ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఆవుల సాంబశివరావు

వర్ధంతి · 2003 మూలం

సాయి కుమార్

జయంతి · 1960 మూలం

సంఘటనలు

  • 1929 జెనీవా కన్వెన్‌షన్ యుద్ధ ఖైదీలకు సంబంధించిన విధివిధానాలను 53 దేశాలు కలిసి రూపొందించాయి. మూలం
  • 2017 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా రామేశ్వరంలో డాక్టర్ ఎ. పి. జె. అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్ ప్రారంభం. భారత్ మూలం

జననాలు

  • 1874 అర్ధనారీశ వర్మ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1964). భారత్ మూలం
  • 1911 సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (మ.1979). భారత్ మూలం
  • 1917 దుక్కిపాటి మధుసూదనరావు , అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ లో విజయవంతం చిత్రాల నిర్మాత(మ.2006). మూలం
  • 1935 వెలుదండ రామేశ్వరరావు, ఆయుర్వేద, హోమియోపతి వైద్య విధానాలలో ఈయనది అందే వేసిన చెయ్యి. ఈయన చాలా రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రితం, కొన్ని అముద్రితం. మూలం
  • 1937 రాజ్ వీర్ సింగ్ యాదవ్, భారతదేశపు మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి శస్త్రవైద్యుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2006). భారత్ మూలం
  • 1948 ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. (మ.2017). మూలం
  • 1953 కత్తి పద్మారావు, రచయుత, సంఘ సంస్కర్త. మూలం
  • 1954 రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (మ. 2023). మూలం
  • 1955 అలాన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్. మూలం
  • 1960 సాయి కుమార్, తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు. మూలం
  • 1963 కె. ఎస్. చిత్ర, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సిని నేపథ్య గాయని. మూలం
  • 1965 రజనీ , తెలుగు, సినీనటి. మూలం
  • 1966 అబ్బరాజు మైథిలి, రచయిత్రి, వైద్యురాలు. మూలం
  • 1979 వంశీ పైడిపల్లి , తెలుగు చలన చిత్ర దర్శకుడు. మూలం
  • 1990 కృతి సనన్ , మోడల్, తెలుగు, హిందీ, నటి. మూలం

మరణాలు

  • 1936 అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (జ.1878). మూలం
  • 1970 పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1885). భారత్ మూలం
  • 1992 అంజాద్ ఖాన్, భారతీయ నటుడు,దర్శకుడు (జ.1940). భారత్ మూలం
  • 2003 ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (జ.1917). మూలం
  • 2015 ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి (జ.1931). భారత్ మూలం

సినిమా

  • 2019 'బైలంపుడి' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ రిఫ్రెష్ మెంట్ దినోత్సవం (జూలై 4 వ గురువారం ). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూలై 27 tewiki:జూలై_27 · CC BY-SA 4.0
  2. వికీడేటా: బైలంపుడి (Q65082908) wikidata:Q65082908 · CC0 1.0