ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

బి.విఠలాచార్య

జయంతి · 1920 మూలం

విజయ రంగరాజు

వర్ధంతి · 2025 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1957 భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు. భారత్ మూలం
  • 1985 మహమ్మద్ అజారుద్దీన్ బెంగళూరులో ఇంగ్లండ్‌పై వన్డే అరంగేట్రం చేసి అజేయంగా 47 పరుగులు చేశారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 1993 అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. మూలం
  • 2009 అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు. మూలం
  • 2010 నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు. మూలం
  • 2011 భారత దేశము : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొబైల్ నంబర్ పొర్టబులిటీ (Mobile Number Portability) సర్వీసుని ప్రారంభించారు. భారత్ మూలం

జననాలు

  • 1907 బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968). మూలం
  • 1920 బి.విఠలాచార్య,'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (మ.1999). మూలం
  • 1940 కృష్ణంరాజు, తెలుగు నటుడు, రాజకీయవేత్త. మూలం
  • 1960 విజయ నరేష్, తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. మూలం

మరణాలు

  • 1900 పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822). భారత్ మూలం
  • 1988 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1890). భారత్ మూలం
  • 2008 సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(జ.1939). మూలం
  • 2016 తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935). మూలం
  • 2016 సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932). భారత్ మూలం
  • 2025 విజయ రంగరాజు, తెలుగు సినీ నటుడు. మూలం

సినిమా

  • 2012 'అయ్యారే' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 20 tewiki:జనవరి_20 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: కృష్ణంరాజు (నటుడు) tewiki:కృష్ణంరాజు_(నటుడు) · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  4. వికీడేటా: అయ్యారే (Q24521650) wikidata:Q24521650 · CC0 1.0