ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి

జయంతి · 1920 మూలం

కొంగర జగ్గయ్య

వర్ధంతి · 2004 మూలం

నెమలికంటి తారకరామారావు

జయంతి · 1937 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 2010 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మూలం

సంఘటనలు

  • 1824 బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన. మూలం
  • 1931 రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం. భారత్ మూలం

జననాలు

  • 1848 క్లారా కెర్న్ బేలిస్, అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త. (మ.1948). మూలం
  • 1901 ఈలపాట రఘురామయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (మ.1975). మూలం
  • 1917 కాంచనమాల, అలనాటి అందాల నటి. (మ.1981). మూలం
  • 1918 జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. మూలం
  • 1920 మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992). మూలం
  • 1924 గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారుడు. (మ.2004). మూలం
  • 1928 ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త. మూలం
  • 1937 నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదులోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు. మూలం
  • 1951 జి. సాయన్న, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ. 2023). మూలం
  • 1956 శ్రీప్రియ , తెలుగు, తమిళ,కన్నడ ,మలయాళ ,సినీనటి. మూలం
  • 1958 నాజర్, దక్షిణాదికి చెందిన నటుడు. మూలం
  • 1976 మల్లికార్జున్, గాయకుడు, సంగీత దర్శకుడు. మూలం
  • 1977 సెల్వ రాఘవన్ , తమిళ, తెలుగు చిత్రాల దర్శకుడు,రచయిత. మూలం
  • 1984 ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015). మూలం
  • 1985 వరలక్ష్మి శరత్ కుమార్ , తమిళ,తెలుగు, మళయాళ చిత్ర నటి. మూలం
  • 1996 మీనాక్షి చౌదరి , భారతదేశ చలన చిత్ర నటి, మోడల్. భారత్ మూలం

మరణాలు

  • 1827 అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (జ.1745). మూలం
  • 1827 పియర్ సైమన్ లాప్లేస్ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు (జ.1749). మూలం
  • 1945 గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి, శతావధాని. మూలం
  • 1953 స్టాలిన్ , రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు. మూలం
  • 1989 పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892). మూలం
  • 1996 పిఠాపురం నాగేశ్వరరావు, సినీ నేపథ్యగాయకుడు.(జ.1930). మూలం
  • 2004 కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928). మూలం
  • 2013 రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (జ.1935). మూలం
  • 2017 సి.వి.సుబ్బన్న శతావధాని (జ.1929). మూలం

సినిమా

  • 1999 'యమజాతకుడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2004 'గురి' చిత్రం విడుదలైంది. మూలం
  • 2021 'షాదీ ముబారక్' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం. భారత్ మూలం
  • ప్రపంచ బధిరుల దినం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  2. వికీడేటా: యమజాతకుడు (Q24905434) wikidata:Q24905434 · CC0 1.0
  3. వికీడేటా: గురి (Q65319709) wikidata:Q65319709 · CC0 1.0
  4. వికీడేటా: షాదీ ముబారక్ (Q115805016) wikidata:Q115805016 · CC0 1.0