ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఈ తేదీ ముఖ్య సంఘటనలు

  • 1991 · తెలంగాణ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి కన్నుమూశారు మూలం
  • 2012 · రామోజీరావు చిన్న కుమారుడు చెరుకూరి సుమన్ ల్యుకేమియాతో మరణించారు మూలం

జరుక్ శాస్త్రి

జయంతి · 1914 మూలం

గుత్తా జ్వాల

జయంతి · 1983 మూలం

దినోత్సవాలు

  • నీలాకాశం కోసం స్వచ్ఛ గాలి అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1925 బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో జన్మించారు (కొన్ని మూలాలు 1926గా పేర్కొంటాయి). ప్రస్థానం → భానుమతీ రామకృష్ణ మూలం 1 మూలం 2
  • 1991 తెలంగాణ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి కన్నుమూశారు. ప్రస్థానం → రావి నారాయణరెడ్డి మూలం
  • 2012 రామోజీరావు చిన్న కుమారుడు చెరుకూరి సుమన్ ల్యుకేమియాతో మరణించారు. ప్రస్థానం → రామోజీరావు మూలం
  • 2017 తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబరు 7న 'వికీవత్సరం' పూర్తిచేశాడు. మూలం

సంఘటనలు

జననాలు

  • 1533 ఎలిజబెత్ I, ఇంగ్లాండ్ యొక్క మహారాణి. (మ.1603). మూలం
  • 1914 జరుక్ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు. (మ.1968). మూలం
  • 1925 భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (మ.2005). భారత్ మూలం
  • 1953 మమ్ముట్టి, మలయాళ సినీ నటుడు. మూలం
  • 1983 గుత్తా జ్వాల, బాడ్మింటన్ క్రీడాకారిణి. మూలం
  • 1985 రాధికా ఆప్టే , మరాఠీ , తెలుగు, హిందీ, నటి. మూలం
  • 1991 తనీష్, బాల నటుడిగా ప్రవేశించిన తెలుగు నటుడు. మూలం

మరణాలు

  • 1976 భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (జ.1905). మూలం
  • 1986 పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (జ.1918). మూలం
  • 1990 ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (జ.1928). మూలం
  • 1991 రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాట నాయకుడు. (జ.1908). మూలం
  • 2004 కృష్ణాజిరావు సింధే, తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాద లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (జ.1923). మూలం

సినిమా

  • 1978 'శ్రీ రామ పట్టాభిషేకం' చిత్రం విడుదలైంది. మూలం
  • 2023 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • బ్రెజిలియన్ స్వాతంత్ర దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 7 tewiki:సెప్టెంబరు_7 · CC BY-SA 4.0
  2. English Wikipedia: Operation Polo enwiki:Operation_Polo · CC BY-SA 4.0
  3. English Wikipedia: P. Bhanumathi enwiki:P._Bhanumathi · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: భానుమతీ రామకృష్ణ tewiki:భానుమతీ_రామకృష్ణ · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: రావి నారాయణరెడ్డి tewiki:రావి_నారాయణరెడ్డి · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: రామోజీరావు tewiki:రామోజీరావు · CC BY-SA 4.0
  7. NASA: Vikram Lander Found web:nasa.gov/image-article/vikram-lander-found/
  8. English Wikipedia: Chandrayaan-2 enwiki:Chandrayaan-2 · CC BY-SA 4.0
  9. వికీడేటా: శ్రీ రామ పట్టాభిషేకం (Q20814752) wikidata:Q20814752 · CC0 1.0
  10. వికీడేటా: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Q122038718) wikidata:Q122038718 · CC0 1.0
  11. United Nations: List of International Days and Weeks web:un.org/en/observances/list-days-weeks