ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

తిరుమల రామచంద్ర

జయంతి · 1913 మూలం

చిలకమర్తి లక్ష్మీనరసింహం

వర్ధంతి · 1946 మూలం

దినోత్సవాలు

  • ఎడారీకరణ, కరవు వ్యతిరేక ప్రపంచ దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • ఎల్ సాల్వడార్, గ్వాటెమాల దేశాలలో, ఈ రోజు, ఫాదర్స్ డే జరుపుకుంటారు. మూలం
  • 1775 ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది. మూలం
  • 1789 ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు. మూలం
  • 1858 1857 సంగ్రామంలో గ్వాలియర్ వద్ద జరిగిన చివరి ముఖ్య యుద్ధంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వీరమరణం పొందింది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 1885 స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడరేవు ను చేరింది (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు). మూలం
  • 1940 సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది. మూలం
  • 1944 ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది. మూలం
  • 1948 డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మరణించారు. మూలం
  • 1963 దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య. మూలం
  • 1972 రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్ కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు. మూలం
  • 1987 డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది. మూలం
  • 1991 సర్దార్ వల్లభ భాయ్ పటేల్, రాజీవ్ గాంధీ లకు భారతరత్న ను వారి మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చింది. భారత్ మూలం
  • 1994 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అమెరికా లో ప్రారంభమయ్యాయి. మూలం
  • 2012 రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు. మూలం

జననాలు

  • 1239 మొదటి ఎడ్వర్డ్, ఇంగ్లాండు రాజు (మ.1307). మూలం
  • 1682 చార్లెస్-12, స్వీడన్ రాజు (మ.1718). మూలం
  • 1913 తిరుమల రామచంద్ర, సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త (మ.1997). మూలం
  • 1949 విజయలలిత, తెలుగు సినీనటి, శృంగార నాట్యతార, నిర్మాత. మూలం
  • 1959 వక్కలంక పద్మ , తెలుగు సినీ నటి, అంతర్జాతీయ జర్నలిస్ట్. మూలం
  • 1973 లియాండర్ పేస్, భారత టెన్నిస్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • 1985 సింధు మీనన్ , దక్షిణ భారత సినీ నటి. భారత్ మూలం
  • 1998 అంకిత భకత్, భారతీయ విలువిద్య క్రీడాకారిణి. భారత్ మూలం

మరణాలు

  • 1631 ముంతాజ్ మహల్, ప్రసవ సమయంలో మరణించింది. ఆమె జ్ఞాపకార్ధం, ఆవిడ భర్త, మొగల్ చక్రవర్తి షాజహాన్ 1, ముంతాజ్ మహల్ సమాధిగా తాజ్ మహల్ ని 20 సంవత్సరాలు కష్టపడి నిర్మింపచేసాడు. మూలం
  • 1858 ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (జ.1828). భారత్ మూలం
  • 1946 చిలకమర్తి లక్ష్మీనరసింహం, ప్రసిద్ధ తెలుగు రచయిత. (జ.1867). మూలం
  • 2007 ఆమంచర్ల శేషగిరిరావు, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల దర్శకుడు(జ.1926). మూలం

సినిమా

«జెంటిల్ మేన్»

విడుదలై నేడు 10 ఏళ్ళు · 2016 మూలం

  • 2016 'జెంటిల్ మేన్(2016 సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం
  • 2022 'విరాట పర్వం' చిత్రం విడుదలైంది. మూలం
  • 2022 'గాడ్సే' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ ఎడారి, కరవు వ్యతిరేక దినం. మూలం
  • జెమ్లా ఇంతిఫద డే (సహ్రావి ఆరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్). మూలం
  • బంకర్ హిల్ డే (సఫోల్క్ కంట్రీ, మసాచుసెట్స్, అమెరికా). మూలం
  • ప్రపంచ గారడీ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: సైనా నెహ్వాల్ tewiki:సైనా_నెహ్వాల్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  4. వికీడేటా: జెంటిల్ మేన్(2016 సినిమా) (Q25218469) wikidata:Q25218469 · CC0 1.0
  5. వికీడేటా: విరాట పర్వం (Q104199212) wikidata:Q104199212 · CC0 1.0
  6. వికీడేటా: గాడ్సే (Q105499809) wikidata:Q105499809 · CC0 1.0
  7. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0