ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. మూలం
  • ఫిబ్రవరి 4 క్రికెటర్ వి.వి.యస్. లక్ష్మణ్ న్యూఢిల్లీలోని టెరీ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. మూలం
  • ఫిబ్రవరి 13 పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్‌తో జూనియర్ ఎన్.టి.ఆర్ ఘన పునరాగమనం చేశారు. మూలం
  • ఫిబ్రవరి 18 మూవీ మొఘల్‌గా పేరొందిన నిర్మాత డి. రామానాయుడు హైదరాబాదులో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. మూలం
  • మార్చి 29 సైనా నెహ్వాల్ తొలిసారి ఇండియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. మూలం
  • మార్చి 30 భారత ప్రభుత్వం నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. మూలం
  • ఏప్రిల్ 1 ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గుంటూరు–విజయవాడ మధ్య నిర్మించ తలపెట్టిన నవ్యాంధ్ర రాజధాని నగరానికి అమరావతి అని పేరు పెట్టారు. మూలం
  • ఏప్రిల్ 2 సైనా నెహ్వాల్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు అందుకున్న తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. మూలం
  • ఏప్రిల్ 9 త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఎస్/ఓ సత్యమూర్తి చిత్రం విడుదలైంది. మూలం
  • జూలై 7 రామ్ చరణ్ ప్రమోటర్‌గా ఉన్న ట్రూజెట్ విమానయాన సంస్థకు ప్రాంతీయ సర్వీసుల కోసం ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ లభించింది. భారత్ మూలం
  • జూలై 10 ప్రభాస్ కథానాయకుడిగా బాహుబలి: ది బిగినింగ్ విడుదలై భారతీయ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. మూలం
  • జూలై 10 రాజమౌళి తీసిన బాహుబలి: ది బిగినింగ్ జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. మూలం
  • జూలై 14 గోదావరి పుష్కరాల ప్రారంభదినం సందర్భంగా, రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించడానికి వచ్చిన జనాలలో ఏర్పడిన త్రొక్కిసలాటలో 27 మంది చనిపోయారు. మూలం
  • జూలై 18 ఇరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షలమంది పాల్గొన్నారు. మూలం
  • జూలై 29 ముబై పేలుళ్ల కేసులో 257 మంది మృతికి కారకుడైన యాకుబ్ మెమన్ను నాగపూరు జైలులో ఉరి తీశారు. మూలం
  • ఆగస్టు 7 మహేష్ బాబు తొలిసారి సహనిర్మాతగా వ్యవహరించిన 'శ్రీమంతుడు' విడుదలై ఘనవిజయం సాధించింది. మూలం
  • ఆగస్టు 20 తాడేపల్లిగూడెంలో నిట్ (నేషనల్ ఇంస్టిట్యూట్ ఓఫ్ టెక్నాలజీ) సంస్థకు శంకుస్థాపన జరిగింది. మూలం
  • ఆగస్టు 27 ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-డీ6 యాత్రలో జీశాట్-6 ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. భారత్ మూలం
  • అక్టోబరు 22 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలో జరిగింది. మూలం

మరణాలు

  • జనవరి 2 వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (జ.1933). భారత్ మూలం
  • జనవరి 4 ఆహుతి ప్రసాద్, తెలుగు సినీ నటుడు. (జ.1958). మూలం
  • జనవరి 5 గణేష్ పాత్రో, నాటక, సినీ రచయిత. (జ.1945). మూలం
  • జనవరి 8 గెడ్డాపు సత్యం, పద్యకవి, సాహితీవేత్త. మూలం
  • జనవరి 12 వి.బి.రాజేంద్రప్రసాద్, తెలుగు, తమిళ నిర్మాత, దర్శకుడు (జ.1932). మూలం
  • జనవరి 21 ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939). మూలం
  • జనవరి 23 ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (జ.1951). మూలం
  • జనవరి 26 ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924). మూలం
  • ఫిబ్రవరి 6 ఆత్మారాం భెండే, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు. మూలం
  • ఫిబ్రవరి 13 పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946). మూలం
  • ఫిబ్రవరి 13 ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937). మూలం
  • ఫిబ్రవరి 18 దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936). మూలం
  • ఫిబ్రవరి 19 రాగతి పండరి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965). మూలం
  • మార్చి 2 పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924). మూలం
  • మార్చి 15 రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (జ.1961). మూలం
  • మార్చి 23 లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడు. (జ.1923). భారత్ మూలం
  • మార్చి 23 మల్లి మస్తాన్ బాబు, ప్రపంచ పర్వతారోహకుడు. (జ.1974). మూలం
  • మార్చి 27 మ‌నుభాయ్ ప‌టేల్, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజ‌రాత్ మాజీ మంత్రి. భారత్ మూలం
  • ఏప్రిల్ 9 నర్రా రాఘవ రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధి. (జ.1924). మూలం
  • ఏప్రిల్ 18 శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (జ. 1966). మూలం
  • ఏప్రిల్ 24 పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలో పేరొందిన వ్యక్తి. (జ. 1961). మూలం
  • మే 22 పర్సా సత్యనారాయణ, కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924). మూలం
  • మే 27 పవని నిర్మల ప్రభావతి, రచయిత్రి (జ.1933). మూలం
  • జూన్ 6 ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (జ.1984). మూలం
  • జూన్ 8 దాశరథి రంగాచార్య, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1928). మూలం
