ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 11 దాదాపు పదేళ్ల విరామం తర్వాత చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం.150 విడుదలైంది. మూలం
  • జనవరి 12 నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో శాతవాహన చక్రవర్తిగా నటించారు. మూలం
  • ఫిబ్రవరి 13 మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్‌తో చిరంజీవి టీవీ వ్యాఖ్యాతగా అరంగేట్రం చేశారు. మూలం
  • ఫిబ్రవరి 15 ఇస్రో పీఎస్‌ఎల్‌వీ ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత్ మూలం
  • ఏప్రిల్ 28 రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 2: ది కంక్లూజన్ విడుదలై రూ.1000 కోట్లు దాటిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. మూలం
  • మే 30 దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. మూలం
  • జూన్ 12 విశ్వంభర కావ్య సృష్టికర్త, కవి సి.నారాయణరెడ్డి హైదరాబాద్‌లో కన్నుమూశారు. మూలం
  • జూలై 7 శ్రీదేవి నటించిన 300వ చిత్రం 'మామ్' విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారత్ మూలం
  • జూలై 15 జూనియర్ ఎన్.టి.ఆర్ వ్యాఖ్యాతగా తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ ప్రసారం ప్రారంభమైంది. మూలం
  • జూలై 27 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా రామేశ్వరంలో డాక్టర్ ఎ. పి. జె. అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్ ప్రారంభం. భారత్ మూలం
  • ఆగస్టు 28 ఆగష్టు 28 న భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. భారత్ మూలం
  • సెప్టెంబరు 7 తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబరు 7న 'వికీవత్సరం' పూర్తిచేశాడు. మూలం
  • సెప్టెంబరు 24 లో భారతదేశంలో జుట్టు, జడ కత్తిరింపు సంఘటనలు. భారత్ మూలం
  • సెప్టెంబరు 27 మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'స్పైడర్' విడుదలైంది. మూలం
  • అక్టోబరు 9 పార్లమెంటు ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ మూలం
  • అక్టోబరు 28 గాయని ఎస్. జానకి మైసూరులో జరిగిన కచేరీతో తన ఆరు దశాబ్దాల గాన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. మూలం
  • నవంబరు 6 జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. మూలం
  • డిసెంబరు 14 ఐఎన్ఎస్ కరంజ్ జలాంతర్గామి జలప్రవేశం. మూలం

మరణాలు

  • జనవరి 2 కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (జ.1942). మూలం
  • జనవరి 6 ఓం పురి, భారతీయ చలనచిత్ర నటుడు. (జ.1950). భారత్ మూలం
  • జనవరి 13 అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు. (జ.1927). మూలం
  • జనవరి 14 సూర్జీత్ సింగ్ బర్నాలా, రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1925). భారత్ మూలం
  • జనవరి 31 అబ్బూరి గోపాలకృష్ణ, బహుముఖ ప్రజ్ఞాశాలి. (జ. 1936). మూలం
  • ఫిబ్రవరి 1 జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (జ.1925). మూలం
  • ఫిబ్రవరి 9 టప్ప రోషనప్ప భారత స్వాతంత్ర్యసమరయోధుడు. భారత్ మూలం
  • ఫిబ్రవరి 12 ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937). మూలం
  • ఫిబ్రవరి 20 మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (జ.1923). మూలం
  • ఫిబ్రవరి 24 కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత. (జ.1946). మూలం
  • ఫిబ్రవరి 24 సింహాద్రి శివారెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన సి.పి.ఎం నాయకుడు. మూలం
  • ఫిబ్రవరి 27 పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి. (జ.1929). మూలం
  • మార్చి 5 సి.వి.సుబ్బన్న శతావధాని (జ.1929). మూలం
  • మార్చి 12 భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1964). మూలం
