ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

పురుషోత్తమ చౌదరి

జయంతి · 1803 మూలం

కల్లోజు గోపాలకృష్ణమాచార్యులు

జయంతి · 1884 మూలం

దినోత్సవాలు

  • జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జాతీయ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి మూలం
  • అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం అంతర్జాతీయ మదర్ థెరిసా వర్ధంతి సందర్భంగా మూలం

సంఘటనలు

  • 1973 నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది. మూలం

జననాలు

  • 1803 పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (మ.1890). మూలం
  • 1884 కల్లోజు గోపాలకృష్ణమాచార్యులు, ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు. మూలం
  • 1888 సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (మ.1975). భారత్ మూలం
  • 1914 నికొనార్‌ పారా, చిలీ కవి. 'అకవిత్వం' అనే ప్రక్రియ సృష్టికర్త. మూలం
  • 1922 రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922). మూలం
  • 1926 జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (మ. 2014). మూలం
  • 1927 పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (మ.2016). మూలం
  • 1955 ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు. మూలం
  • 1966 గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి: సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. (మ. 2023). మూలం
  • 1991 హనీ రోజ్: మళయాళ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన నటి. మూలం

మరణాలు

  • 1986 గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (జ.1938). భారత్ మూలం
  • 1995 గిరిజ, తెలుగు చలన చిత్ర హాస్య నటి(జ.1936). మూలం
  • 1997 మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (జ.1910). మూలం
  • 2010 హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (జ.1923). భారత్ మూలం
  • 2013 చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మాజీ శాసన సభ్యుడు. (జ.1925). మూలం
  • 2017 గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి, బెంగళూరు, కర్ణాటక. (జ. 1962). భారత్ మూలం
  • 2023 భాస్కర్ శివాల్కర్ హైదరాబాదుకు చెందిన నాటకరంగ ప్రముఖుడు. (జ.1940). మూలం

సినిమా

  • 2009 'జోష్ (సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం
  • 2025 'మిరాయ్' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. మూలం
  • ప్రపంచ యువజన దినోత్సవం. మూలం
  • అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 5 tewiki:సెప్టెంబరు_5 · CC BY-SA 4.0
  2. వికీడేటా: జోష్ (సినిమా) (Q12998142) wikidata:Q12998142 · CC0 1.0
  3. వికీడేటా: మిరాయ్ (Q132794955) wikidata:Q132794955 · CC0 1.0
  4. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0