ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

టి.దేవేందర్ గౌడ్

జయంతి · 1953 మూలం

అగస్టస్ డీ మోర్గాన్

వర్ధంతి · 1871 మూలం

అనుమోలు సుశాంత్

జయంతి · 1986 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1922 మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు. భారత్ మూలం
  • 1965 అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. మూలం
  • 1971 దామోదరం సంజీవయ్య రెండోసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 1998 భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ. భారత్ మూలం

జననాలు

  • 1837 గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు. మూలం
  • 1858 రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త (మ.1913). మూలం
  • 1933 దండమూడి రామమోహనరావు, మృదంగం వాయిద్యకారుడు. మూలం
  • 1938 శశి కపూర్, చలనచిత్ర నటుడు. మూలం
  • 1953 టి.దేవేందర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు. మూలం
  • 1986 అనుమోలు సుశాంత్ తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావుకు మనుమడు. మూలం

మరణాలు

  • 1804 వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (జ.1762). మూలం
  • 1871 అగస్టస్ డీ మోర్గాన్, భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త. (జ.1806). భారత్ మూలం
  • 2017 చంద్రహాసన్, రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత, సినిమా నిర్మాత. మూలం
  • 2019 బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు. మూలం

సినిమా

«దండకారణ్యం»

విడుదలై నేడు 10 ఏళ్ళు · 2016 మూలం

  • 2016 'దండకారణ్యం' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • మానవ హక్కుల దినం. మూలం
  • భారతఆయుధ కర్మాగారాల దినోత్సవం. భారత్ మూలం
  • జాతీయ అత్యున్నత త్యాగ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 18 tewiki:మార్చి_18 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: సైనా నెహ్వాల్ tewiki:సైనా_నెహ్వాల్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: దామోదరం సంజీవయ్య tewiki:దామోదరం_సంజీవయ్య · CC BY-SA 4.0
  4. వికీడేటా: దండకారణ్యం (Q23647049) wikidata:Q23647049 · CC0 1.0