ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఈ తేదీ ముఖ్య సంఘటనలు

పానుగంటి లక్ష్మీ నరసింహారావు

జయంతి · 1865 మూలం

గురజాడ రాఘవశర్మ

జయంతి · 1899 మూలం

సినిమా మైలురాయి

«ప్రియమైన నీకు»

విడుదలై నేడు 25 ఏళ్ళు · 2001 మూలం

దినోత్సవాలు

  • సైన్స్‌లో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ మూలం 1 మూలం 2

తెలుగు నాట ఈ రోజు

  • 1974 తెలుగు సినీ సంగీత దిగ్గజం ఘంటసాల వెంకటేశ్వరరావు ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రస్థానం → ఘంటసాల వెంకటేశ్వరరావు మూలం 1 మూలం 2 మూలం 3 మూలం 4
  • 2023 హైదరాబాదులోని హుసేన్ సాగర్ తీరాన వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసు నిర్వహించబడింది. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా, రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు. మూలం

సంఘటనలు

జననాలు

  • 1847 థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. (మ.1931). మూలం
  • 1865 పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత. (మ.1940). మూలం
  • 1899 గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (మ.1987). మూలం
  • 1917 తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976). మూలం
  • 1932 రావి కొండలరావు, తెలుగు సినిమా నటుడు, రచయిత. నిర్మాత ,దర్శకుడు, ( మ.2020). మూలం
  • 1958 పెన్మెత్స సుబ్బరాజు, బైబిల్ పై అనేక విమర్శనా గ్రంథాలు రాశారు. మూలం
  • 1967 మాలినీ అవస్థి భారతీయ జానపద గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్ మూలం

మరణాలు

  • 1868 లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1819). మూలం
  • 1942 జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1889). భారత్ మూలం
  • 1974 ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (జ.1922). మూలం
  • 1977 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (జ.1905). భారత్ మూలం
  • 1996 ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (జ.1922). మూలం
  • 2010 లక్ష్మీదేవమ్మ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ. మూలం
  • 2018 ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (జ.1952). మూలం

సినిమా

  • 1972 'బీదలపాట్లు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2001 'ప్రియమైన నీకు' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ వివాహ దినోత్సవం(రెండవ ఆదివారం). మూలం
  • అంతర్జాతీయ మహిళా , బాలికల దినోత్సవం. మూలం
  • సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం(ఫిబ్రవరి రెండవ మంగళవారం). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఘంటసాల వెంకటేశ్వరరావు tewiki:ఘంటసాల_వెంకటేశ్వరరావు · CC BY-SA 4.0
  3. English Wikipedia: Ghantasala (musician) enwiki:Ghantasala_(musician) · CC BY-SA 4.0
  4. The News Minute: The golden voice of the Telugus: A tribute to the life and music of Ghantasala web:thenewsminute.com/article/golden-voice-telugus-tribute-life-and-music-ghantasala-53803
  5. The Hans India: Ghantasala The playback legend web:thehansindia.com/posts/index/cinema/2015-02-11/ghantasala-the-playback-legend/130752
  6. India Post: Stamps 2003 web:postagestamps.gov.in/Stamps2003.aspx
  7. The Hans India: Gaana Gandharva from the banks of Krishna web:thehansindia.com/posts/index/Hans/2016-08-14/Gaana-Gandharva-from-the-banks-of-Krishna/248390
  8. వికీడేటా: బీదలపాట్లు (Q28419663) wikidata:Q28419663 · CC0 1.0
  9. వికీడేటా: ప్రియమైన నీకు (Q7246495) wikidata:Q7246495 · CC0 1.0
  10. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0
  11. United Nations: List of International Days and Weeks web:un.org/en/observances/list-days-weeks