  • మార్చి 18 చంద్రహాసన్, రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత, సినిమా నిర్మాత. మూలం
  • మార్చి 20 గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1933). భారత్ మూలం
  • మార్చి 24 గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి సంస్థ వ్యవస్థాపకుడు. మూలం
  • ఏప్రిల్ 7 గణపతి స్థపతి, స్థపతి, వాస్తు శిల్పి. (జ.1931). మూలం
  • ఏప్రిల్ 17 దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (జ.1954). మూలం
  • ఏప్రిల్ 17 నారాయణ సన్యాల్ భారతదేశంలో నక్సలైట్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన తొలితరం నాయకుడు. భారత్ మూలం
  • ఏప్రిల్ 20 తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (జ.1960). మూలం
  • ఏప్రిల్ 27 విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (జ.1945). భారత్ మూలం
  • ఏప్రిల్ 27 వినోద్ ఖన్నా బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (జ.1946). మూలం
  • ఏప్రిల్ 29 ఆర్. విద్యాసాగ‌ర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (జ.1939). మూలం
  • ఏప్రిల్ 30 ఎంబా ఘోటో, 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (జ.1870). మూలం
  • ఏప్రిల్ 30 దూసి ధర్మారావు, తెలుగుకవి, సాహితీకారుడు, రచయిత, గీత రచయిత, సంఘసేవకుడు. మూలం
  • మే 5 లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (జ.1930). భారత్ మూలం
  • మే 11 సి.ఆర్.ఎం.పట్నాయక్ వంశధార ప్రాజెక్టును డిజైన్ చేసిన ఇంజనీరు. మూలం
  • మే 18 కె.కె.శర్మ, తెలుగు సినిమా నటుడు, రంగస్థల నటుడు. మూలం
  • మే 30 దాసరి నారాయణరావు తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయనాయకుడు. (జ.1942). మూలం
  • జూన్ 8 ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (జ.1941). మూలం
  • జూన్ 9 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1936). మూలం
  • జూన్ 12 సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1931). మూలం
  • జూన్ 18 గండవరం సుబ్బరామిరెడ్డి, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్వహకుడు, విమర్శకుడు (జ. 1937). మూలం
  • జూలై 5 కంచర్ల సుగుణమణి, సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి (జ.1919). మూలం
  • ఆగస్టు 1 పుష్ప మిత్ర భార్గవ, భారతీయ శాస్రవేత్త. "సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు. (జ.1928). భారత్ మూలం
  • ఆగస్టు 3 జీడిపల్లి విఠల్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు. భారత్ మూలం
  • ఆగస్టు 28 నరేంద్ర కుమార్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. (జ.1940). భారత్ మూలం
  • సెప్టెంబరు 5 గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి, బెంగళూరు, కర్ణాటక. (జ. 1962). భారత్ మూలం
  • సెప్టెంబరు 6 కొమ్ము పాపయ్య, శాసన సభ్యుడు. మూలం
  • సెప్టెంబరు 18 ఆర్.గోవర్ధన్, సంగీత దర్శకుడు ( జ.1928). మూలం
  • సెప్టెంబరు 29 టామ్ ఆల్టర్, హిందీ సినిమా నటుడు (జ.1950). భారత్ మూలం
  • అక్టోబరు 9 ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. (జ.1948). మూలం
  • అక్టోబరు 24 గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (జ.1929). భారత్ మూలం