  • జూన్ 10 శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928). మూలం
  • జూన్ 24 పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు (జ.1927). భారత్ మూలం
  • జూలై 3 తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1924). భారత్ మూలం
  • జూలై 6 భాట్టం శ్రీరామమూర్తి, వివాదరహితుడైన రాజకీయ నాయకుడు. మూలం
  • జూలై 14 ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (జ.1928). భారత్ మూలం
  • జూలై 16 వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (జ.1947). మూలం
  • జూలై 20 టి.కనకం, అలనాటి చలనచిత్ర హాస్యనటి, రంగస్థల నటి, గాయనీ.(జ.1927). మూలం
  • జూలై 25 చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (జ.1932). మూలం
  • జూలై 27 ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి (జ.1931). భారత్ మూలం
  • ఆగస్టు 14 గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1930). మూలం
  • ఆగస్టు 14 యోగానంద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931). మూలం
  • ఆగస్టు 19 పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937). మూలం
  • ఆగస్టు 24 ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్. మూలం
  • ఆగస్టు 25 పటోళ్ల కృష్ణారెడ్డి, ఆంధ్రపదేశ్ శాసన సభలో నాలుగు పర్యాయాలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత. మూలం
  • ఆగస్టు 28 బి.సత్యనారాయణ, తెలుగు సినిమా నిర్మాత. మూలం
  • సెప్టెంబరు 15 వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, హిందీ చందమామ సంపాదకుడు. (జ.1928). భారత్ మూలం
  • సెప్టెంబరు 19 నడిచే గణితవిజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు, తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.21-9-2015) ఆయన వరంగల్లు లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933). మూలం
  • అక్టోబరు 4 ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (జ.1934). మూలం
  • అక్టోబరు 9 రవీంద్ర జైన్,సంగీత దర్శకుడు (జ.1944). మూలం
  • అక్టోబరు 10 వినోద్ ప్రకాష్ శర్మ, భారతదేశానికి చెందిన కీటక శాస్త్రవేత్త. పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత. (జ.1938). భారత్ మూలం
  • అక్టోబరు 11 మనోరమ, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937). భారత్ మూలం
  • అక్టోబరు 19 కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు (జ.1945). మూలం
  • అక్టోబరు 24 మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (జ.1950). మూలం
  • అక్టోబరు 25 జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955). మూలం
  • నవంబరు 2 కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక, చలన చిత్ర నటుడు. (జ.1946). మూలం
  • నవంబరు 14 కె.ఎస్.గోపాలకృష్ణన్, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమా దర్శకుడు(జ.1929). మూలం
  • నవంబరు 17 అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (జ. 1926). మూలం
  • నవంబరు 25 ఆచంట వెంకటరత్నం నాయుడు, తెలుగు పౌరాణిక నాటక నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డ్ గహీత (జ.1935). మూలం
  • డిసెంబరు 11 హేమ ఉపాధ్యాయ, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కళాకారిణి, (జ.1972). భారత్ మూలం
  • డిసెంబరు 12 శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935). భారత్ మూలం
  • డిసెంబరు 18 చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (జ.1931). మూలం
  • డిసెంబరు 19 రంగనాథ్, విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949). మూలం
  • డిసెంబరు 22 కాశీ విశ్వనాథ్, ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946). మూలం
  • డిసెంబరు 25 మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: కల్వకుంట్ల చంద్రశేఖరరావు tewiki:కల్వకుంట్ల_చంద్రశేఖరరావు · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: వి.వి.యస్.లక్ష్మణ్ tewiki:వి.వి.యస్.లక్ష్మణ్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూనియర్ ఎన్.టి.ఆర్ tewiki:జూనియర్_ఎన్.టి.ఆర్ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: డి. రామానాయుడు tewiki:డి._రామానాయుడు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: సైనా నెహ్వాల్ tewiki:సైనా_నెహ్వాల్ · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: పి.వి. సింధు tewiki:పి.