ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

చామర్తి కనకయ్య

జయంతి · 1933 మూలం

మాడా వెంకటేశ్వరరావు

వర్ధంతి · 2015 మూలం

దినోత్సవాలు

  • ఐక్యరాజ్యసమితి దినోత్సవం అంతర్జాతీయ 1945లో ఐరాస చార్టర్ అమల్లోకి వచ్చిన రోజు మూలం
  • ప్రపంచ పోలియో దినోత్సవం అంతర్జాతీయ పోలియో టీకా రూపకర్త జోనాస్ సాక్ జ్ఞాపకార్థం రోటరీ ప్రారంభించింది మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 2011 తెలంగాణ సాధన కోసం 42 రోజుల పాటు సాగిన చరిత్రాత్మక సకల జనుల సమ్మె ముగిసింది. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2025 హైదరాబాదు నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కర్నూలు శివారులో ద్విచక్రవాహనాన్ని ఢీకొని ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది, 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మూలం

సంఘటనలు

  • 1919 న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ పతనమై మహా ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది. మూలం
  • 1945 ఐక్యరాజ్య సమితి స్థాపన. మూలం
  • 1964 జాంబియా స్వాతంత్ర్యం పొందింది. మూలం

జననాలు

  • 1889 మెర్సిడెస్ ఇండకోచియా, పెరువియన్ విద్యావేత్త. మూలం
  • 1927 పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు. (మ.2015). భారత్ మూలం
  • 1930 చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలనచిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (మ.2014). మూలం
  • 1932 జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (మ. 2022). మూలం
  • 1933 చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (మ.2010). మూలం
  • 1953 నర్రా విజయలక్ష్మి, అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు. మూలం
  • 1965 ఇయాన్ బిషప్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • 1966 జరీనా, తమిళ, తెలుగు,మళయాల, నటి. మూలం
  • 1966 నదియా, తమిళ, తెలుగు, మలయాళ,నటి. మూలం
  • 1980 కౌషికి చక్రబొర్తి, భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి. భారత్ మూలం
  • 1980 లైలా , హిందీ, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ,చిత్రాల నటి. మూలం

మరణాలు

  • 1985 లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (జ.1899). మూలం
  • 1994 ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (జ.1915). మూలం
  • 2010 చెరుకూరి లెనిన్, ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు. మూలం
  • 2015 మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (జ.1950). మూలం
  • 2017 గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (జ.1929). భారత్ మూలం
  • 2017 ఐ.వి.శశి , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు(జ.1948). భారత్ మూలం
  • 2024 దార్ల రామచంద్రం, కథా రచయత (జ. 1958). మూలం

సినిమా

  • 1968 'బాగ్దాద్ గజదొంగ' చిత్రం విడుదలైంది. మూలం
  • 1993 'రాజేశ్వరి కళ్యాణం' చిత్రం విడుదలైంది. మూలం
  • 2021 'శ్యామ్ సింగరాయ్' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • 1945 - ఐక్యరాజ్యసమితి దినోత్సవం. మూలం
  • ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం. మూలం
  • ఇండో - టిబెటియన్ సరిహద్దు దళాల అవతరణ దినోత్సవం. మూలం
  • ప్రపంచ పోలియో దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: అక్టోబరు 24 tewiki:అక్టోబరు_24 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: తెలంగాణ ఉద్యమం tewiki:తెలంగాణ_ఉద్యమం · CC BY-SA 4.0
  3. వికీడేటా: బాగ్దాద్ గజదొంగ (Q13003868) wikidata:Q13003868 · CC0 1.0
  4. వికీడేటా: రాజేశ్వరి కళ్యాణం (Q29026425) wikidata:Q29026425 · CC0 1.0
  5. వికీడేటా: శ్యామ్ సింగరాయ్ (Q105081950) wikidata:Q105081950 · CC0 1.0
  6. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0