ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

బత్తిని మొగిలయ్య గౌడ్

జయంతి · 1918 మూలం

కల్లూరి చంద్రమౌళి

వర్ధంతి · 1992 మూలం

మల్లవరపు జాన్

జయంతి · 1927 మూలం

జననాలు

  • 1917 కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010). మూలం
  • 1918 బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946). మూలం
  • 1920 ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992). మూలం
  • 1927 మల్లవరపు జాన్, తెలుగు కవి. (మ.2006). మూలం
  • 1932 ఓగేటి అచ్యుతరామశాస్త్రి, పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త. మూలం
  • 1937 చంద్రశేఖర కంబార, కన్నడ కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. మూలం
  • 1937 మహారాణి చక్రవర్తి, భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు. భారత్ మూలం
  • 1943 మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.1990). భారత్ మూలం
  • 1957 ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2013). మూలం
  • 1958 ఆహుతి ప్రసాద్, సినిమా నటుడు. (మ.2015). మూలం
  • 1959 కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్ మూలం
  • 1960 రామణ్ లాంబా, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998). భారత్ మూలం
  • 1967 అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (మ.2016). మూలం
  • 1982 గోపికా పూర్ణిమ, తెలుగునేపథ్య గాయనీ. మూలం

మరణాలు

  • 1945 ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (జ.1864). మూలం
  • 1969 ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు (జ.1909). మూలం
  • 1982 డేవిడ్ అబ్రహం, హిందీ సినిమా నటుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1909). భారత్ మూలం
  • 1983 పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (జ.1911). మూలం
  • 1992 కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (జ.1898). మూలం
  • 2007 వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937). మూలం
  • 2011 గుండవరపు సుబ్బారావు, అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత. మూలం
  • 2015 వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (జ.1933). భారత్ మూలం
  • 2016 ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924). భారత్ మూలం
  • 2017 కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (జ.1942). మూలం
  • 2023 ఎం. శ్రీధర్ రెడ్డి, రాజకీయ నాయకుడు, కవి, రచయిత (జ. 1945). మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ శాంతి దినోత్సవం. మూలం
  • మోటివేషన్ & ఇన్స్పిరేషన్ డే. మూలం
  • వరల్డ్ ఇంట్రోవర్ట్ డే. మూలం
  • జాతీయ వైజ్ఞానిక కాల్పనిక దినోత్సవం. మూలం
  • నేషనల్ పెట్ ట్రావెల్ సేఫ్టీ డే. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0