ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

తాపీ ధర్మారావు నాయుడు

జయంతి · 1887 మూలం

బల్వంతరాయ్ మెహతా

వర్ధంతి · 1965 మూలం

కాటం లక్ష్మీనారాయణ

జయంతి · 1924 మూలం

సంఘటనలు

జననాలు

  • 1887 తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (మ.1973). మూలం
  • 1905 చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు. మూలం
  • 1911 బోయి భీమన్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మభూషణ పురస్కార గ్రహీత. (మ.2005). మూలం
  • 1924 కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2010). మూలం
  • 1929 బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (మ.2002). మూలం
  • 1935 మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016). భారత్ మూలం
  • 1965 సునీతా విలియమ్స్, యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, నాసా వ్యోమగామి. మూలం
  • 1970 రాజా రవీంద్ర , తెలుగు చలనచిత్ర నటుడు. మూలం
  • 1976 ఇషా కొప్సికర్ ,మోడల్, హిందీ, తెలుగు,తమిళ,కన్నడ, మరాఠీ ,భాషల నటి, రాజకీయ నాయకురాలు. మూలం
  • 1980 మేఘన నాయుడు , భారతీయ సినీ నటీ. భారత్ మూలం
  • 1984 కావ్య మాధవన్, మలయాళ సినీనటి, గాయని, పాటల రచయిత. మూలం
  • 1987 సూరజ్ సంతోష్ , గాయకుడు. మూలం

మరణాలు

  • 1719 రెండవ షాజహాన్, 11వ మొఘల్ చక్రవర్తి. (జ.1698). మూలం
  • 1965 బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జ. 1900). భారత్ మూలం
  • 2014 ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (జ.1969). మూలం
  • 2015 నడిచే గణితవిజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు, తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.21-9-2015) ఆయన వరంగల్లు లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933). మూలం

సినిమా

  • 1980 'కాళి' చిత్రం విడుదలైంది. మూలం
  • 1981 'ప్రేమ మందిరం' చిత్రం విడుదలైంది. మూలం
  • 1991 'శాంతి క్రాంతి' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • తెలుగు మాధ్యమాల దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 19 tewiki:సెప్టెంబరు_19 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగేశ్వరరావు tewiki:అక్కినేని_నాగేశ్వరరావు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: శ్రీదేవి (నటి) tewiki:శ్రీదేవి_(నటి) · CC BY-SA 4.0
  4. వికీడేటా: కాళి (Q6343361) wikidata:Q6343361 · CC0 1.0
  5. వికీడేటా: ప్రేమ మందిరం (Q27963070) wikidata:Q27963070 · CC0 1.0
  6. వికీడేటా: శాంతి క్రాంతి (Q7489069) wikidata:Q7489069 · CC0 1.0