహమ్మద్ అలీ జిన్నా, 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు. (జ.1876). మూలం
  • 1983 ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (జ.1909). మూలం
  • 1987 మహాదేవి వర్మ, ఆధునిక హిందీ కవయిత్రి. (జ.1907). భారత్ మూలం
  • 2014 గోవిందరాజు సీతాదేవి, కథ, నవలా రచయిత్రి. మూలం
  • 2022 ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. (జ.1940). మూలం

సినిమా

  • 1987 'డామిట్ కథ అడ్డం తిరిగింది' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం. మూలం
  • దేశభక్తి దినోత్సవం. మూలం
  • పేట్రియాట్ డే. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 11 tewiki:సెప్టెంబరు_11 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: కృష్ణంరాజు (నటుడు) tewiki:కృష్ణంరాజు_(నటుడు) · CC BY-SA 4.0
  3. వికీడేటా: డామిట్ కథ అడ్డం తిరిగింది (Q15702319) wikidata:Q15702319 · CC0 1.0