వి._సింధు · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 tewiki:ఆంధ్రప్రదేశ్_పునర్వ్యవస్థీకరణ_చట్టం,_2014 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: అల్లు అర్జున్ tewiki:అల్లు_అర్జున్ · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: రామ్ చ​రణ్ తేజ tewiki:రామ్_చ​రణ్_తేజ · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ప్రభాస్ tewiki:ప్రభాస్ · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఎస్. ఎస్. రాజమౌళి tewiki:ఎస్._ఎస్._రాజమౌళి · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూలై 18 tewiki:జూలై_18 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూలై 29 tewiki:జూలై_29 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: మహేష్ బాబు tewiki:మహేష్_బాబు · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఆగస్టు 20 tewiki:ఆగస్టు_20 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: అక్టోబరు 22 tewiki:అక్టోబరు_22 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జనవరి 4 tewiki:జనవరి_4 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 8 tewiki:జనవరి_8 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జనవరి 21 tewiki:జనవరి_21 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జనవరి 23 tewiki:జనవరి_23 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 13 tewiki:ఫిబ్రవరి_13 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 18 tewiki:ఫిబ్రవరి_18 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మార్చి 2 tewiki:మార్చి_2 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మార్చి 15 tewiki:మార్చి_15 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మార్చి 23 tewiki:మార్చి_23 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మార్చి 27 tewiki:మార్చి_27 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 9 tewiki:ఏప్రిల్_9 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 18 tewiki:ఏప్రిల్_18 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: మే 27 tewiki:మే_27 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: జూన్ 8 tewiki:జూన్_8 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: జూన్ 24 tewiki:జూన్_24 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: జూలై 6 tewiki:జూలై_6 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: జూలై 27 tewiki:జూలై_27 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: ఆగస్టు 24 tewiki:ఆగస్టు_24 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: ఆగస్టు 25 tewiki:ఆగస్టు_25 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 19 tewiki:సెప్టెంబరు_19 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: అక్టోబరు 4 tewiki:అక్టోబరు_4 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: అక్టోబరు 9 tewiki:అక్టోబరు_9 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: అక్టోబరు 11 tewiki:అక్టోబరు_11 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: అక్టోబరు 19 tewiki:అక్టోబరు_19 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: అక్టోబరు 24 tewiki:అక్టోబరు_24 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: అక్టోబరు 25 tewiki:అక్టోబరు_25 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: నవంబరు 2 tewiki:నవంబరు_2 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: నవంబరు 17 tewiki:నవంబరు_17 · CC BY-SA 4.0
  67. తెలుగు వికీపీడియా: నవంబరు 25 tewiki:నవంబరు_25 · CC BY-SA 4.0
  68. తెలుగు వికీపీడియా: డిసెంబరు 11 tewiki:డిసెంబరు_11 · CC BY-SA 4.0
  69. తెలుగు వికీపీడియా: డిసెంబరు 12 tewiki:డిసెంబరు_12 · CC BY-SA 4.0
  70. తెలుగు వికీపీడియా: డిసెంబరు 18 tewiki:డిసెంబరు_18 · CC BY-SA 4.0
  71. తెలుగు వికీపీడియా: డిసెంబరు 19 tewiki:డిసెంబరు_19 · CC BY-SA 4.0
  72. తెలుగు వికీపీడియా: డిసెంబరు 22 tewiki:డిసెంబరు_22 · CC BY-SA 4.0
  73. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  74. వికీడేటా: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (Q19263801) wikidata:Q19263801 · CC0 1.0
  75. వికీడేటా: టెంపర్ (Q18170606) wikidata:Q18170606 · CC0 1.0
  76. వికీడేటా: భమ్ భోలేనాథ్ (Q19627376) wikidata:Q19627376 · CC0 1.0
  77. వికీడేటా: టామీ (Q19898662) wikidata:Q19898662 · CC0 1.0
  78. వికీడేటా: నూతిలోకప్పలు (Q13634265) wikidata:Q13634265 · CC0 1.0
  79. వికీడేటా: దోచెయ్ (Q18395080) wikidata:Q18395080 · CC0 1.0
  80. వికీడేటా: దొంగాట (Q20649825) wikidata:Q20649825 · CC0 1.0
  81. వికీడేటా: మోసగాళ్లకు మోసగాడు (Q27964612) wikidata:Q27964612 · CC0 1.0
  82. వికీడేటా: జ్యోతి లక్ష్మి (Q19892266) wikidata:Q19892266 · CC0 1.0
  83. వికీడేటా: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (Q19892949) wikidata:Q19892949 · CC0 1.0
  84. వికీడేటా: బాహుబలి: ది బిగినింగ్ (Q13897247) wikidata:Q13897247 · CC0 1.0
  85. వికీడేటా: శ్రీమంతుడు (Q18395078) wikidata:Q18395078 · CC0 1.0
  86. వికీడేటా: డైనమైట్ (Q18811644) wikidata:Q18811644 · CC0 1.0
  87. వికీడేటా: మెల్లగా తట్టిందిమనసు తలుపు (Q16254621) wikidata:Q16254621 · CC0 1.0
  88. వికీడేటా: రాజు గారి గది (Q22682099) wikidata:Q22682099 · CC0 1.0
  89. వికీడేటా: త్రిపుర (Q22682177) wikidata:Q22682177 · CC0 1.0
  90. వికీడేటా: అఖిల్ (Q19899078) wikidata:Q19899078 · CC0 1.0
  91. వికీడేటా: భలే మంచి రోజు (Q21646170) wikidata:Q21646170 · CC0 1.0