ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

దినోత్సవాలు

  • దురాక్రమణ బాధిత అమాయక బాలల అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1946 గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో హరికథా కళాకారుడు సాంబమూర్తి ఇంట జన్మించారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2019 తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీఛాలెంజ్' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 1000రోజులు - 1000వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2019, జూన్ 4న 'వికీవెయ్యిరోజులు' పూర్తిచేశాడు. మూలం

సంఘటనలు

  • 1938 మూడవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి. మూలం
  • 2004 భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • 2010 జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు. భారత్ మూలం

జననాలు

  • 1694 ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774). మూలం
  • 1897 వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981). మూలం
  • 1936 నూతన్, హిందీ చిత్రాలలో నటించిన భారతీయనటి. పద్మశ్రీ పురస్కార విజేత. (మ.1991). భారత్ మూలం
  • 1944 కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకులు. (మ.2003). మూలం
  • 1946 ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. (మ.2020). మూలం
  • 1950 ఎస్. పి. వై. రెడ్డి, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, అధినేత. మూలం
  • 1951 తిగుళ్ళ శ్రీహరిశర్మ, సంస్కృతాంధ్ర కవి, అష్టావధాని. భారత్ మూలం
  • 1975 భువనేశ్వరి , తెలుగు, తమిళ,కన్నడ ,మలయాళ చిత్రాల నటి. మూలం
  • 1975 రంజిత, భారతీయ సినీ నటీ. భారత్ మూలం
  • 1976 తొట్టెంపూడి వేణు , తెలుగు చలన చిత్ర నటుడు. మూలం
  • 1994 ప్రియమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటి. మూలం

మరణాలు

  • 1798 ఇటలీ లోని వెనిస్‌ కు చెందిన ఒక సాహసికుడు గియాకోమో కాసనోవా మరణం (జ.1725). మూలం
  • 1998 ఆరుద్ర, కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు ( జ.1925). మూలం
  • 2001 దీపేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (జ.1971). మూలం
  • 2006 బూదరాజు రాధాకృష్ణ, భాషావేత్త (జ.1932). మూలం

సినిమా

  • 1974 'బంగారు కలలు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1991 'అసెంబ్లీ రౌడీ' చిత్రం విడుదలైంది. మూలం
  • 2026 'పెద్ది' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం. మూలం
  • జాతీయ చీజ్ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం tewiki:ఎస్._పి._బాలసుబ్రహ్మణ్యం · CC BY-SA 4.0
  3. వికీడేటా: బంగారు కలలు (Q21646143) wikidata:Q21646143 · CC0 1.0
  4. వికీడేటా: అసెంబ్లీ రౌడీ (Q4808670) wikidata:Q4808670 · CC0 1.0
  5. వికీడేటా: పెద్ది (Q133573186) wikidata:Q133573186 · CC0 1.0
  6. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0