ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

వేదుల సూర్యనారాయణ శర్మ

జయంతి · 1911 మూలం

మునిమాణిక్యం నరసింహారావు

వర్ధంతి · 1973 మూలం

దినోత్సవాలు

  • ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అంతర్జాతీయ మూలం
  • అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 2007 భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది. భారత్ మూలం

జననాలు

  • 1891 మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు. భారత్ మూలం
  • 1908 మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969). మూలం
  • 1910 బెళ్లూరి శ్రీనివాసమూర్తి, సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు. మూలం
  • 1911 వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు. మూలం
  • 1913 ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనిచేసే స్త్రీ, పౌర హక్కుల ఉద్యమకారి రోసా పార్క్స్. మూలం
  • 1938 కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్. మూలం
  • 1939 రామ్మోహన్ , తెలుగు, తమిళ, చిత్రాల నటుడు(మ.2005). మూలం
  • 1943 ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ లా డాక్టర్ కండే ప్రసాద రావు. మూలం
  • 1948 భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాకేష్ శుక్లా. భారత్ మూలం
  • 1962 డాక్టర్ రాజశేఖర్, తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు. మూలం
  • 1966 కోడిహళ్లి మురళీ మోహన్, రచయిత, సంపాదకుడు, అనువాదకుడు, వికీపీడియన్. మూలం
  • 1972 శేఖర్ కమ్ముల, తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత. మూలం
  • 1974 ఊర్మిళ , భారతీయ సినీనటి , రాజకీయ నాయకురాలు. భారత్ మూలం

మరణాలు

  • 1973 మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది. మూలం
  • 1990 చౌటి భాస్కర్, ప్రముఖ సంగీత విద్యాంసులు (జ. 1939). మూలం
  • 1993 దౌలత్ సింగ్ కొఠారి, భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1906). భారత్ మూలం
  • 2006 రాజ్ వీర్ సింగ్ యాదవ్, భారతదేశపు మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి శస్త్రవైద్యుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1937). భారత్ మూలం
  • 2019 పిళ్లా రామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్.ఎస్.ఎస్. నాయకుడు. భారత్ మూలం
  • 2023 వాణి జయరాం, దక్షిణ భారత నేపథ్యగాయని.(జ.1945). భారత్ మూలం

సినిమా

  • 1971 'నిండు దంపతులు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2000 'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' చిత్రం విడుదలైంది. మూలం
  • 2005 'కీలుగుర్రం (2005 సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • వరల్డ్ క్యాన్సర్ డే. మూలం
  • శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం. మూలం
  • జాతీయ భద్రతా దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 4 tewiki:ఫిబ్రవరి_4 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: వి.వి.యస్.లక్ష్మణ్ tewiki:వి.వి.యస్.లక్ష్మణ్ · CC BY-SA 4.0
  3. వికీడేటా: నిండు దంపతులు (Q48427083) wikidata:Q48427083 · CC0 1.0
  4. వికీడేటా: క్షేమంగా వెళ్ళి లాభంగా రండి (Q12994959) wikidata:Q12994959 · CC0 1.0
  5. వికీడేటా: కీలుగుర్రం (2005 సినిమా) (Q12993548) wikidata:Q12993548 · CC0 1.0
  6. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0