ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

దువ్వూరి సుబ్బారావు

జయంతి · 1949 మూలం

బత్తిని మొగిలయ్య గౌడ్

వర్ధంతి · 1946 మూలం

మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

జయంతి · 1950 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 2005 తెలుగు చిత్రం 'అతడు' అమెరికాలో తొలి ప్రదర్శన నార్త్ బెర్గెన్‌లోని సినీ ప్లాజా 13 థియేటర్‌లో జరిగింది. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2010 విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి. మూలం
  • 2013 గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది. మూలం

సంఘటనలు

  • 2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి. భారత్ మూలం

జననాలు

  • 1926 ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత, హోమియో వైద్యుడు (మ.1984). మూలం
  • 1927 నీతా హొంటివెరోస్-లిచౌకో, ఫిలిప్పైన్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు. మూలం
  • 1949 దువ్వూరి సుబ్బారావు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా (2008 - 2013) పనిచేశాడు. మూలం
  • 1950 మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు, నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు. మూలం

మరణాలు

  • 1908 ఖుదీరాం బోస్, భారతీయ స్వాతంత్ర్య సమర వీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు (జ.1889). భారత్ మూలం
  • 1945 త్యాగబీర్ హేమ్ బారువా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రచయిత (జ.1893). భారత్ మూలం
  • 1946 బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు (జ.1918). మూలం
  • 1962 పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు (జ.1900). మూలం
  • 2000 పైడి జైరాజ్, భారత సినీరంగంలో నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1909). భారత్ మూలం
  • 2012 భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకుడు, భాషాశాస్త్ర అధ్యాపకుడు (జ.1928). మూలం
  • 2016 యాదాటి కాశీపతి, అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు, రచయిత. మూలం
  • 2016 ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాల సాహిత్య రచయిత. (జ.1940). మూలం
  • 2018 విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్, భారత సంతతికి చెందిన వ్యక్తి, సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహిత (జ. 1932). భారత్ మూలం
  • 2025 హేమంత్ దత్తా, అస్సామీ నాటక రచయిత, సినిమా దర్శకుడు గీత రచయిత (జ.1941). మూలం

సినిమా

  • 1978 'సింహబలుడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2017 'జయ జానకి నాయక' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: తెలుగు సినిమా tewiki:తెలుగు_సినిమా · CC BY-SA 4.0
  3. వికీడేటా: సింహబలుడు (Q48671469) wikidata:Q48671469 · CC0 1.0
  4. వికీడేటా: జయ జానకి నాయక (Q30645676) wikidata:Q30645676 · CC0 1.0