ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 12 హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మృతిచెందారు. మూలం
  • జనవరి 16 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు. మూలం
  • జనవరి 20 నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు. మూలం
  • జనవరి 25 ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు. మూలం
  • జనవరి 26 ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు తెరపై సాత్విక పాత్రలకు జీవం పోసిన నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు హైదరాబాదులో మరణించారు. మూలం
  • ఫిబ్రవరి 2 సమాజ్‌వాదీ పార్టీ నుంచి జయప్రద బహిష్కరణకు గురయ్యారు. భారత్ మూలం
  • ఫిబ్రవరి 20 తెలుగు తెరపై ఆరు దశాబ్దాలు హాస్యం పండించిన నటుడు పద్మనాభం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. మూలం
  • మార్చి 5 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మూలం
  • ఏప్రిల్ 1 RTE- విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం.. edit by. మాధవ చారి. మూలం
  • ఏప్రిల్ 12 లూధియానా, పంజాబ్, లో గల గురునానక్ స్టేడియంలో భారతీయ కబడ్డీ జట్తు పాకిస్థాన్ జట్టును 58-24 తేడాతో ఓడించి ప్రప్రథమంగా ప్రపంచ కప్ కబడ్డీ పోటీలను గెలుచుకుంది. భారత్ మూలం
  • ఏప్రిల్ 12 టెన్నిస్ తార సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను హైదరాబాద్‌లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది. మూలం
  • ఏప్రిల్ 14 చైనాలోని కిఘై ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించి 400 మంది మరణించారు. మూలం
  • ఏప్రిల్ 24 దగ్గుబాటి వెంకటేష్ మణప్పురం సంస్థకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం చేసుకున్నారు. మూలం
  • ఏప్రిల్ 30 'సింహా' చిత్రానికి గాను నందమూరి బాలకృష్ణ నంది ఉత్తమ నటుడి పురస్కారం పొందారు. మూలం
  • మే 10 చత్తీస్ ఘర్ రాష్ట్రంలో, లేండ్ మైన్ (భూమి లోపల పాతిన బాంబు) పేలి, ఎనిమిది మంది మరణించారు. మూలం
  • మే 10 రష్యా తన విజయ దినాన్ని జరుపుకుంది. మూలం
  • మే 12 బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు. భారత్ మూలం
  • మే 12 'ఆఫ్రిఖియా ఏర్‌వేస్' కి చెందిన విమానం కూలి అందరూ మరణించారు ఒక్కడు తప్ప. మూలం
  • మే 20 యు ట్యూబ్, ఫేస్ బుక్ లను పాకిస్తాన్ నిషేధించింది. మూలం
  • మే 22 మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు. మూలం
  • జూన్ 4 జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు. భారత్ మూలం
  • జూన్ 11 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూన్ 20 సైనా నెహ్వాల్ సింగపూర్ ఓపెన్ గెలిచి రెండు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు. మూలం
  • జూన్ 24 షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమ మూడో స్థానానికి చేరారు. మూలం
  • జూలై 8 వై.ఎస్.రాజశేఖరరెడ్డి గౌరవార్థం కడప జిల్లా పేరును వైఎస్సార్ జిల్లాగా మార్చారు. మూలం
  • జూలై 10 అమరనాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళుతున్న ప్రయాణీకులను డ్రైవరు సలీం గఫూర్ రక్షించాడు. మూలం
  • జూలై 15 షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకారు. మూలం
  • ఆగస్టు 11 విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి. మూలం
  • ఆగస్టు 12 అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. మూలం
  • ఆగస్టు 12 రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది. భారత్ మూలం
  • ఆగస్టు 30 డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. మూలం
  • సెప్టెంబరు 30 అయోధ్యలోని బాబ్రీ మసీదు రామ మందిర వివాదంపై ప్రయాగ్‌రాజ్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్, ఆ వివాదాస్పద నేలను మూడు ముక్కలుగా వేరు చేసి, రామ్ లల్లా, నిర్మోహి అఖారా, వక్ఫ్ బోర్డులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చింది. మూలం
  • నవంబరు 25 ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు. మూలం
  • నవంబరు 29 ఓదార్పు యాత్రపై విభేదాలతో జగన్మోహన్ రెడ్డి లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మూలం
  • డిసెంబరు 7 45 రోజుల్లో కొత్త పార్టీ పెడతానని జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ప్రకటించారు. మూలం
  • డిసెంబరు 12 సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ గెలిచి తన కెరీర్‌లో నాలుగో సూపర్ సిరీస్ టైటిల్ సాధించారు. మూలం
  • డిసెంబరు 16 శ్రీకృష్ణ కమిటీ గడువుకు ముందు వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు 26 లక్షల మందికి పైగా హాజరయ్యారు. మూలం
  • డిసెంబరు 25 దేశీయ క్రయోజనిక్ ఇంజన్‌తో ఇస్రో చేపట్టిన తొలి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్06 ప్రయోగం జీశాట్-5పీ ఉపగ్రహంతో సహా విఫలమైంది. భారత్ మూలం
