చెరుకువాడ వేంకట నరసింహం
జయంతి · 1887 మూలం
ఈ రోజు చరిత్రలో
ఈ రోజు విశేషం
1925 బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది). తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు. చూడు: పశ్చిమ గోదావరి జిల్లా. మూలం
చెరుకువాడ వేంకట నరసింహం
జయంతి · 1887 మూలం
తాడూరి బాలాగౌడ్
వర్ధంతి · 2010 మూలం
నల్లపాటి వెంకటరామయ్య
జయంతి · 1901 మూలం
tewiki:మార్చి_1
· CC BY-SA 4.0 tewiki:ఆంధ్రప్రదేశ్_పునర్వ్యవస్థీకరణ_చట్టం,_2014
· CC BY-SA 4.0 wikidata:Q48427271
· CC0 1.0 wikidata:Q124646751
· CC0 1.0 tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా
· CC BY-SA 4.0