ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

కళా వెంకటరావు

జయంతి · 1900 మూలం

గోరంట్ల రాజేంద్రప్రసాద్

వర్ధంతి · 2022 మూలం

కొమ్మూరి పద్మావతీదేవి

జయంతి · 1908 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 2012 ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహారాను ఓడించి పి.వి. సింధు ఆసియా జూనియర్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయురాలైంది. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 1890 అమెరికాలో మొట్టమొదటిసారిగా ఎలెక్ట్రిక్ కుర్చీని వాడారు. మూలం
  • 1896 భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో లుమేరీ సోదరులు చలనచిత్రాన్ని ప్రదర్శించారు. భారత్ మూలం
  • 1929 వాటికన్ సిటీ ని, క్రైస్తవ మతాధిపతి (పోప్) కోసం ఏర్పాటు చేసారు. మూలం
  • 1939 గాంధేయవాది ఎ. వైద్యనాథా అయ్యర్ హరిజనులకి మదురై మీనాక్షి గుడిలో ప్రవేశం ఇప్పించారు. మూలం
  • 1941 అమెరికన్ సైన్యం ఐస్ లాండ్ వచ్చింది. మూలం
  • 1985 బోరిస్ బెకర్ అతి చిన్నవయసులో తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిస్) లో గెలిచాడు. మూలం
  • 1985 రాబర్ట్ ముగాబే కొత్తగా ఏర్వడిన జింబాబ్వే అధ్యక్షుడు అయ్యాడు. మూలం
  • 2005 లండనులో వరుస బాంబు పేలుళ్ళు 30మంది మరణం, 700మంది గాయాలపాలు. మూలం
  • 2015 రామ్ చరణ్ ప్రమోటర్‌గా ఉన్న ట్రూజెట్ విమానయాన సంస్థకు ప్రాంతీయ సర్వీసుల కోసం ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ లభించింది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 2017 శ్రీదేవి నటించిన 300వ చిత్రం 'మామ్' విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం

జననాలు

  • 1900 కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (మ.1959). మూలం
  • 1901 విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (మ.1974). మూలం
  • 1908 కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ. 1970). మూలం
  • 1915 యూల్ బ్రిన్నర్, అమెరికన్ సినీ నటుడు. మూలం
  • 1916 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత. (మ.2009). మూలం
  • 1920 మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (మ.1995). మూలం
  • 1922 పియరీ కార్డిన్, ఫ్రెంచి ఫేషన్ డిజైనర్. మూలం
  • 1942 పి.వేణుగోపాల్, హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు. మూలం
  • 1947 ఎ.మోహన్ గాంధీ , తెలుగు ,తమిళ, కన్నడ, చిత్రాల దర్శకుడు. మూలం
  • 1947 జ్ఞానేంద్ర, నేపాల్ రాజు. మూలం
  • 1956 చౌలపల్లి ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. మూలం
  • 1959 జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , తెలుగు కవి, సినీ గీత రచయిత. మూలం
  • 1962 ఇందిర భైరి, గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని (మ. 2023). మూలం
  • 1973 కైలాష్ ఖేర్ , సినీ, జానపద గాయకుడు. మూలం
  • 1981 మహేంద్రసింగ్ ధోని, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. భారత్ మూలం

మరణాలు

  • 1816 రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత (జ. 1751). మూలం
  • 2008 వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (జ.1963). మూలం
  • 2022 పులపర్తి నారాయణ మూర్తి, రాజకీయ నాయకుడు.మాజీ ఎమ్మెల్యే. (జ.1954). మూలం
  • 2022 గోరంట్ల రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నిర్మాత. మూలం

సినిమా

«సంగీత లక్ష్మి»

విడుదలై నేడు 60 ఏళ్ళు · 1966 మూలం

  • 1966 'సంగీత లక్ష్మి' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ చాక్లెట్ దినోత్సవం. మూలం
  • గ్లోబల్ క్షమాపణ దినోత్సవం. మూలం
  • ప్రపంచ కిస్వాహిలి భాషా దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూలై 7 tewiki:జూలై_7 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: పి.వి. సింధు tewiki:పి.వి._సింధు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: రామ్ చ​రణ్ తేజ tewiki:రామ్_చ​రణ్_తేజ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: శ్రీదేవి (నటి) tewiki:శ్రీదేవి_(నటి) · CC BY-SA 4.0
  5. వికీడేటా: సంగీత లక్ష్మి (Q48427926) wikidata:Q48427926 · CC0 1.0