ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఎం.ఎల్.జయసింహ

వర్ధంతి · 1999 మూలం

సంఘటనలు

  • 1885 లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ని మొట్టమొదటి సారిగా వాడారు. మూలం
  • 1964 మాలవిలో న్యాసాలేండ్ ఒక స్వత్రంత్ర రాష్ట్రంగా అవతరించింది. మూలం
  • 1986 పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది. మూలం

జననాలు

  • 1785 జాన్ పాల్ జోన్స్, అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధ వీరుడు. మూలం
  • 1796 నికోలస్ - I, రష్యన్ జార్. మూలం
  • 1827 థామస్ మన్రో, స్కాట్లాండ్ కు చెందిన యోధుడు, అధికారి. మూలం
  • 1856 తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (మ.1890). మూలం
  • 1901 శ్యాం ప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు. భారత్ మూలం
  • 1906 దౌలత్ సింగ్ కొఠారి, భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1993). భారత్ మూలం
  • 1913 గూడూరి నాగరత్నం, స్వాతంత్ర్య సమరయోధులు. భారత్ మూలం
  • 1914 వయోలా డెస్మండ్. మూలం
  • 1925 జానెట్ లీ, అమెరికన్ సినీనటి. మూలం
  • 1930 మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వాగ్గేయకారుడు. (మ.2016). మూలం
  • 1935 14వ దలై లామా, టిబెటన్ బౌద్ధ మతగురువు. మూలం
  • 1948 ఛాయరాజ్, కవి, రచయిత. (మ.2013). మూలం
  • 1962 ఎం. సంజయ్, జగిత్యాల శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు. మూలం
  • 1981 నికిత: తెలుగు, తమిళ, కన్నడ, చిత్రాల నటి. మూలం
  • 1985 రణవీర్ సింగ్ , బాలీవుడ్ నటుడు. మూలం
  • 1985 శ్వేతా త్రిపాఠి , భారతదేశ నటి , అసోసియేట్ డైరెక్టర్. భారత్ మూలం
  • 1988 మాళవిక ,తెలుగు నేపథ్య గాయని. మూలం
  • 1997 అదితి శంకర్, తెలుగు, తమిళ చలన చిత్ర నటి, ప్లేబ్యాక్ సింగర్. మూలం

మరణాలు

  • 1986 బాబు జగ్జీవన్ రాం. మూలం
  • 1999 ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • 2002 ధీరుభాయ్ అంబానీ, వ్యాపారవేత్త. మూలం
  • 2015 భాట్టం శ్రీరామమూర్తి, వివాదరహితుడైన రాజకీయ నాయకుడు. మూలం

సినిమా

  • 1987 'గాంధీనగర్ రెండవ వీధి' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ ముద్దు దినోత్సవం. మూలం
  • ప్రపంచ పశుసంక్రమిత వ్యాధుల దినోత్సవం (ప్రపంచ జునోసిస్ డే) - జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జునోసిస్ అంటారు.ఆటువంటి జబ్బుల గురించి తెలియ చెప్పటానికి (ముఖ్యంగా జంతు ప్రేమికులకు), వాటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఈ రోజును కేటాయంఛారు. మూలం
  • (ప్రపంచ రేబీస్ దినోత్సవం.). మూలం
  • నేషనల్ ఎయీర్ ట్రాఫిక్ నియంత్రణ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూలై 6 tewiki:జూలై_6 · CC BY-SA 4.0
  2. వికీడేటా: గాంధీనగర్ రెండవ వీధి (Q24905914) wikidata:Q24905914 · CC0 1.0