  • అక్టోబరు 24 ఐ.వి.శశి , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు(జ.1948). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: చిరంజీవి tewiki:చిరంజీవి · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: నందమూరి బాలకృష్ణ tewiki:నందమూరి_బాలకృష్ణ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఎస్. ఎస్. రాజమౌళి tewiki:ఎస్._ఎస్._రాజమౌళి · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: దాసరి నారాయణరావు tewiki:దాసరి_నారాయణరావు · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: సి.నారాయణరెడ్డి tewiki:సి.నారాయణరెడ్డి · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: శ్రీదేవి (నటి) tewiki:శ్రీదేవి_(నటి) · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూనియర్ ఎన్.టి.ఆర్ tewiki:జూనియర్_ఎన్.టి.ఆర్ · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 27 tewiki:జూలై_27 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 7 tewiki:సెప్టెంబరు_7 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మహేష్ బాబు tewiki:మహేష్_బాబు · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: అల్లూరి సీతారామరాజు tewiki:అల్లూరి_సీతారామరాజు · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఎస్. జానకి tewiki:ఎస్._జానకి · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి tewiki:వై.ఎస్._జగన్మోహన్_రెడ్డి · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: డిసెంబరు 14 tewiki:డిసెంబరు_14 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జనవరి 13 tewiki:జనవరి_13 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జనవరి 14 tewiki:జనవరి_14 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 31 tewiki:జనవరి_31 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 9 tewiki:ఫిబ్రవరి_9 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12 tewiki:ఫిబ్రవరి_12 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 20 tewiki:ఫిబ్రవరి_20 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 27 tewiki:ఫిబ్రవరి_27 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మార్చి 18 tewiki:మార్చి_18 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మార్చి 20 tewiki:మార్చి_20 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మార్చి 24 tewiki:మార్చి_24 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 7 tewiki:ఏప్రిల్_7 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 20 tewiki:ఏప్రిల్_20 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 27 tewiki:ఏప్రిల్_27 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 29 tewiki:ఏప్రిల్_29 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: మే 5 tewiki:మే_5 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: మే 30 tewiki:మే_30 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: జూన్ 8 tewiki:జూన్_8 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: జూన్ 12 tewiki:జూన్_12 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: జూన్ 18 tewiki:జూన్_18 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: ఆగస్టు 3 tewiki:ఆగస్టు_3 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 5 tewiki:సెప్టెంబరు_5 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 6 tewiki:సెప్టెంబరు_6 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: అక్టోబరు 9 tewiki:అక్టోబరు_9 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: అక్టోబరు 24 tewiki:అక్టోబరు_24 · CC BY-SA 4.0
  57. వికీడేటా: గౌతమీపుత్ర శాతకర్ణి (Q25210973) wikidata:Q25210973 · CC0 1.0
  58. వికీడేటా: ఖైదీ నెంబర్ 150 (Q25302993) wikidata:Q25302993 · CC0 1.0
  59. వికీడేటా: లక్కున్నోడు (Q31499473) wikidata:Q31499473 · CC0 1.0
  60. వికీడేటా: నేను లోకల్ (Q27890311) wikidata:Q27890311 · CC0 1.0
  61. వికీడేటా: ఓం నమో వేంకటేశాయ (Q26158119) wikidata:Q26158119 · CC0 1.0
