ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

కొండా లక్ష్మణ్ బాపూజీ

జయంతి · 1915 మూలం

సంధ్య (వేదవల్లి)

జయంతి · 1924 మూలం

దినోత్సవాలు

  • ప్రపంచ పర్యాటక దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1821 మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందినది. మూలం
  • 1962 రేచెల్ కార్సన్ రచించిన పర్యావరణ విజ్ఞాన పుస్తకం సైలెంట్ స్ప్రింగ్ వెల్వడించబడింది. ఈ పుస్తకం పురుగుమందుల విచ్చలవిడి వాడకం వల్ల కలిగే పర్యావరణ హానిని ప్రపంచానికి తెలియజేసింది. మూలం
  • 1989 భారతదేశ మొదటి ఐ ఆర్ బి ఎమ్, ఒరిస్సా నుండి పృథ్విని రెండవసారి విజయవంతంగా ప్రయోగించారు. భారత్ మూలం
  • 1998 గూగుల్ తన పుట్టిన రోజుని ఈ రోజుగా పేర్కొంది. మూలం
  • 2002 జూల అనే సెనెగల్ ఓడ, గాంబియా తీరం దగ్గర బోల్తా కొట్టడంతో సుమారు 1900 మంది (టైటానిక్ కంటే ఎక్కువ మంది) మరణించారు. మూలం
  • 2008 చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది. మూలం
  • 2008 భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితుడైనాడు. భారత్ మూలం
  • 2013 భారతదేశంలోని ముంబైలో భవనం కూలిన తర్వాత 60 మంది మరణించారు. భారత్ మూలం
  • 2018 భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం 158 సంవత్సరాల పాత నిబంధన, సెక్షన్ 497, వివాహేతర సంబంధం చట్టవిరుద్ధం, ఎందుకంటే ఇది మహిళల పట్ల వివక్షతో కూడుకున్నది. భారత్ మూలం
  • 2020 వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్బైజాన్‌ల మధ్య భారీ ఘర్షణ చెలరేగి 2020 నవంబరు దాకా కొనసాగింది. మూలం

జననాలు

  • 1873 విఠల్ భాయ్ పటేల్, శాససభ్యుడు ఇంకా రాజకీయ నేత. మూలం
  • 1898 కుందూరి ఈశ్వరదత్తు, పాత్రికేయుడు. ది లీడర్ ఆంగ్ల దినపత్రిక ప్రధాన సంపాదకుడు. (మ.1967). మూలం
  • 1909 ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు. (మ.1969). మూలం
  • 1915 కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (మ.2012). మూలం
  • 1924 పరవూర్ గోవిందన్ దేవరాజన్, ఒక భారతీయ సంగీత స్వరకర్త. భారత్ మూలం
  • 1924 సంధ్య (వేదవల్లి) తెలుగు,తమిళ, చిత్రాల నటి. ఈమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తల్లి . (1971). మూలం
  • 1926 గరికపాటి వరలక్ష్మి జన్మించారు. ఈమె ప్రముఖ తెలుగు, తమిళ నటి, గాయని ఇంకా దర్శకురాలు. మూలం
  • 1932 యష్ చోప్రా జన్మించారు. ఈయన హిందీ చిత్రాలలో పనిచేసిన భారతీయ దర్శకుడు ఇంకా చిత్ర నిర్మాత. భారత్ మూలం
  • 1933 నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు, రంగస్థల నటుడు. (మ.2009). భారత్ మూలం
  • 1936 పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2009). భారత్ మూలం
  • 1953 మాతా అమృతానందమయి, మానవతా కార్యక్రమాల ద్వారా ఆమె పేరొందారు. మూలం
  • 1955 మహేష్ మహదేవన్, సంగీత దర్శకుడు (మ.2002). మూలం
  • 1958 సుజన్ ఆర్. చినోయ్, మాజీ భారత దౌత్యవేత్త ప్రస్తుత మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. భారత్ మూలం
  • 1961 మాథ్యూ టి. థామస్, భారతీయ రాజకీయవేత్త ఇంకా శాసనసభ సభ్యుడు. భారత్ మూలం
  • 1968 రాహుల్ దేవ్ భారతీయ సినీ నటుడు ఇంకా మాజీ మోడల్. భారత్ మూలం
  • 1974 రక్షందా ఖాన్, భారతీయ మోడల్, టెలివిజన్ నటి ఇంకా యాంకర్. భారత్ మూలం
  • 1984 గాయత్రి జయరామన్, తమిళ, తెలుగు, కన్నడ,మలయాళ చిత్రాల నటి. మూలం

మరణాలు

  • 1719 జార్జ్ స్మాల్రిడ్జ్, బ్రిస్టల్ ఇంగ్లీష్ బిషప్. (జ.1662). మూలం
  • 1833 రాజా రామ్మోహన రాయ్, భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు (జ.1772). భారత్ మూలం
  • 1933 కామిని రాయ్, బెంగాలీ కవియత్రి, సామాజిక కార్యకర్త ఇంకా బ్రిటిష్ భారతదేశపు స్త్రీవాది. (జ.1864). భారత్ మూలం
  • 1939 దాసు విష్ణు రావు, న్యాయవాది. (జ.1876). మూలం
  • 1972 షియాలి రామామృత రంగనాథన్, భారతదేశానికి చెందిన లైబ్రేరియన్ ఇంకా గణిత శాస్త్రవేత్త. (జ.1892). భారత్ మూలం
  • 1996 నజీబుల్లా, అప్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు (జ.1947). మూలం
  • 1997 మండలి వెంకటకృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (జ.1926). మూలం
  • 2001 కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (జ.1920). మూలం
  • 2004 శోభ గుర్టు, తేలికపాటి హిందుస్తానీ శాస్త్రీయ శైలిలో భారతీయ గాయని. (జ.1925). భారత్ మూలం
  • 2009 రమేష్ బాలశేఖర్, దివంగత శ్రీ నిసర్గదత్త మహారాజ్ శిష్యుడు ఇంకా అలాగే ప్రఖ్యాత అద్వైత మాస్టర్. (జ.1917). మూలం
  • 2020 జస్వంత్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు (జ.1938). మూలం

సినిమా

  • 2017 'స్పైడర్' చిత్రం విడుదలైంది. మూలం
  • 2018 'దేవదాస్' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ పర్యాటక దినోత్సవం: 1980 నుండి సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినంగా United Nations World Tourism Organization (UNWTO) ప్రకటించింది. ప్రపంచ పర్యాటక రంగంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణిస్తారు. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాల మీద అవగాహన దీని ముఖ్య ఉద్దేశం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: కోట్ల విజయభాస్కరరెడ్డి tewiki:కోట్ల_విజయభాస్కరరెడ్డి · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఎస్. ఎస్. రాజమౌళి tewiki:ఎస్._ఎస్._రాజమౌళి · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మహేష్ బాబు tewiki:మహేష్_బాబు · CC BY-SA 4.0
  6. వికీడేటా: స్పైడర్ (Q26720700) wikidata:Q26720700 · CC0 1.0
  7. వికీడేటా: దేవదాస్ (Q56694851) wikidata:Q56694851 · CC0 1.0
  8. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0