ఘంటసాల బలరామయ్య
జయంతి · 1906 మూలం
ఈ రోజు చరిత్రలో
ఈ రోజు విశేషం
1954 గుంటూరులో 1954 జూలై 5 నాడు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హైకోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్). మూలం
ఘంటసాల బలరామయ్య
జయంతి · 1906 మూలం
కంచర్ల సుగుణమణి
వర్ధంతి · 2017 మూలం
రావూరి భరద్వాజ
జయంతి · 1927 మూలం
tewiki:జూలై_5
· CC BY-SA 4.0 tewiki:పి.వి._సింధు
· CC BY-SA 4.0 wikidata:Q27962742
· CC0 1.0 wikidata:Q27590103
· CC0 1.0 wikidata:Q3234794
· CC0 1.0 wikidata:Q13626429
· CC0 1.0