  62. వికీడేటా: కిట్టు ఉన్నాడు జాగ్రత్త(సినిమా) (Q28127603) wikidata:Q28127603 · CC0 1.0
  63. వికీడేటా: గుంటూరోడు (Q28532763) wikidata:Q28532763 · CC0 1.0
  64. వికీడేటా: ఆకతాయి (2017 సినిమా) (Q28113034) wikidata:Q28113034 · CC0 1.0
  65. వికీడేటా: చిత్రాంగద (Q85752180) wikidata:Q85752180 · CC0 1.0
  66. వికీడేటా: కాటమరాయుడు (Q27590159) wikidata:Q27590159 · CC0 1.0
  67. వికీడేటా: గురు (Q27959514) wikidata:Q27959514 · CC0 1.0
  68. వికీడేటా: మిస్టర్ (Q27959518) wikidata:Q27959518 · CC0 1.0
  69. వికీడేటా: నక్షత్రం (Q27964340) wikidata:Q27964340 · CC0 1.0
  70. వికీడేటా: బాహుబలి:ద కన్క్లూజన్ (Q21001674) wikidata:Q21001674 · CC0 1.0
  71. వికీడేటా: రాధ (Q30607783) wikidata:Q30607783 · CC0 1.0
  72. వికీడేటా: వెంకటాపురం 2017 సినిమా (Q39060621) wikidata:Q39060621 · CC0 1.0
  73. వికీడేటా: ఫిదా (Q26963071) wikidata:Q26963071 · CC0 1.0
  74. వికీడేటా: కేశవ (2017 సినిమా) (Q30607852) wikidata:Q30607852 · CC0 1.0
  75. వికీడేటా: అంధగాడు (Q27964488) wikidata:Q27964488 · CC0 1.0
  76. వికీడేటా: రారండోయ్ వేడుక చూద్దాం (Q29831847) wikidata:Q29831847 · CC0 1.0
  77. వికీడేటా: ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ (Q101245404) wikidata:Q101245404 · CC0 1.0
  78. వికీడేటా: శమంతకమణి (2017 సినిమా) (Q30612261) wikidata:Q30612261 · CC0 1.0
  79. వికీడేటా: పటేల్ సర్ (Q30646135) wikidata:Q30646135 · CC0 1.0
  80. వికీడేటా: గౌతమ్ నంద (Q29832047) wikidata:Q29832047 · CC0 1.0
  81. వికీడేటా: ఆనందో బ్రహ్మ (Q38805289) wikidata:Q38805289 · CC0 1.0
  82. వికీడేటా: జయ జానకి నాయక (Q30645676) wikidata:Q30645676 · CC0 1.0
  83. వికీడేటా: నిన్ను కోరి (Q29344610) wikidata:Q29344610 · CC0 1.0
  84. వికీడేటా: అర్జున్ రెడ్డి (Q28419404) wikidata:Q28419404 · CC0 1.0
  85. వికీడేటా: వీడెవడు (Q28797336) wikidata:Q28797336 · CC0 1.0
  86. వికీడేటా: యుద్ధం శరణం (Q39047297) wikidata:Q39047297 · CC0 1.0
  87. వికీడేటా: మేడ మీద అబ్బాయి (Q43969243) wikidata:Q43969243 · CC0 1.0
  88. వికీడేటా: జై లవకుశ (Q29344775) wikidata:Q29344775 · CC0 1.0
  89. వికీడేటా: కథలో రాజకుమారి (Q21646598) wikidata:Q21646598 · CC0 1.0
  90. వికీడేటా: ఉంగరాల రాంబాబు (Q65322152) wikidata:Q65322152 · CC0 1.0
  91. వికీడేటా: స్పైడర్ (Q26720700) wikidata:Q26720700 · CC0 1.0
  92. వికీడేటా: మహానుభావుడు (Q39056070) wikidata:Q39056070 · CC0 1.0
  93. వికీడేటా: రాజు గారి గది 2 (Q28127562) wikidata:Q28127562 · CC0 1.0
  94. వికీడేటా: ఉన్నది ఒకటే జిందగీ (Q39057414) wikidata:Q39057414 · CC0 1.0
  95. వికీడేటా: పిఎస్వి గరుడ వేగ (Q38805251) wikidata:Q38805251 · CC0 1.0
  96. వికీడేటా: నెక్స్ట్ నువ్వే (Q53547552) wikidata:Q53547552 · CC0 1.0
  97. వికీడేటా: మెంటల్ మదిలో (Q38805066) wikidata:Q38805066 · CC0 1.0
  98. వికీడేటా: బాలకృష్ణుడు (Q42530916) wikidata:Q42530916 · CC0 1.0
  99. వికీడేటా: ఆక్సిజన్ (Q23647127) wikidata:Q23647127 · CC0 1.0
  100. వికీడేటా: సప్తగిరి ఎల్.ఎల్.బి (Q48671332) wikidata:Q48671332 · CC0 1.0
  101. వికీడేటా: మళ్ళీరావా (Q48671323) wikidata:Q48671323 · CC0 1.0
  102. వికీడేటా: జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ (Q42955113) wikidata:Q42955113 · CC0 1.0
  103. వికీడేటా: ఎంసిఎ (Q39071910) wikidata:Q39071910 · CC0 1.0
  104. వికీడేటా: ఒక్క క్షణం (Q49239599) wikidata:Q49239599 · CC0 1.0
  105. వికీడేటా: 2 కంట్రీస్ (Q48671804) wikidata:Q48671804 · CC0 1.0