  • డిసెంబరు 31 ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పరిష్కారం కాని కేసులు 1,98,056. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాల లోని (రాయలసీమ, కోస్తా, తెలంగాణ) దిగువ స్థాయి కోర్టులలో, పరిష్కారం కాని కేసులు 9,63,190. మూలం

మరణాలు

  • జనవరి 17 జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1914). భారత్ మూలం
  • జనవరి 22 చిల్లర భావనారాయణ రావు, నాటక రచయిత, సినీ రచయిత (జ.1925). మూలం
  • జనవరి 26 తెలుగు సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.1927). మూలం
  • జనవరి 27 దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. మూలం
  • జనవరి 29 రాం నివాస్ మీర్థా, భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి. భారత్ మూలం
  • జనవరి 29 చోళ లింగయ్య, తెలంగాణ పోరాటయోధుడు. మూలం
  • ఫిబ్రవరి 10 భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్. భారత్ మూలం
  • ఫిబ్రవరి 11 లక్ష్మీదేవమ్మ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ. మూలం
  • ఫిబ్రవరి 14 నవలా రచయిత డిక్ ఫ్రాన్సిస్. మూలం
  • ఫిబ్రవరి 20 బి.పద్మనాభం , తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931). మూలం
  • ఫిబ్రవరి 21 చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (జ.1933). మూలం
  • ఫిబ్రవరి 25 కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (జ.1924). మూలం
  • మార్చి 1 తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (జ.1931). మూలం
  • మార్చి 15 కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీ రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010). మూలం
  • మార్చి 20 గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి. భారత్ మూలం
  • ఏప్రిల్ 3 భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (జ.1925). మూలం
  • ఏప్రిల్ 6 గౌతమ్ వాఘేలా, భారతీయ కళాకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత (జ.1936). భారత్ మూలం
  • ఏప్రిల్ 7 భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (జ. 1932). మూలం
  • ఏప్రిల్ 11 పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు. (జ.1932). మూలం
  • మే 15 భైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1923). భారత్ మూలం
  • మే 22 వేటూరి సుందరరామ్మూర్తి, సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత. (జ.1936). మూలం
  • మే 30 బలరాం నందా, భారత చరిత్రకారుడు. భారత్ మూలం
  • జూన్ 15 మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (జ.1926). మూలం
  • ఆగస్టు 1 కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (జ.1917). మూలం
  • ఆగస్టు 8 సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (జ.1914). భారత్ మూలం
  • ఆగస్టు 14 ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త. (జ.1934). మూలం
  • ఆగస్టు 27 కంభంపాటి స్వయంప్రకాష్, ఆయుర్వేద వైద్యుడు, లైంగిక వ్యాధుల నిపుణుడు. (జ.1962). మూలం
  • సెప్టెంబరు 5 హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (జ.1923). భారత్ మూలం
  • సెప్టెంబరు 12 స్వర్ణలత, దక్షిణ భారత గాయని. (జ.1973). భారత్ మూలం
  • సెప్టెంబరు 23 కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926). భారత్ మూలం
  • సెప్టెంబరు 23 భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (జ.1915). భారత్ మూలం
  • సెప్టెంబరు 24 సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. (జ.1929). మూలం
  • అక్టోబరు 14 సాయి శ్రీహర్ష, తెలుగు సినీ గీత రచయిత (జ.1961). మూలం
  • అక్టోబరు 20 పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (జ.1919). మూలం
  • అక్టోబరు 24 చెరుకూరి లెనిన్, ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు. మూలం
  • నవంబరు 2 ఎ .హెచ్.వి. సుబ్బారావు, పాత్రికేయుడు. (జ.1934). మూలం
  • నవంబరు 13 డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు. (జ.1928). మూలం
  • నవంబరు 25 మిద్దె రాములు, ఒగ్గు కథ కళాకారుడు. (జ.1942). మూలం
  • డిసెంబరు 8 నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (జ.1926). మూలం
  • డిసెంబరు 12 బి.ఎస్.రంగా , తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల ఛాయాగ్రాహకుడు, దర్శకుడు(జ.1917). మూలం
