ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఛత్రపతి శివాజీ

వర్ధంతి · 1680 మూలం

లక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ)

జయంతి · 1965 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1984 మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు. భారత్ మూలం

జననాలు

  • 1715 విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (మ.1787). మూలం
  • 1914 మానెక్‌షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (మ.2008). భారత్ మూలం
  • 1917 పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (మ.2005). మూలం
  • 1955 హరిహరన్, భారతదేశ గాయకుడు. భారత్ మూలం
  • 1961 ఎడీ మర్ఫీ, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, గాయకుడు. మూలం
  • 1962 జయప్రద, తెలుగు సినీనటి, పార్లమెంటు సభ్యురాలు. మూలం
  • 1965 లక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ), సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో హైదరాబాదు‌లో విధుల్లో చేరారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాదు‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌. మూలం
  • 1973 నీలేష్ కులకర్ణి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్ మూలం
  • 1973 ప్రభు దేవా, భారతదేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు. భారత్ మూలం

మరణాలు

  • 1680 ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు. (జ. 1630). భారత్ మూలం
  • 1956 మరూరు లక్ష్మీనరసప్ప, కవి, రచయిత. (మ. 1882). మూలం
  • 2010 భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (జ.1925). మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ఆర్మీ మెడికల్ కార్ప్స్(AMC) స్థాపన దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 3 tewiki:ఏప్రిల్_3 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జయప్రద tewiki:జయప్రద · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: రావు గోపాలరావు tewiki:రావు_గోపాలరావు · CC BY-SA 4.0