ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

అట్లూరి పుండరీకాక్షయ్య

జయంతి · 1925 మూలం

సచిన్ నాగ్

వర్ధంతి · 1987 మూలం

దినోత్సవాలు

  • ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం అంతర్జాతీయ మూలం
  • ప్రపంచ మానవతా దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 2005 తెలుగు చిత్రం 'అతడు'కు అమెరికాలోని కనెక్టికట్‌లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది; డిమాండ్ మేరకు అదనపు షో వేశారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2007 ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నారాయణదత్ తివారీ నియమితుడయ్యాడు. మూలం
  • 2014 కేసీఆర్ ప్రభుత్వం ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్త సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో కరోలినా మారిన్‌తో పోరాడి ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా పి.వి. సింధు చరిత్రకెక్కింది. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 1944 రెండవ ప్రపంచ యుద్ధము: పారిస్ విమోచన. మిత్రదళాల సహాయంతో, జర్మనీ ఆక్రమణ నుంచి పారిస్ కి విమోచనం కలిగింది. మూలం
  • 1956 కడిదల్ మంజప్ప కర్ణాటక రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం. (1956 ఆగష్టు 19 నుంచి 1956 అక్టోబరు 31 వరకు). భారత్ మూలం
  • 1960 స్పుత్నిక్ ప్రోగ్రాం : స్పుత్నిక్ 5ని సోవియట్ యూనియన్ రోదసి లోకి పంపింది. అందులో, బెల్కా, స్త్రెల్కా (కుక్కల పేర్లు), 40 చుంచులు, 2 ఎలుకలు మరికొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. మూలం
  • 2011 ప్రణాళికా సంఘం, ఏప్రిల్ 2012 నుంచి మొదలయ్యే, 12వ పంచవర్షప్రణాళిక లక్ష్యము 9 శాతం అభివృద్ధిగా పెట్టుకున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు ప్రకటించాడు. వ్యవసాయం అభివృద్ధి లక్ష్యం 4 శాతం అని చెప్పాడు. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగం లక్ష్యం 4 శాతమైనా, ఆ లక్ష్యాన్ని చేరలేకపోయామని, అయినా, వ్యవసాయరంగం మెరుగు గానే ఉంది అని చెప్పాడు. మూలం
  • 2011 దేశీయ పరిఙ్ఞానంతో తయారైన స్టెల్త్ (శత్రువుల రాడార్కు ఆచూకీ దొరకని) యుద్ధనౌక ఐ.ఎన్‌.ఎస్. సాత్పుర శనివారం, భారత నౌకాదళంలో చేరింది. శివాలిక్ తరగతి కింద నిర్మిస్తున్న ఫ్రిగేట్ యుద్ధనౌకల్లో సాత్పుర రెండవది. ఐ.ఎన్.ఎస్.శివాలిక్ మొదటి యుద్ధనౌక. చూడు. భారత్ మూలం

జననాలు

  • 1918 శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి. (మ.1999). భారత్ మూలం
  • 1923 కొత్తపల్లి పున్నయ్య, న్యాయవాది, రాజకీయ నాయకుడు, కవి. మూలం
  • 1925 అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. (మ.2012). మూలం
  • 1946 బిల్ క్లింటన్, అమెరికా మాజీ (42వ) అధ్యక్షుడు. మూలం
  • 1946 డాన్ స్టీల్, అమెరికా నిర్మాత. మూలం
  • 1972 మురళీ శర్మ , తెలుగు చలన చిత్ర సహాయ పాత్రల నటుడు. మూలం
  • 1997 డాన్ స్టీల్, అమెరికన్ ఫిల్మ్ స్టూడియో ఎగ్జిక్యూటివ్, నిర్మాత. మూలం

మరణాలు

  • 14 ఆగస్టస్, రోమన్ చక్రవర్తి మరణించాడు (జ.63 బి.సి) ఇతని పేరున, ఆగష్టు నెల ఏర్పడింది. మూలం
  • 1662 బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1623). మూలం
  • 1987 సచిన్ నాగ్, 1951 ఆసియా క్రీడలలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం తెచ్చిపెట్టిన ఈతగాడు. (జ.1920). భారత్ మూలం
  • 1994 లీనుస్ పాలింగ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1901). మూలం
  • 2015 పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937). మూలం
  • 2020 పి.సి.నరసింహారెడ్డి, భాషాశాస్త్రవేత్త, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.(జ.1943). మూలం

సినిమా

«చుట్టాలబ్బాయ»

విడుదలై నేడు 10 ఏళ్ళు · 2016 మూలం

  • 1983 'అమరజీవి (1983 సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం
  • 1988 'జానకిరాముడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1994 'మావూరి మహారాజు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2016 'చుట్టాలబ్బాయ' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ మానవత్వపు దినోత్సవం. మూలం
  • ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం. మూలం
  • ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యదినోత్సవం. (1919). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: పి.వి. సింధు tewiki:పి.వి._సింధు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: తెలుగు సినిమా tewiki:తెలుగు_సినిమా · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: కల్వకుంట్ల చంద్రశేఖరరావు tewiki:కల్వకుంట్ల_చంద్రశేఖరరావు · CC BY-SA 4.0
  5. వికీడేటా: అమరజీవి (1983 సినిమా) (Q27964518) wikidata:Q27964518 · CC0 1.0
  6. వికీడేటా: జానకిరాముడు (Q6150711) wikidata:Q6150711 · CC0 1.0
  7. వికీడేటా: మావూరి మహారాజు (Q13006315) wikidata:Q13006315 · CC0 1.0
  8. వికీడేటా: చుట్టాలబ్బాయ (Q26720694) wikidata:Q26720694 · CC0 1.0
  9. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0