ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఈ తేదీ ముఖ్య సంఘటనలు

  • 1999 · మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హైదరాబాదులో కన్నుమూశారు మూలం

ఆచ్చి వేణుగోపాలాచార్యులు

జయంతి · 1930 మూలం

తిరుమాని సత్యలింగ నాయకర్

జయంతి · 1935 మూలం

సినిమా మైలురాయి

«రాయుడుగారు-నాయుడుగారు»

విడుదలై నేడు 30 ఏళ్ళు · 1996 మూలం

దినోత్సవాలు

  • ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1898 స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్‌కు విముక్తి, ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్య దినం. మూలం
  • 1964 దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించబడింది. మూలం
  • 1987 కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖయిల్ గోర్బచెవ్కు సవాల్ విసిరాడు. మూలం
  • 1987 13 సంవత్సరాల క్రూర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష విధించబడింది. మూలం
  • 1996 భారత లోక్‌సభ స్పీకర్‌గా పి.ఎ.సంగ్మా పదవిని స్వీకరించాడు. భారత్ మూలం

జననాలు

  • 1902 పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (మ.1953). భారత్ మూలం
  • 1915 యామిజాల పద్మనాభ స్వామి , బహుముఖ ప్రజ్ఞాశాలి , సంసృతంద్రా పండితుడు , స్వాతంత్ర పోరాట యోధుడు. మూలం
  • 1930 ఆచ్చి వేణుగోపాలాచార్యులు, సినీ గీత రచయిత. (మ.2016). మూలం
  • 1932 పద్మిని , చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి ,(మ.2006). మూలం
  • 1935 తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (మ.2016). మూలం
  • 1961 కిరా రోస్స్లర్, అమెరికన్ సంగీతకారిణి. మూలం
  • 1975 తొట్టెంపూడి గోపీచంద్, తెలుగు నటుడు, తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. మూలం

మరణాలు

  • 1981 పి.బి. గజేంద్రగడ్కర్, భారతదేశ సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1901). భారత్ మూలం
  • 1999 జలగం వెంగళరావు, ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా పేరొందాడు. (జ.1921). మూలం
  • 2002 చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (జ.1939). మూలం
  • 2017 సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1931). మూలం

సినిమా

  • 1958 'శ్రీకృష్ణ మాయ' చిత్రం విడుదలైంది. మూలం
  • 1975 'రాముని మించిన రాముడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1996 'రాయుడుగారు-నాయుడుగారు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2015 'జ్యోతి లక్ష్మి' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 12 tewiki:జూన్_12 · CC BY-SA 4.0
  2. All India Radio News: TDP Chief Chandrababu Naidu Takes Oath As Andhra Pradesh CM web:newsonair.gov.in/andhra-pradesh-nara-chandrababu-naidu-to-take-oath-as-cm-for-fourth-term-today
  3. English Wikipedia: N. Chandrababu Naidu enwiki:N._Chandrababu_Naidu · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: నారా చంద్రబాబునాయుడు tewiki:నారా_చంద్రబాబునాయుడు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జలగం వెంగళరావు tewiki:జలగం_వెంగళరావు · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మహేష్ బాబు tewiki:మహేష్_బాబు · CC BY-SA 4.0
  7. English Wikipedia: Okkadu enwiki:Okkadu · CC BY-SA 4.0
  8. English Wikipedia: Mahesh Babu enwiki:Mahesh_Babu · CC BY-SA 4.0
  9. English Wikipedia: 51st Filmfare Awards South enwiki:51st_Filmfare_Awards_South · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: విజయశాంతి tewiki:విజయశాంతి · CC BY-SA 4.0
  11. Indian Down Under: Saina Nehwal clinches Austrlian Open Super Series Women’s title with her second win web:indiandownunder.com.au/2016/06/saina-nehwal-clinches-austrlian-open-super-series-womens-title-with-her-second-win
  12. English Wikipedia: Saina Nehwal enwiki:Saina_Nehwal:revision:1376865139 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: సి.నారాయణరెడ్డి tewiki:సి.నారాయణరెడ్డి · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి tewiki:వై.ఎస్._జగన్మోహన్_రెడ్డి · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  16. వికీడేటా: శ్రీకృష్ణ మాయ (Q29026749) wikidata:Q29026749 · CC0 1.0
  17. వికీడేటా: రాముని మించిన రాముడు (Q11039449) wikidata:Q11039449 · CC0 1.0
  18. వికీడేటా: రాయుడుగారు-నాయుడుగారు (Q13008152) wikidata:Q13008152 · CC0 1.0
  19. వికీడేటా: జ్యోతి లక్ష్మి (Q19892266) wikidata:Q19892266 · CC0 1.0
  20. United Nations: List of International Days and Weeks web:un.org/en/observances/list-days-weeks