ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సికిందర్ జా

జయంతి · 1768 మూలం

ఆర్.శాంత సుందరి

వర్ధంతి · 2020 మూలం

దినోత్సవాలు

  • జాతీయ విద్యా దినోత్సవం జాతీయ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మూలం

సంఘటనలు

  • 1675 గురు గోవింద సింగ్ మతగురువయ్యాడు. మూలం
  • 1918 మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి. మూలం

జననాలు

  • 1768 సికిందర్ జా, హైదరాబాదు మూడవ నిజాం (1803 నుండి 1829 వరకు). (మ.1829). మూలం
  • 1821 దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలలు రాశాడు. (మ.1881). మూలం
  • 1871 కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు, తెలుగు రచయిత. (మ.1919). మూలం
  • 1888 మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (మ.1958). భారత్ మూలం
  • 1899 జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (మ.1972). మూలం
  • 1903 నోముల అప్పారావు, సంస్కృతాంధ్ర పండితుడు, ఆధ్యాత్మిక వేత్త. భారత్ మూలం
  • 1905 గుంటి సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు. మూలం
  • 1917 కమల్ రణదివె, భారతదేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. (మ.2001). భారత్ మూలం
  • 1917 బి.ఎస్.రంగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల ఛాయాగ్రాహకుడు,దర్శకుడు(మ.2010). మూలం
  • 1918 కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008). మూలం
  • 1921 సుసర్ల దక్షిణామూర్తి, దక్షిణభారత చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.2012). భారత్ మూలం
  • 1924 తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2015). భారత్ మూలం
  • 1974 రఘు దీక్షిత్ , భారతీయ గాయకుడు. భారత్ మూలం

మరణాలు

  • 1966 భాస్కరభట్ల కృష్ణారావు, ఆకాశవాణిలో దాదాపు 15 ఏళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. ఈయన 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించాడు. (జ.1918). మూలం
  • 1970 మాడపాటి హనుమంతరావు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత . (జ.1885). మూలం
  • 1974 తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (జ.1921). మూలం
  • 1984 చండ్ర పుల్లారెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు - లెనినిస్టు) ప్రధాన కార్యదర్శి. సి.పి.గా ఖ్యాతిగాంచాడు. రచయిత, సిద్ధాంతకర్త, వక్త. (జ.1917). భారత్ మూలం
  • 1994 కువెంపు, కన్నడ రచయిత, కవి. (జ.1904). మూలం
  • 2006 కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (జ.1936). మూలం
  • 2020 ఆర్.శాంత సుందరి, తెలుగు రచయిత్రి, అనువాదకురాలు. మూలం
  • 2023 చంద్రమోహన్ , తెలుగు చలన చిత్ర నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ .(జ.1942). మూలం

సినిమా

  • 1964 'మంచి మనిషి' చిత్రం విడుదలైంది. మూలం
  • 2015 'అఖిల్' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  2. వికీడేటా: మంచి మనిషి (Q48671902) wikidata:Q48671902 · CC0 1.0
  3. వికీడేటా: అఖిల్ (Q19899078) wikidata:Q19899078 · CC0 1.0
  4. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0