ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

చండ్ర రాజేశ్వరరావు

జయంతి · 1915 మూలం

కోరాడ రామచంద్రశాస్త్రి

వర్ధంతి · 1897 మూలం

గోపగారి రాములు

జయంతి · 1926 మూలం

దినోత్సవాలు

  • రష్యన్ భాషా దినోత్సవం అంతర్జాతీయ కవి పుష్కిన్ జయంతి సందర్భంగా మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1515 శ్రీ కృష్ణ దేవ రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు. మూలం

జననాలు

  • 1699 అజీజుద్దీన్ అలంఘీర్, మొఘల్ చక్రవర్తి. (మ.1759). మూలం
  • 1877 ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, మలయాళ కవి. (మ.1949). మూలం
  • 1890 గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (మ.1950). భారత్ మూలం
  • 1902 కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (మ.1902). మూలం
  • 1909 చోడగం అమ్మన్నరాజా, స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు (మ.1999). భారత్ మూలం
  • 1915 చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (మ.1994). మూలం
  • 1915 విక్రాల శేషాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు, కవి. భారత్ మూలం
  • 1926 గోపగారి రాములు, తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. (మ. 2000). మూలం
  • 1929 సునీల్ దత్, భారత సినిమా నటుడు, రాజకీయవేత్త. (మ.2005). భారత్ మూలం
  • 1936 దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015). మూలం
  • 1947 సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (మ.1988). మూలం
  • 1956 జాన్ బోర్గ్, స్వీడన్కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. మూలం
  • 1976 జ్యోతిరాణి సాలూరి, రంగస్థల నటి. మూలం
  • 1985 గౌరి ముంజల్ , దక్షిణ భారత చలన చిత్ర నటి మోడల్. భారత్ మూలం
  • 1986 భావన , దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్ మూలం

మరణాలు

  • 1719 లూయిస్ ఎల్లీస్ డుపిన్, ఫ్రెంచ్ మత చరిత్రకారుడు. (జ.1657). మూలం
  • 1897 కోరాడ రామచంద్రశాస్త్రి, క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. (జ.1816). మూలం
  • 1897 కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రథమాంధ్ర నాటకకర్త, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1852). భారత్ మూలం
  • 1955 తోలేటి వెంకటరెడ్డి, సినిమా రచయిత. మూలం
  • 1976 ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (జ.1902). మూలం
  • 1979 కొత్త రఘురామయ్య, రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. (జ.1912). భారత్ మూలం
  • 2001 కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1925). మూలం
  • 2015 ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (జ.1984). మూలం
  • 2022 కొల్లా శ్రీకృష్ణారావు, తెలుగు పద్య కవి, సాహితీవేత్త, పత్రికాసంపాదకుడు. మూలం

సినిమా

  • 1953 'వయారిభామ' చిత్రం విడుదలైంది. మూలం
  • 1980 'హరిశ్చంద్రుడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2025 'శ్రీశ్రీశ్రీ రాజావారు' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: డి. రామానాయుడు tewiki:డి._రామానాయుడు · CC BY-SA 4.0
  3. వికీడేటా: వయారిభామ (Q29467838) wikidata:Q29467838 · CC0 1.0
  4. వికీడేటా: హరిశ్చంద్రుడు (Q17000209) wikidata:Q17000209 · CC0 1.0
  5. వికీడేటా: శ్రీశ్రీశ్రీ రాజావారు (Q134704473) wikidata:Q134704473 · CC0 1.0
  6. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0