సూర్యకాంతం
ప్రస్థానం → సూర్యకాంతంఈ రోజు విశేషం
1924 ప్రఖ్యాత నటి సూర్యకాంతం కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. మూలం
ఈ తేదీ ముఖ్య సంఘటనలు
గోవిందరాజులు సుబ్బారావు
వర్ధంతి · 1959 మూలం
కొడవటిగంటి కుటుంబరావు
జయంతి · 1909 మూలం
తెలుగు నాట ఈ రోజు
- 1924 ప్రఖ్యాత నటి సూర్యకాంతం కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. ప్రస్థానం → సూర్యకాంతం మూలం
- 1972 కరువు బాధితుల సహాయ నిధి కోసం కృష్ణ తోటి నటీనటులతో కలిసి సినిమా తారల యాత్ర కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రస్థానం → కృష్ణ మూలం
- 2017 గాయని ఎస్. జానకి మైసూరులో జరిగిన కచేరీతో తన ఆరు దశాబ్దాల గాన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. ప్రస్థానం → ఎస్. జానకి మూలం
సంఘటనలు
- 2012 చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర హోదా) ప్రమాణ స్వీకారం చేశారు (ఆంగ్ల వికీపీడియా వ్యాసం సమాచార పెట్టె పదవీకాలాన్ని 2012 అక్టోబరు 27 నుంచి అని పేర్కొంటుంది; తెలుగు వికీపీడియా వ్యాసం పరిచయంలో ఈ తేదీని 2012 ఆగస్టు 27గా, సమాచార పెట్టెలో 2012 అక్టోబరు 27గా పేర్కొంటుంది). భారత్ ప్రస్థానం → చిరంజీవి మూలం 1 మూలం 2
జననాలు
- 1867 సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (మ.1911). మూలం
- 1909 కొడవటిగంటి కుటుంబరావు, తెలుగు రచయిత, హేతువాది. (మ.1980). మూలం
- 1924 సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (మ.1996) (ఆంగ్ల వికీపీడియా వ్యాసం ఆమె మరణ తేదీని 1994 డిసెంబరు 18గా పేర్కొంటుంది). మూలం 1 మూలం 2
- 1970 గురుకిరణ్, సంగీత దర్శకుడు , గాయకుడు, నటుడు. భారత్ మూలం
- 1986 అదితిరావు హైదరి , బాలీవుడ్ , తమిళ,తెలుగు ,చిత్రాల నటి. మూలం
- 1990 షర్మిలా మాండ్రే , కన్నడ, తెలుగు, తమిళ , చిత్రాల నటి , నిర్మాత. మూలం
- 1990 టేలర్ మెక్ నాలీ. మూలం
మరణాలు
- 1892 లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (జ.1824). మూలం
- 1900 మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823). మూలం
- 1959 గోవిందరాజులు సుబ్బారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1895). మూలం
- 2011 దూసి బెనర్జీ భాగవతార్, రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్. మూలం
- 2016 శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు. (జ.1935). మూలం
- 2019 చక్రవర్తుల రాఘవాచారి సీనియర్ పాత్రికేయుడు. విశాలాంధ్ర సంపాదకుడు. (జ.1939). మూలం
సినిమా
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ యానిమేషన్ డే. మూలం
మూలాలు, లైసెన్సులు
- తెలుగు వికీపీడియా: అక్టోబరు 28
tewiki:అక్టోబరు_28· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: సూర్యకాంతం
tewiki:సూర్యకాంతం· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: కృష్ణ (నటుడు)
tewiki:కృష్ణ_(నటుడు)· CC BY-SA 4.0 - English Wikipedia: S. Janaki
enwiki:S._Janaki· CC BY-SA 4.0 - తెలుగు వికీపీడియా: చిరంజీవి
tewiki:చిరంజీవి@4946192· CC BY-SA 4.0 - English Wikipedia: Chiranjeevi
enwiki:Chiranjeevi@1376682368· CC BY-SA 4.0 - English Wikipedia: Suryakantham (actress)
enwiki:Suryakantham_(actress)· CC BY-SA 4.0 - వికీడేటా: ఖైదీ (Q6398998)
wikidata:Q6398998· CC0 1.0