ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

దాడి గోవిందరాజులు నాయుడు

జయంతి · 1909 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1995 ఈటీవీ తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమయ్యాయి. మూలం

సంఘటనలు

  • 1955 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది. మూలం
  • 2003 దాదాపు గత 60, 000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరగా వచ్చింది. మూలం
  • 2012 చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా (స్వతంత్ర హోదా) బాధ్యతలు చేపట్టారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 2015 ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-డీ6 యాత్రలో జీశాట్-6 ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 2019 సరోజినీ నాయుడు పేరిట నామకరణం చేసిన '5647 సరోజినీనాయుడు' గ్రహశకలం అధికారిక ప్రకటన ప్రచురితమైంది. పూర్తి ప్రస్థానం → మూలం

జననాలు

  • 1898 టి.ఎన్.రాజరత్నం పిళ్ళై, నాదస్వర విద్వాంసుడు. (మ.1956). మూలం
  • 1908 డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001). మూలం
  • 1908 లిండన్ బి జాన్సన్, రాజకీయవేత్త, రచయిత. (మ.1973). మూలం
  • 1909 దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (మ.1970). మూలం
  • 1914 కె ఎస్ ప్రకాశరావు, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు (మ.1996). మూలం
  • 1928 వోలేటి వెంకటేశ్వర్లు, సంగీత విద్వాంసుడు. (మ.1989). మూలం
  • 1933 నాన్సీ ఫ్రైడే, స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి (మ.2017). మూలం
  • 1955 వల్లూరు శివప్రసాద్, నాటకకర్త. మూలం
  • 1957 నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి. భారత్ మూలం
  • 1963 సుమలత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమా నటి. మూలం
  • 1972 ఖలీ, భారతీయ మల్లయోధ నిపుణుడు, నటుడు. భారత్ మూలం

మరణాలు

  • 1534 ఇస్మాయిల్ ఆదిల్‌షా, బీజాపూరు (1510 నుండి 1534 వరకు) సుల్తాను. (జ.1498). మూలం
  • 1976 ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923). భారత్ మూలం
  • 2002 సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911). మూలం
  • 2006 హృషికేష్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1922). భారత్ మూలం
  • 2010 కంభంపాటి స్వయంప్రకాష్, ఆయుర్వేద వైద్యుడు, లైంగిక వ్యాధుల నిపుణుడు. (జ.1962). మూలం

సినిమా

  • 1998 'చూడాలని వుంది' చిత్రం విడుదలైంది. మూలం
  • 2010 'గుడు గుడు గుంజం' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 27 tewiki:ఆగస్టు_27 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: చిరంజీవి tewiki:చిరంజీవి · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: సరోజినీ నాయుడు tewiki:సరోజినీ_నాయుడు · CC BY-SA 4.0
  5. వికీడేటా: చూడాలని వుంది (Q5104735) wikidata:Q5104735 · CC0 1.0
  6. వికీడేటా: గుడు గుడు గుంజం (Q25999791) wikidata:Q25999791 · CC0 1.0