ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

మీనా కుమారి

వర్ధంతి · 1972 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1919 హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది. మూలం
  • 1921 కొండా వెంకటప్పయ్య కృషితో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు ప్రారంభమయ్యాయి; గాంధీజీ ఆంధ్ర పర్యటన ఆయన ఆధ్వర్యంలోనే సాగింది. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 1959 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు. భారత్ మూలం
  • 2011 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు. భారత్ మూలం

జననాలు

  • 1861 హ్యారియెట్ వైట్ ఫిషర్, లోకోమొబైల్ లో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి మహిళ. (మ.1939). మూలం
  • 1865 ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887). భారత్ మూలం
  • 1928 కపిలవాయి లింగమూర్తి, సాహితీవేత్త, పాలమూరు జిల్లా కు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (మ. 2018). మూలం
  • 1939 సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత (మ.2008). మూలం
  • 1960 స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో. మూలం
  • 1962 రాంకీ , తమిళ,తెలుగు, చిత్రాల నటుడు. మూలం
  • 1963 సుజాత మోహన్ , భారతీయ సినీ నేపథ్య గాయని. భారత్ మూలం
  • 1984 రక్షిత , దక్షిణ భారత నటి. భారత్ మూలం
  • 1986 వంశీకృష్ణ , తెలుగు సినీ నటుడు. మూలం
  • 1987 కోనేరు హంపి, చదరంగ క్రీడాకారిణి. మూలం

మరణాలు

  • 1727 ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (జ.1643). మూలం
  • 1972 మీనా కుమారి, భారత చలనచిత్ర నటీమణి. (జ.1932). భారత్ మూలం
  • 1995 సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (జ.1971). మూలం

సినిమా

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ కనువిప్పు దినోత్సవం. మూలం
  • ప్రపంచ బ్యాకప్ డే. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 31 tewiki:మార్చి_31 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: కొండా వెంకటప్పయ్య tewiki:కొండా_వెంకటప్పయ్య · CC BY-SA 4.0
  3. వికీడేటా: గురు (Q27959514) wikidata:Q27959514 · CC0 1.0