  • డిసెంబరు 26 ఏ.వి.సుబ్బారావు, తెలుగు రంగస్థల నటుడు, పద్య గాయకుడు. (జ.1930). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 16 tewiki:జనవరి_16 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జనవరి 20 tewiki:జనవరి_20 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: గుమ్మడి వెంకటేశ్వరరావు tewiki:గుమ్మడి_వెంకటేశ్వరరావు · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జయప్రద tewiki:జయప్రద · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: బి. పద్మనాభం tewiki:బి._పద్మనాభం · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 12 tewiki:ఏప్రిల్_12 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: సానియా మీర్జా tewiki:సానియా_మీర్జా · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 14 tewiki:ఏప్రిల్_14 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: దగ్గుబాటి వెంకటేష్ tewiki:దగ్గుబాటి_వెంకటేష్ · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: నందమూరి బాలకృష్ణ tewiki:నందమూరి_బాలకృష్ణ · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: సైనా నెహ్వాల్ tewiki:సైనా_నెహ్వాల్ · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: వై.ఎస్.రాజశేఖరరెడ్డి tewiki:వై.ఎస్.రాజశేఖరరెడ్డి · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జూలై 10 tewiki:జూలై_10 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఆగస్టు 12 tewiki:ఆగస్టు_12 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: నవంబరు 25 tewiki:నవంబరు_25 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి tewiki:వై.ఎస్._జగన్మోహన్_రెడ్డి · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: తెలంగాణ ఉద్యమం tewiki:తెలంగాణ_ఉద్యమం · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: డిసెంబరు 31 tewiki:డిసెంబరు_31 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జనవరి 17 tewiki:జనవరి_17 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జనవరి 22 tewiki:జనవరి_22 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 10 tewiki:ఫిబ్రవరి_10 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 14 tewiki:ఫిబ్రవరి_14 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 20 tewiki:ఫిబ్రవరి_20 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 21 tewiki:ఫిబ్రవరి_21 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 25 tewiki:ఫిబ్రవరి_25 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: మార్చి 15 tewiki:మార్చి_15 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: మార్చి 20 tewiki:మార్చి_20 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 3 tewiki:ఏప్రిల్_3 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 6 tewiki:ఏప్రిల్_6 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 7 tewiki:ఏప్రిల్_7 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 11 tewiki:ఏప్రిల్_11 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: మే 15 tewiki:మే_15 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: మే 30 tewiki:మే_30 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: ఆగస్టు 27 tewiki:ఆగస్టు_27 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 5 tewiki:సెప్టెంబరు_5 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 12 tewiki:సెప్టెంబరు_12 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: అక్టోబరు 20 tewiki:అక్టోబరు_20 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: అక్టోబరు 24 tewiki:అక్టోబరు_24 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: నవంబరు 2 tewiki:నవంబరు_2 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  67. తెలుగు వికీపీడియా: డిసెంబరు 8 tewiki:డిసెంబరు_8 · CC BY-SA 4.0
  68. తెలుగు వికీపీడియా: డిసెంబరు 12 tewiki:డిసెంబరు_12 · CC BY-SA 4.0
  69. తెలుగు వికీపీడియా: డిసెంబరు 26 tewiki:డిసెంబరు_26 · CC BY-SA 4.0
  70. వికీడేటా: సీతా రాముల కల్యాణం (Q7445957) wikidata:Q7445957 · CC0 1.0
  71. వికీడేటా: కళావర్ కింగ్ (Q6351656) wikidata:Q6351656 · CC0 1.0
  72. వికీడేటా: యాగం (Q8046673) wikidata:Q8046673 · CC0 1.0
  73. వికీడేటా: సింహా (Q1010058) wikidata:Q1010058 · CC0 1.0
  74. వికీడేటా: గోలీమార్ (Q1007629) wikidata:Q1007629 · CC0 1.0
  75. వికీడేటా: ఝుమ్మందినాదం (Q1010082) wikidata:Q1010082 · CC0 1.0
  76. వికీడేటా: స్నేహగీతం (Q25999954) wikidata:Q25999954 · CC0 1.0
  77. వికీడేటా: గుడు గుడు గుంజం (Q25999791) wikidata:Q25999791 · CC0 1.0
  78. వికీడేటా: ఖలేజా (Q1010104) wikidata:Q1010104 · CC0 1.0
  79. వికీడేటా: Kiccha Huccha (Q6404111) wikidata:Q6404111 · CC0 1.0
  80. వికీడేటా: బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (Q25999787) wikidata:Q25999787 · CC0 1.0
  81. వికీడేటా: కర్మ (2010 సినిమా) (Q104850879) wikidata:Q104850879 · CC0 1.0
  82. వికీడేటా: రక్త చరిత్ర 2 (Q65051886) wikidata:Q65051886 · CC0 1.0
  83. వికీడేటా: బ్రోకర్ (Q13004687) wikidata:Q13004687 · CC0 1.0