ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

వర్ధంతి · 1962 మూలం

దినోత్సవాలు

  • అంతర్జాతీయ మానవ అంతరిక్షయాన దినోత్సవం అంతర్జాతీయ 1961లో యూరీ గగారిన్ తొలి అంతరిక్ష యాత్ర చేసిన రోజు మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇరు ప్రాంతాల నేతలతో చర్చల అనంతరం ప్రధానమంత్రి ఎనిమిది సూత్రాల పథకాన్ని ప్రకటించారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2010 టెన్నిస్ తార సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను హైదరాబాద్‌లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 1961 రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు. మూలం
  • 1981 ప్రపంఛపు మొట్టమొదట స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగల వ్యొమనౌక) "కొలంబియా"ను అమెరికా విజయవంతంగా ప్రయొగించింది. మూలం
  • 2009 థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది. మూలం
  • 2010 లూధియానా, పంజాబ్, లో గల గురునానక్ స్టేడియంలో భారతీయ కబడ్డీ జట్తు పాకిస్థాన్ జట్టును 58-24 తేడాతో ఓడించి ప్రప్రథమంగా ప్రపంచ కప్ కబడ్డీ పోటీలను గెలుచుకుంది. భారత్ మూలం

జననాలు

  • 599 BC: వర్థమాన మహావీరుడు, జైన మతం స్థాపకుడు. 24 వ తీర్థంకరుడు. (మ. 527 BC). మూలం
  • 1854 ఎస్.పి.నరసింహులు నాయుడు తమిళనాడుకు చెందిన భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, సమాజసేవకుడు, ప్రచురణకర్త. భారత్ మూలం
  • 1879 కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (మ.1922). మూలం
  • 1917 వినూమన్కడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (మ.1978). భారత్ మూలం
  • 1925 అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (మ.1966). మూలం
  • 1936 అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (మ.2011). మూలం
  • 1938 జ్వాలాముఖి, రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (మ.2008). భారత్ మూలం
  • 1991 ముక్కాని సాంసన్, సింగీతం గ్రామనివాసి. మూలం
  • 1997 ఆకాష్ పూరీ, తెలుగు చలనచిత్ర నటుడు. మూలం

మరణాలు

  • 1940 భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. (జ.1891). మూలం
  • 1945 ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్డ్, అమెరికా 32 వ అధ్యక్షుడు . (జ. 1882). మూలం
  • 1962 మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (జ.1861). భారత్ మూలం
  • 1989 ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (జ.1938). మూలం
  • 1992 మాకినేని బసవపున్నయ్య, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (జ.1914). మూలం
  • 2006 రాజ్‌కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (జ.1929). భారత్ మూలం

సినిమా

  • 1940 'చండిక' చిత్రం విడుదలైంది. మూలం
  • 1984 'దేవాంతకుడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2018 'కృష్ణార్జున యుద్ధం' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం (ప్రపంచ రోదసీ దినోత్సవం). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 12 tewiki:ఏప్రిల్_12 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: సానియా మీర్జా tewiki:సానియా_మీర్జా · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: తెలంగాణ ఉద్యమం tewiki:తెలంగాణ_ఉద్యమం · CC BY-SA 4.0
  4. వికీడేటా: చండిక (Q5071078) wikidata:Q5071078 · CC0 1.0
  5. వికీడేటా: దేవాంతకుడు (Q5266504) wikidata:Q5266504 · CC0 1.0
  6. వికీడేటా: కృష్ణార్జున యుద్ధం (Q39058790) wikidata:Q39058790 · CC0 1.0
  7. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0