ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

అరుణ్ జైట్లీ

వర్ధంతి · 2019 మూలం

దాశరథి రంగాచార్యులు

జయంతి · 1928 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1875 ఇంగ్లీష్ చానల్ ఈదిన తోలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు. మూలం
  • 1962 నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి. మూలం
  • 1970 ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్‌లో ప్రారంభమయ్యాయి. మూలం
  • 2025 గగన్‌యాన్ మానవసహిత అంతరిక్ష కార్యక్రమం కోసం ఇస్రో తొలి సమీకృత ఎయిర్ డ్రాప్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం

జననాలు

  • 1899 అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గర్స్. మూలం
  • 1908 రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (మ.1931). భారత్ మూలం
  • 1918 సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు. భారత్ మూలం
  • 1923 హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (మ.2010). భారత్ మూలం
  • 1927 అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (మ.2014). మూలం
  • 1927 టి.కనకం, అలనాటి చలన చిత్ర హాస్య నటి, రంగస్థల నటి,గాయనీ.(మ.2015). మూలం
  • 1928 దాశరథి రంగాచార్యులు, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2015). మూలం
  • 1945 అమెరికాకు చెందిన చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్‌మాన్‌. మూలం
  • 1970 రామజోగయ్య శాస్ర్తి, సినీ గీత రచయిత. మూలం
  • 1985 గీతా మాధురి, తెలుగు సినీ గాయని. మూలం
  • 1991 పేపకాయల రాజు, ప్రముఖ సామాజిక విశ్లేషకులు. మూలం

మరణాలు

  • 1993 వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (జ.1904). మూలం
  • 2009 కన్నెగంటి వేంకటేశ్వరరావు, మట్టి ప్రేమికుడు. వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడయ్యరు. మూలం
  • 2011 బండి రాజన్ బాబు, ఛాయాచిత్రకారుడు. (జ.1939). మూలం
  • 2015 ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్. మూలం
  • 2019 అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి (జ.1952). భారత్ మూలం

సినిమా

  • 1978 'శ్రీరామరక్ష' చిత్రం విడుదలైంది. మూలం
  • 1984 'వసంత గీతం' చిత్రం విడుదలైంది. మూలం
  • 2017 'నిన్ను కోరి' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం. మూలం
  • సంస్కృత దినోత్సవం. భారత్ మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 24 tewiki:ఆగస్టు_24 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: హైదరాబాదు tewiki:హైదరాబాదు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: అల్లూరి సీతారామరాజు tewiki:అల్లూరి_సీతారామరాజు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: అంజలీదేవి tewiki:అంజలీదేవి · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగార్జున tewiki:అక్కినేని_నాగార్జున · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  7. వికీడేటా: శ్రీరామరక్ష (Q27962977) wikidata:Q27962977 · CC0 1.0
  8. వికీడేటా: వసంత గీతం (Q29025246) wikidata:Q29025246 · CC0 1.0
  9. వికీడేటా: నిన్ను కోరి (Q29344610) wikidata:Q29344610 · CC0 1.0