ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఈ తేదీ ముఖ్య సంఘటనలు

  • 2006 · పవన్ కళ్యాణ్ నటించిన 'అన్నవరం' చిత్రం విడుదలైంది మూలం

పింగళి నాగేంద్రరావు

జయంతి · 1901 మూలం

బైరిశెట్టి భాస్కరరావు

వర్ధంతి · 2014 మూలం

టీ.జి. కమలాదేవి

జయంతి · 1930 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1530 బాబరు పెద్దకొడుకు హుమాయూన్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. భారత్ మూలం
  • 1812 అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్‌ సేనలు బఫెలో, న్యూయార్క్‌ నగరాలను తగలబెట్టాయి. మూలం
  • 1953 భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ తీర్మానం ద్వారా సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను నియమించింది. భారత్ మూలం
  • 1965 భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది. భారత్ మూలం

జననాలు

  • 1808 ఆండ్రూ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. మూలం
  • 1901 పింగళి నాగేంద్రరావు, సినీ రచయిత.(మ.1971). మూలం
  • 1910 రోనాల్డ్ కోస్, ఆర్థికవేత్త. మూలం
  • 1930 టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (మ.2012). మూలం
  • 1942 రాజేష్ ఖన్నా హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. (మ.2012). భారత్ మూలం
  • 1960 డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • 1971 హీరా రాజగోపాల్ , దక్షిణ భారత చలన చిత్రనటి. భారత్ మూలం
  • 1974 ట్వింకిల్ ఖన్నా , సినీ నటి, రచయత్రి , భారతీయ ఇంటీరియర్ డిజైనర్. భారత్ మూలం
  • 1979 కౌసల్య , దక్షిణాది సినీ నటి , మోడల్. మూలం

మరణాలు

  • 1994 కువెంపు, కన్నడ రచయిత, కవి మరణం (జ.1904). భారత్ మూలం
  • 2014 బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (జ.1936). మూలం
  • 2016 కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (జ.1937). భారత్ మూలం
  • 2022 పీలే, బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు. (జ.1940). మూలం
  • 2022 వల్లభనేని జనార్దన్, తెలుగు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు.(1959). మూలం

సినిమా

  • 1950 'సంసారం' చిత్రం విడుదలైంది. మూలం
  • 2017 '2 కంట్రీస్' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ఐర్లాండ్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. మూలం
  • మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: డిసెంబరు 29 tewiki:డిసెంబరు_29 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: సావిత్రి (నటి) tewiki:సావిత్రి_(నటి) · CC BY-SA 4.0
  3. English Wikipedia: Savitri (actress) enwiki:Savitri_(actress) · CC BY-SA 4.0
  4. English Wikipedia: Samsaram (1950 film) enwiki:Samsaram_(1950_film) · CC BY-SA 4.0
  5. ఈటీవీ భారత్: ఆకాశవీధిలో అందాల జాబిలి...సావిత్రి web:etvbharat.com/telugu/telangana/sitara/cinema/mahanati-savithri-remains-as-a-star-forever/na20201206054041440
  6. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  7. Ministry of Home Affairs: Report of the States Reorganisation Commission web:web.archive.org/web/20251206172611/https://www.mha.gov.in/sites/default/files/State%20Reorganisation%20Commisison%20Report%20of%201955_270614.pdf
  8. వికీడేటా: సంసారం (Q7410322) wikidata:Q7410322 · CC0 1.0
  9. వికీడేటా: 2 కంట్రీస్ (Q48671804) wikidata:Q48671804 · CC0 1.0