ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

జయంతి · 1870 మూలం

గురజాడ రాఘవశర్మ

వర్ధంతి · 1987 మూలం

అనుముల వెంకటశేషకవి

జయంతి · 1907 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1942 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, 1942 ఆగష్టు 8 తేదీన, క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మూలం
  • 1942 క్విట్ ఇండియా తీర్మానం ఆమోదం పొందింది; బొంబాయి గొవలియా టాంక్ మైదానంలో గాంధీ 'డూ ఆర్ డై' పిలుపునిచ్చారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 1969 భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా గురుదయాళ్ సింగ్ ధిల్లాస్ పదవిని స్వీకరంచాడు. భారత్ మూలం
  • 2008 రాత్రి 8 గంటల 8 సెకెన్లకు చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములో 2008 ఒలింపిక్ క్రీడలు ప్రారంభం. మూలం

జననాలు

  • 1870 చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులులో ఒకరు. (మ.1950). మూలం
  • 1896 బాబా శివానంద్​జీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగా గురువు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్ మూలం
  • 1907 అనుముల వెంకటశేషకవి, నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ శతావధాని. మూలం
  • 1914 శొంఠి శ్రీనివాసమూర్తి, ఉపాధ్యాయుడు, కవి. (మ. 1979). మూలం
  • 1921 వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001). మూలం
  • 1927 వక్కలంక సరళ , తెలుగు సినీ గాయని(మ.1999). మూలం
  • 1929 పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (మ.2007). మూలం
  • 1936 మోదుకూరి జాన్సన్, నటులు, తెలుగు సినిమా సంభాషణల రచయిత, నాటక కర్త. (జ.1988). మూలం
  • 1945 నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు. మూలం
  • 1946 కర్రెద్దుల కమల కుమారి, పార్లమెంటు సభ్యురాలు. భారత్ మూలం
  • 1950 పిల్లి సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు. మూలం
  • 1950 వై.ఎస్.వివేకానందరెడ్డి, లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మూలం
  • 1960 సున్నం రాజయ్య, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2020). భారత్ మూలం
  • 1964 డాక్టర్ శిరుపా రఘు, వైద్యులు, హనుమకొండ జిల్లా, తెలంగాణ. మూలం
  • 1980 బి.సదాశివ, సీపీఐ పార్టీ జిల్లా నాయకులు, కరీంనగర్ జిల్లా, తెలంగాణ. మూలం
  • 1981 రోజర్ ఫెడరర్, స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. మూలం
  • 2002 దాసరి నవీన్ యాదవ్, నారాయణ గూడెం గ్రామం, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ. మూలం

మరణాలు

  • 1987 గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (జ.1899). మూలం
  • 1998 లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (జ.1917). మూలం
  • 2004 పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (జ.1925). మూలం
  • 2010 సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (జ.1914). భారత్ మూలం
  • 2020 నంది ఎల్లయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు (జ. 1942). భారత్ మూలం
  • 2020 మాదన నారాయణ, సీపీఐ రాష్ట్ర నాయకులు, తెలంగాణ. (జ.1940). మూలం

సినిమా

  • 2012 'జులాయి' చిత్రం విడుదలైంది. మూలం
  • 2025 'అరేబియా కడలి' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • క్విట్ ఇండియా దినోత్సవం. భారత్ మూలం
  • జాతీయ డాలర్ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: పి.వి. సింధు tewiki:పి.వి._సింధు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: భానుమతీ రామకృష్ణ tewiki:భానుమతీ_రామకృష్ణ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  5. వికీడేటా: జులాయి (Q6305601) wikidata:Q6305601 · CC0 1.0
  6. వికీడేటా: అరేబియా కడలి (Q135677741) wikidata:Q135677741 · CC0 1.0